For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాబోయే తండ్రిలోఆందోళన,భయం? కారణాలు ఏంటి

By Super
|

ప్రతి వ్యక్తీ తను తండ్రి కాబోతున్న క్షణం నుండి తను మోయవలసిన విభిన్న బాద్యతలను అంతా సులువుగా గుర్తించలేడు. బిడ్డ విషయంలో గర్భవతిగా మారి, నవమాసాలు మోసి కనేంతవరకు తల్లిదే ప్రముఖ పాత్ర కావచ్చు. కానీ నిజానికి తల్లి కడుపులో ఉన్నప్పుడే బిడ్డ విషయంలో తండ్రికి భాద్యతలు మొదలై పుట్టి పెరిగి పెద్దయే వరకు కొనసాగుతాయి.

తండ్రిగా మారిన క్షణంలో ప్రతి వ్యక్తీ కొంత ఆందోళనకు గురవుతాడు. చాలా మంది వ్యక్తులు తండ్రి అయ్యామన్నవిషయాన్నీ కష్టంగా జీర్ణించుకుంటారు. ఆ సమయంలో ప్రతి తండ్రి తన హృదయంలో ఆత్రుత, ఆందోళనలను ఇతరులకు వ్యక్తపరచటానికి ఇష్టపడరు.

ఈ విషయం గురించి మరింత లోతుగా తెలుసుకోవాలంటే ప్రతి తండ్రి ఎదుర్కొనే ముఖ్యమైన పది ఆందోళనల గురించి ఇప్పుడు తెలుసుకుందాము.

సెక్యూరిటీ ఆందోళన

సెక్యూరిటీ ఆందోళన

ఒక తండ్రికి తన శిశువును సరైన విధంగా పెంచగలనొ లేదో అని ఆందోళన ఉండవచ్చు. వాటిలో సరిగ్గా డైపర్స్ మార్చటం,శిశువు యొక్క భద్రత, ఇంటిలో బిడ్డను సరైన మార్గంలో ఉంచటం వంటి మొదలైన విషయాలు ఉంటాయి. ఇటువంటి భయాలు సాధారణమైనవి మరియు నిజమైనవి. అయితే వీటిని ఎక్కువగా అతిశయం చేయకూడదు.

ఉద్యోగం మరియు కుటుంబంను బ్యాలెన్సింగ్ చేయాలి

ఉద్యోగం మరియు కుటుంబంను బ్యాలెన్సింగ్ చేయాలి

ఉద్యోగం మరియు కుటుంబంను బ్యాలెన్సింగ్ చేయటం అనేది ప్రతి తండ్రి ఎదుర్కొనే అత్యంత ముఖ్యమైన సవాలుగా చెప్పవచ్చు. మీ కుటుంబంతో కలిసి నాణ్యత సమయం గడపటానికి ఏ ప్రత్యామ్నాయము ఉంటుంది. తండ్రులు వారి కుటుంబంతో ఇంటిలో తగినంత సమయం గడపలేక పోతున్నామని భయపడుతున్నారు. వారు పని ఒత్తిడి కారణంగా పరధ్యానంలో ఉండి సమర్థవంతంగా పని నిర్వహించలేనని ఆందోళన పడతారు. ప్రత్యేక సందర్భాల్లో వారి పిల్లల జీవితంలో అక్కడ ఉండటం కూడా సాధ్యం కాదు .

దాంపత్య జీవితంలో బేబీ ప్రభావితం

దాంపత్య జీవితంలో బేబీ ప్రభావితం

ఒక శిశువు కలగటం వలన ఖచ్చితంగా ఒక తండ్రి జీవితంలో చాల విషయాలలో మార్పు వస్తుంది. అంతేకాక దీనిని భాగస్వామి యొక్క గర్భ సమయంలో చూడవచ్చు. కొత్త శిశువు మీద ఎక్కువ సమయం మరియు దృష్టిని పెట్టవలసి వచ్చినప్పుడు మీ భాగస్వామి మీకు దూరం అయిన భావన కలుగుతుంది. కానీ మీరు కూడా ఆ మార్గం వెంట మారాలి.

సామాజిక జీవితం మీద ప్రభావితం

సామాజిక జీవితం మీద ప్రభావితం

సామాజిక జీవితం కన్నా తల్లిదండ్రులుగా వారి బాద్యతను నిర్వర్తించతనికి ఎక్కువ సమయం కేటాయించాలి. వారు వారి స్నేహితులతో బయటకు వెళ్ళడానికి సమయం లేదా ఒక చురుకైన సాంఘిక జీవితాన్ని ఆస్వాదించడానికి కుదరదని భయపడుతున్నారు. ఈ కారణంగా స్నేహితులు మరియు సామాజిక జీవితం అన్నింటిని కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన పడతారు.

