For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ : ఇవి మానవునికి అవసరం లేని టాప్ 10 హెల్పర్స్..!!

By Lekhaka
|

"ఖురాన్" అనే పవిత్ర పుస్తకంలో 'దేవుడు పనికిరాని విషయాలను సృష్టించలేదని' ఒక వచనం ఉంది. మన దైనందిన జీవితంలో అనేక పనికిరాని విషయాలను చూస్తూ ఉంటాం. కానీ అది వాస్తవం కాదు. ఇప్పుడు ఈ వ్యాసంలో మానవునికి అవసరం లేని టాప్ 10 హెల్పర్స్ గురించి చర్చిస్తున్నాం. వీటిని మానవులు పూర్తిగా ఇష్టపడరు. కింద చెపుతున్న జీవులను మానవులు పనికిరాని మరియు హానికరమైనవిగా భావిస్తారు. అయితే వాస్తవానికి ఈ విషయాలు మానవులకు చాలా చాలా అవసరం.

ఇక్కడ 10 అనవసర సహాయకుల జాబితా ఉంది.

1. హౌస్ ఫ్లై (ఈగలు)

1. హౌస్ ఫ్లై (ఈగలు)

ఈగలు అనేవి రకరకాల వ్యాధులు మరియు జెర్మ్స్ ని మోసుకువచ్చే అత్యంత సాధారణ కీటకాలలో ఒకటి. ఇవి తరచుగా నివాస గృహాలు, వాణిజ్య ప్రాంతాల్లో విసుగు కల్గిస్తాయి. అయితే ఇవి చాలా మంచి దుమ్ము క్లీనర్ గా ఉన్నాయి.ఇవి దుమ్మును దూరంగా చేరవేసి అవాంఛిత సహాయకులుగా ఉంటాయి. మలినాన్ని తొలగించటానికి దళంగా వస్తాయి.

2. రాబందు

2. రాబందు

రాబందు అనేది తల లేదా మెడ మీద ఈకలు లేకుండా ఉండే పెద్ద పక్షి. ఇది మాంసం లేదా చనిపోయిన జంతువులను తింటుంది. ఇవి కూడా అవాంఛిత సహాయకులుగా ఉన్నాయి. ఎందుకంటే మృత శరీరాలు లేకుండా చేస్తాయి.

3. మొసలి

3. మొసలి

మొసళ్ళను ప్రపంచంలో దారుణమైన జంతువుగా పరిగణిస్తారు. మొసళ్ళు ఘోరమైన జంతువుగా ఉన్నప్పటికీ వాతావరణంలో ప్రకృతిని శుభ్రం చేస్తాయి. అవి మృతదేహాలను మరియు విసర్జించే పదార్ధాలను తింటాయి.

4. కుమ్మరపురుగు

4. కుమ్మరపురుగు

సాధారణంగా కుమ్మరపురుగును ఒక పనికిరాని క్రిమిగా భావిస్తారు. కానీ 80% పూలు ఈ అవాంఛిత సహాయం లేకుండా పండులోకి మొలకెత్తుట జరగదని తెలిస్తే ఆశ్చర్యపోతారు.

5. పేలు

5. పేలు

పేలు జుట్టు మీద నివసించే చిన్న కీటకాలు. పేలు తల మీద చర్మం మీద దురదకు కారణం అవుతాయి. ఇవి తల మరియు జుట్టు ఉన్న ఇతర శరీర భాగాలపై ఉంటాయి. ఇవి దుస్తులు, లేదా హెయిర్ బ్రష్ ల ద్వారా స్కూల్ పిల్లల్లో వ్యాపిస్తాయి. అవి పరిశుభ్రంగా ఉండాలని ప్రేరేపిస్తాయి.

6. కాకి

6. కాకి

తెలివైన పక్షుల్లో కాకి ఒకటి. ఇది తరచుగా కొన్ని సూచనలను చేస్తుంది. ఇది కూడా అనవసర హెల్పర్స్ లో ఒకటి. ఇది దూరంగా దుమ్ము చేరవేస్తుంది. అలాగే ఎరువులుగా మారుస్తుంది.

7. సింహం

7. సింహం

పులి తర్వాత రెండవ అతి పెద్ద జీవించి ఉన్న పిల్లి. ఇది ముగిసిన మరియు అనారోగ్యంతో మరియు గాయపడిన జంతువులకు సహాయపడుతుంది.

8. దోమ

8. దోమ

దోమలు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రాణనష్టం కలిగే జంతువుల జాబితాలో ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. సాధారణంగా ఒక దోమ వ్యాధిని వ్యాపింపచేయటంలో చాలా శక్తివంతముగా ఉంటుంది. కానీ అనవసర సహాయంగా వాతావరణంను పొడిగా మరియు శుభ్రంగా ఉంచుతుంది.

9. పాము

9. పాము

అత్యంత ప్రాణ నష్టం కలిగే జంతువులలో పాము కూడా ఒకటి. ఇది మానవులకు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అయితే ప్లేగు వ్యాధి వ్యాపి చెందకుండా సహాయపడుతుంది. ఇది ప్లేగు వ్యాధిని కలిగించే అత్యంత ప్రమాదకరమైన ఎలుక జాతులను తింటుంది.

10. బగ్స్

10. బగ్స్

బగ్స్ అనేవి అవాంఛిత సహాయకుల జాబితాలో ఆఖరులో ఉంది. అవి మా స్లీపింగ్ ప్రదేశాలను శుభ్రం చేయటానికి సహాయపడతాయి

English summary

Top 10 Unwanted Helpers of Human

Here in this article I am going to discuss the top 10 unwanted helpers of human. The ten of most loath full essential for human beings. Normally we consider that creatures, mentioned below, are useless and harmful.
Story first published: Saturday, February 18, 2017, 12:09 [IST]
Desktop Bottom Promotion