For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొదటిసారి తండ్రి అవుతున్నారా? ఈ టిప్స్ మీకోసమే!

|

ప్రతి వ్యక్తి జీవితంలోను తండ్రి అవటం అనేది ఒక ప్రధాన మలుపుగా చెప్పవచ్చు. ఈ సరికొత్త జీవితం చాలా అద్భుతముగా ఉంటుంది. ఈ జీవితంలో అనేక సవాళ్లు ఉంటాయి. ఒక శిశువు యొక్క జీవితం యొక్క ప్రారంభ దశల్లో తన జీవితంలో మొదటి సారి తండ్రి సవాళ్లను ఎదుర్కొంటాడు. పిల్లలకు అవసరమైనప్పుడు నిద్రలేని రాత్రులు మరియు స్థిరమైన దృష్టి పెట్టవలసి ఉంటుంది. బిడ్డ పుట్టకముందే సంతాన చిట్కాల గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఇది మీ పిల్లలను తీర్చిదిద్దటానికి ఒక సాంకేతికతగా ఉంటుంది.

పిల్లలతో మీ విధానం సహనం,ఓర్పు మరియు ప్రేమతో ఉండాలి. మీరు పిల్లల పట్ల శ్రద్ధ ఎక్కువ పెట్టె తండ్రి క్రమంలో ఉండాలి. మీరు భాద్యత తీసుకున్నప్పుడు కొత్త తండ్రి కొరకు పేరెంటింగ్ చిట్కాలుఉన్నాయి.

ఒక కొత్త తండ్రికి చాలా ప్రాథమిక మరియు అన్నిటికంటే ముఖ్యమైన సంతాన చిట్కా ఏమిటంటే ఒక డైపర్ ఎలా మార్చలో తెలుసుకోవటం అని చెప్పవచ్చు. ఇది మొత్తం ఇక్కడ నుండే మొదలవుతుంది! ఇది మీరు శిశువు పట్ల మంచి తండ్రిగా శ్రమ ఎంత చూపిస్తున్నారో తెలుస్తుంది. ఆ తర్వాత ఆహారం,ఆడటం, శిశువును నిద్రపుచ్చటం వంటి మొదలైన విషయాలు ఉంటాయి. మీరు దీని నుండి బయట పడటానికి చాలా సమయం పడుతుంది. పిల్లలు పెద్దవారు అయ్యేకొద్ది తండ్రి యొక్క భాద్యత పెరుగుతుంది. ఇక్కడ ఒక కొత్త తండ్రి కోసం కొన్ని పేరెంటింగ్ చిట్కాలు ఉన్నాయి.

డైపర్

డైపర్

ప్రతి కొత్త తండ్రికి ఇచ్చే ప్రాథమిక పేరెంటింగ్ చిట్కాగా ఉన్నది. మీరు ఎల్లప్పుడూ మీ శిశువుకు ఎలా డైపర్ మార్చాలో తెలుసుకోవాలి. మీ శిశువుకి డైపర్ అసౌకర్యముగా లేకుండా చూసుకోవాలి.

ఫీడింగ్

ఫీడింగ్

పిల్లల ఫీడింగ్ పనులు అనేవి ఏ తల్లిదండ్రులను అయిన అత్యంత నిరుత్సాహనికి గురి చేస్తాయి. మీరు పిల్లల ముఖం చూస్తూ కథలు చెప్పడం లేదా చుట్టూ నడుస్తు వారికీ సహనంతో ఆహారంను పెట్టాలి.

ఓర్పు

ఓర్పు

దీనిని ప్రతి కొత్త తండ్రి సీరియస్ గా తీసుకోవలసిన ముఖ్యమైన ఏకైక పేరెంటింగ్ చిట్కా అని చెప్పవచ్చు. ఒక మంచి తండ్రికి సహనం రావటానికి చాలా సమయం పడుతుంది. మీరు సహనం కోల్పోయి మీ అమాయక పిల్లల మీద చిరాకు పడకూడదు.

ఆటలు

ఆటలు

మీ పిల్లలు ఇష్టపడే బొమ్మలను గుర్తించటం కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు మీ పిల్లలతో ఆటలు ఆడుకోనుట వలన మీకు మీ పిల్లల మధ్య బంధం ఏర్పడుతుంది. మీ పిల్లలు 4 ఏళ్ల వయసు వారైతే కళ్ళ గంతల ఆట మరియు హైడ్ అండ్ సీక్ వంటి ఆటలు ఆడవచ్చు.

రక్షణ మరియు ప్రేమ

రక్షణ మరియు ప్రేమ

ఒక మంచి తండ్రి యొక్క ఉత్తమ మార్గం ఏమిటంటే పిల్లల పట్ల ప్రేమ మరియు రక్షణ కలిగి ఉండటం అని చెప్పవచ్చు. పిల్లలకు అవసరమైనప్పుడు మీరు వారి దగ్గర ఉండి వారి అవసరాలను జాగ్రత్తగా చూసుకోవాలి.

సలహా మరియు చర్చ

సలహా మరియు చర్చ

ఒక తండ్రిగా మీరు మీ పిల్లలకు చర్చ మరియు కొన్ని ముఖ్యమైన సలహాలను ఇవ్వటం వలన మీ మధ్య బంధం బలపడుతుంది. సాదారణంగా చిన్నపిల్లలు వారి జీవితంలో సలహాలు అవసరమైనప్పుడు తండ్రి తో మాట్లాడాలని అనుకోవటం చూడవచ్చు.

ఒక రోల్ మోడల్

ఒక రోల్ మోడల్

పిల్లలు బాగా వారి తల్లిదండ్రులను ప్రతిబింబిస్తారు. మిమ్మల్ని ఒక మంచి రోల్ మోడల్ గా భావిస్తారు. పిల్లలు ముఖ్యంగా వారి తండ్రి యొక్క అడుగుజాడల్లో నడుస్తారు. ఒక తండ్రిగా మీరు వారికీ ఒక మంచి మార్గంను చూపించాలి.

మద్దతు

మద్దతు

ఒక తండ్రిగా మీరు వారు జీవితంలో ఎంచుకున్న విషయాలకు మద్దతుగా ఉండాలి. అంతేకాకుండా మీ శుభాకాంక్షలు గంభీరమైనవి అయితే,వాటిని వినడానికి మరియు వారి తపనకు మద్దతు చాలా ముఖ్యం.తండ్రి యొక్క మద్దతు పిల్లలకు పెద్ద బలం అని చెప్పవచ్చు.

English summary

Parenting Tips For New Dads

Becoming a dad is a major turn of event in any man's life. It will be a whole new life, an exciting one too. It comes with a lot of challenges and joy bundled into a single package that weighs just a few kilos.
Story first published: Thursday, December 5, 2013, 17:00 [IST]
Desktop Bottom Promotion