అమ్మాయిలను ఆ ఒక్కటీ అడక్కండి..చచ్చినా..ఆ సీక్రెట్ మాత్రం రివీల్ చెయ్యరు..!

అందం విషయంలో స్త్రీకి స్త్రీయే శత్రువుని ప్రాచీనకాలం నుంచి వింటూనే ఉన్నాం. ఆ యాటరే బలాన్ని చేకూరుస్తూ ఇటీవల ఓ అధ్యయనం మరిన్ని రహస్యాలను బయట పెట్టింది. అదేమిటంటే...

Posted By:
Subscribe to Boldsky

అందం విషయంలో స్త్రీకి స్త్రీయే శత్రువుని ప్రాచీనకాలం నుంచి వింటూనే ఉన్నాం. ఆ మ్యాటరే బలాన్ని చేకూరుస్తూ ఇటీవల ఓ అధ్యయనం మరిన్ని రహస్యాలను బయట పెట్టింది. అదేమిటంటే...

అమ్మాయిలు తాము వాడే పర్‌ఫ్యూమ్‌ల పేర్లను రహస్యంగా దాచిపెడతారట.

Tips For Not Revealing Your Signature Perfume

ఒక అమ్మాయి తన స్నేహితురాలికి ఎలాంటి గిఫ్ట్ అయినా ఇస్తుందట ఒక్క తాను ఉపయోగించే సెంట్ బాటిల్ తప్ప.

Tips For Not Revealing Your Signature Perfume

అదేంటో తాము ఉపయోగించే సుగంధ ద్రవ్యాన్ని చచ్చినా తోటి ఆడపిల్లలకు ఇవ్వడానికి ఇష్టపడరట. వారు పర్‌ఫ్యూమ్‌ను తమ వ్యక్తిగత గుర్తింపుకు సింబల్‌గా భావిస్తారని ఇటీవల జర్నల్ ఫుడ్ క్వాలిటీ అండ్ ప్రిఫరెన్సెస్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం వెల్లడించింది.

Tips For Not Revealing Your Signature Perfume


అంతేకాదు, అమ్మాయిలు తమకు నచ్చిన పర్‌ఫ్యూమ్‌ను ఏళ్ల తరబడి ఉపయోగిస్తారట, బాగా నచ్చిన దాన్ని వారి బాయ్‌ఫ్రెండ్‌కు గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఇష్టపడతారు.

Tips For Not Revealing Your Signature Perfume

కానీ తోటి గర్ల్‌ఫ్రెండ్స్‌కు మాత్రం ఇవ్వరని అమెరికాలోని బ్రిగమ్ యంగ్ యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ డిజైన్ ఇంజినీర్‌గా పని చేసే బ్రియన్ హోవెల్ చేసిన అధ్యయనంలో తేలింది.

తన స్టడీ కోసం ఆయన కొంత మంది అమ్మాయిలను ఇంటర్వ్యూ చేసి కొన్ని విషయాలను గమనించారట.

Tips For Not Revealing Your Signature Perfume

'' ఉపయోగించే పర్‌ఫ్యుమ్ ఫ్లేవర్ ఆధారంగానే తమని ఎంతో మంది గుర్తు పెట్టుకుంటారని ఆ అమ్మాయిలు తెలిపారు.

అందుకే వారు ఎవరికీ ఆ సుగంధ రహస్యాన్ని చెప్పడానికి ఇష్టపడరట.

Tips For Not Revealing Your Signature Perfume

బాయ్‌ఫ్రెండ్ లేదా భర్తకు మాత్రం ఆ పర్‌ఫ్యూమ్‌ను ఇవ్వడానికి కారణం వారు ఆ అమ్మాయిల పక్కనే ఉంటారు కాబట్టి ''. 

English summary

Tips For Not Revealing Your Signature Perfume

After inhaling hundreds of combinations of essential oils and alcohols, testing them on every inch of your forearms, you throw down your credit card: You’ve found your signature perfume.
Story first published: Thursday, November 17, 2016, 13:41 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter