For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ప్రియమైన వారితో హోలీ సెలబ్రేషన్ కోసం సెలక్ట్ చేసుకునే కలర్స్

By Super Admin
|

ప్రతి సంవత్సరం ప్రజలు అనేక రకాల రంగులతో హోలీ ఆడుతూ ఉంటారు. అయితే ప్రతి రంగు ఎదో ఒక సంకేతాన్ని సూచిస్తుంది. నీలం,పసుపు,మెజంత,ఆకుపచ్చ, వయోలెట్ వంటి మంత్రముగ్దులను చేసే రంగులు మనకు ప్రేమ,ఆనందం,సంరక్షణ వంటి నిర్దిష్టమైన సందేశంను ఇస్తాయి.

కాబట్టి, మీరు మీ ప్రేమికుడు, భర్త లేదా పిల్లలతో హోలీ ఆడుతున్నప్పుడు మీరు మరియు వారి మధ్య ప్రేమ పెరగటానికి సహాయపడే సరైన రంగులను ఎంచుకోండి.

holi

మీరు సరైన హోలీ రంగులను ఎంచుకోవడానికి ఈ వ్యాసం సహాయపడుతుంది.

holi

లవర్ లేదా జీవిత భాగస్వామి కోసం
మీ భాగస్వామి తో హోలీ జరుపుకోవటానికి ఎరుపు,సాఫ్రాన్,నీలం అనువైన రంగులు. ఈ మూడు రాగులు ప్రేమ, ఉత్సాహం మరియు ఆనందంనకు సంకేతాలు.

holi

యువకులతో
యువకులతో హోలీ ఆడటానికి ఆకుపచ్చ రంగు అనుకూలంగా ఉంటుంది. ఈ రంగు శ్రేయస్సు, నమ్మకం మరియు శాంతిని సూచిస్తుంది.

holi

పెద్దవారితో
తల్లిదండ్రులు, తాతలు మరియు పెద్ద తోబుట్టువులతో హోలీ ఆడటానికి పసుపు మరియు పింక్ లను ఉత్తమమైనవిగా చెప్పవచ్చు. ఈ రంగులు విశ్వాసం, నమ్మకం మరియు త్యాగంలకు చిహ్నంగా ఉంటాయి.మీరు ఈ రంగులను పెద్దవారి మీద ఉపయోగించినప్పుడు, మీరు వారిని గౌరవిస్తున్నారని మరియు మీకు ఎల్లప్పుడూ వారి ఆశీస్సులు ఉంటాయని సూచిస్తుంది.

holi

స్నేహితులతో
స్నేహితులతో హోలీ ఆడటానికి ఆకుపచ్చ, తెలుపు మరియు ముదురు నీలం లేదా ఊదా రంగులు ఉత్తమంగా ఉంటాయి. ఆకుపచ్చ ప్రశాంతతను,తెలుపు శాంతి కోసం మరియు ఉదారంగు సానుకూల శక్తిని సూచిస్తుంది. ఈ భావోద్వేగాలు మంచి స్నేహానికి సహాయపడతాయి.

English summary

Know the Right Colours to Play Holi with your Lover

For that romantic inclination, the colours you need to play Holi with your partner should either be red, saffron or blue. These three colours signify love, excitement and happiness.
Desktop Bottom Promotion