For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ శిశువుకు మసాజ్: మంచిది కాదు అని వైద్యుల సలహా

By Super
|

తొమ్మిది నెలల నిరీక్షణ తరువాత ఈ ప్రపంచంలోకి మీ చిన్న సంతోషాల మూటను ఆహ్వానిస్తారు. మరియు మీరు వారి ఆరోగ్యానికి లేదా శరీరానికి విఘాతం కలిగించేది ఏది చేయాలని కోరుకోరు. కాని, మీ నవజాత శిశువు కోసం ఉత్తమమైనవి కానటువంటి కొన్ని సంప్రదాయాలు భారతీయ సంస్కృతిలో ఉన్నాయి. వాటిలో ఒకటి 'మాలిష్వాలి బాయి' లేదా పని మనిషి, మీ శిశువుకు మసాజ్ చేయటానికి.

ఈ ఆచారము శిశువు యొక్క పెరుగుదల కోసం మంచిదని పెద్దలు చెపుతుంటారు మరియు క్రొత్తగా తల్లులు అయినవారు దీనిని అనుసరిస్తుంటారు. మనం, వైద్యులతో మరియు బాలల పోషకాహార కౌన్సిలర్ తో ఒక నవజాత శిశువు యొక్క మసాజ్ ప్రాముఖ్యత గురించి మాట్లాడుదాం.

శిశువులకు నిజంగా మసాజ్ అవసరము ఉందా? ఈ ఆచారము ఎంతవరకు ముఖ్యమైనది?

శిశువులకు నిజంగా మసాజ్ అవసరము ఉందా? ఈ ఆచారము ఎంతవరకు ముఖ్యమైనది?

మసాజ్ అనేది వ్యక్తిగత నిర్ణయం. కానీ ఒక శాస్త్రీయ దృక్పథం నుండి చూస్తె శిశువులకు మసాజ్ అవసరం లేదు. ఇది కేవలం భారతదేశం లో మరియు కొన్ని ఆసియా దేశాలలో సంప్రదాయ అభ్యాసంగా ఉన్నది.

అది శిశువుకు ఎటువంటి హాని కలిగిస్తుంది?

అది శిశువుకు ఎటువంటి హాని కలిగిస్తుంది?

మసాజ్ చేసి డబ్బు సంపాదించే ఆయాలు, శిశువులకు మసాజ్ చేస్తున్నప్పుడు చాలా బలం లేదా శక్తిని ఉపయోగించి చేస్తారు. అది శిశువులను బాధ పెట్టి, వారు ఎడుస్తుంటారు. అంతేకాక, వారు ఇంటి నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు, మసాజ్ సమయంలో శిశువు అరచేతి లేదా అరికాళ్ళ పగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్ లను ఒకరి నుండి ఒకరికి మోసుకెళుతుంటారు. వీరు ఉపయోగించే ఒత్తిడి మూలంగా దుర్భలమైన ఎముకలు పగలటం మరియు భుజం కీలు తొలగటం వంటివి జరుగుతుంటాయి.

శిశువుకు ఎవరు మసాజ్ చేయాలి?

శిశువుకు ఎవరు మసాజ్ చేయాలి?

మసాజ్, సడలింపు మరియు ఒక మంచి కారణం కోసం చేస్తారు. తల్లిదండ్రులు ఈ కార్యాచరణ సమయంలో నవజాత శిశువుతో బంధం పెంచుకోవొచ్చు మరియు ప్రేమగా, సున్నితంగా చేయాలి.

శిశువు మసాజ్ చేయటానికి సరైన మార్గం ఏమిటి?

శిశువు మసాజ్ చేయటానికి సరైన మార్గం ఏమిటి?

మసాజ్ చేయటంలో ఎటువంటి శక్తి లేదా ఒత్తిడి ప్రయోగించకూడదు. మీరు నిజంగా శిశువు మసాజ్ కు ఏ ఫాన్సీ నూనెలు లేదా పిండి ఉపయోగించవసరం లేదు. సున్నితమైన స్ట్రోక్స్ కోసం మీ వేళ్లను ఉపయోగించండి.

ఏ వయస్సు వరకు ఈ మసాజ్ చేయాలి?

ఏ వయస్సు వరకు ఈ మసాజ్ చేయాలి?

వయస్సు ఏదైనా శిశువులు సంతోషంగా చేయించుకునే వరకు చేయాలి. బహుశ కొద్దిరోజులు మాత్రమే చేయవలసి ఉంటుంది మరియు మీ మసాజ్ చేస్తున్నప్పుడు సంతోషంగా లేదు అని అనిపించినప్పుడు మీరు మానేయటం మంచిది లేదా మీ శిశువు ఎంజాయ్ చేస్తున్నాడు అనిపిస్తే, మీరు రోజువారి వివిధరకాల మసాజ్ లను చేయవొచ్చు.

English summary

Massaging your baby: Not the best idea say doctors!

You welcome your little bundle of joy in this world after a wait of nine months. And you wouldn’t want to do anything to hamper their health or body.
Story first published: Wednesday, November 27, 2013, 19:02 [IST]
Desktop Bottom Promotion