సంబంధ ఆందోళనలు

సంబంధ ఆందోళనలు

కొంతమంది పురుషులు తమ సొంత కుటుంబములలో చూసిన విషయం ఆధారంగా కొంత ఆందోళన పడతారు. కొంత మంది తండ్రులు వారి భాగస్వామి యొక్క ప్రేమ బిడ్డ మీద ఎక్కువ చూపించి తనను ఎక్కడ నిర్లక్ష్యం చేస్తుందని భయపడతారు. వారు భాగస్వామితో సన్నిహిత సంబంధంనకు బదులుగా వారిలో ఆందోళన చోటుచేసుకుంటుంది.

. పెర్ఫార్మెన్స్ ఆందోళనలు

. పెర్ఫార్మెన్స్ ఆందోళనలు

ప్రసవ సమయంలో సరైన సహకారం అందించగలమా లేదా అని ఆందోళన చెందుతారు. ప్రసవం ఎలా జరుగుతుందో,బిడ్డ ఎలా పుడతాడో అని ఆందోళన ఉంటుంది. సులభంగా చెప్పాలంటే ప్రసవ సమయంలో వారు తమ భాగస్వామికి సరైన సపోర్ట్ ఇవ్వగలమో లేదో అని ఆందోళన ఎక్కువగా ఉంటుంది.

కొత్త స్థానం గురించి ఆందోళన

కొత్త స్థానం గురించి ఆందోళన

తండ్రిగా జీవితం ఆరంభం అయ్యాకా ఆ జీవితం వింతగా కనపడుతుంది. తండ్రిగా కొత్త స్థానం పొందిన వ్యక్తులు ఇంక తాము చిన్నవారము కాదని గ్రహించాక వారిలో కుటుంబం మరియు బిడ్డలా పట్ల భాద్యత గురించి కొత్త ఆందోళన మొదలవుతుంది. ఎందుకంటే తన మీద తన కన్నాతన కుటుంబమే ఎక్కువ ప్రేమను చూపిస్తుంది.

మీ భాగస్వామి లేదా పిల్లల ఆరోగ్యానికి ఆందోళన

మీ భాగస్వామి లేదా పిల్లల ఆరోగ్యానికి ఆందోళన

కొంత మంది తండ్రులు వారు శిశువు కోల్పోయే అవకాశం లేదా వారు వారి భాగస్వామిని కోల్పోయే అవకాశం మరియు అతనే స్వయంగా శిశువును పెంచాలని ఆందోళన పడతారు. శిశు జననం అనేది ఒక గొప్ప అనుభవంగా చెప్పవచ్చు. కానీ ఇలాంటి ముఖ్యమైన భయాలు అహేతుకమైనవని గమనించడం మంచిది.

ఒక మంచి తండ్రిగా ఉండటం

ఒక మంచి తండ్రిగా ఉండటం

వారి లోతైన ఆలోచనల్లో తండ్రులు తరచుగా అతను ఒక మంచి తండ్రిగా ఉండగలమా అని ఆందోళన చెందుతారు. వారు ఆర్ధికంగా స్థిరంగా తమ బిడ్డలను ఉన్నత స్థితికి చేర్చగలమా అని కూడా ఆందోళన ఉంటుంది.

ఆర్థిక ఆందోళన

ఆర్థిక ఆందోళన

తండ్రులు ఆర్థికంగా అతని కుటుంబాన్ని పోషించేందుకు మరియు అతని పిల్లల విద్య యొక్క శ్రద్ధ వహించడానికి కొంత ఆందోళన పడుతున్నారు. గర్భవతిగా ఉన్నప్పుడు ఒక ఆదాయం కారణంగా తగినంత డబ్బు ఉండదని భయపడతాడు. మొదటి బిడ్డ వచ్చినప్పుడు తన మాట చెల్లుబాటు కాదని ఆందోళన చెందుతాడు. ఇది ఆకస్మికమైనది మరియు తాత్కాలికమైనది అని గుర్తించాలి. ఇద్దరు వ్యక్తుల కొరకు రెండు ఆదాయాలు, ముగ్గురి కొరకు ఒక ఆదాయంగా మారాలి.

English summary

Dads To Be: 10 Fears that Expectant Fathers Face

Every expectant father feels that he would find it really hard to cope with the diverse responsibilities of becoming a parent.
Desktop Bottom Promotion