For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు కవల పిల్లలు గురించి తెలియని 5 వాస్తవాలు

By Super
|

'కవలలు' అంటే చాలా అద్భుతమైన, విచిత్రమైన, ఆనందకరమైన విషయం వింటున్నట్లుగా ఆసక్తికరంగా వింటాము. కవల పిల్లల గురించి అనేక రకాల ఊహాగానాలు,పురాణాలు ఉన్నాయి. వీటి గురించి వివరంగా,విపులంగా, అపోహలు తొలగే విధంగా కవలపిల్లల గురించి తెలుసుకుందాము.

మగపిల్లవాడు లేదా ఆడపిల్ల కాని కవలలు అయితే ఒకేలా ఉంటారా?

మగపిల్లవాడు లేదా ఆడపిల్ల కాని కవలలు అయితే ఒకేలా ఉంటారా?

ఈ ప్రశ్నకు సమాధానం 'ఉండరు' అని చెప్పవొచ్చు. సాధారణంగా చాలామంది ప్రజలకు ఈ విషయం గురించి అవగాహన లేదు. వీరు 'ద్వంద' లేదా 'ఒకేలా' ఉండటం అన్నది కవలలు ఏ విధంగా ఏర్పడ్డారు అన్న విషయం మీద ఆధారపడి ఉంటుంది, అంతేకాని వారి రూపాన్నిబట్టి కాదు. మోనోజైగోటిక్ (ఒకేరకమైన) కవలలు ఒకే రకమైన లింగధారణతో ఉంటారు. రూపంలో ఒకేవిధంగా జన్మించే కవలలు ఒకే బీజం నుండి జన్మిస్తారు. అయితే వీరు ఇద్దరూ మగకాని,ఆడకాని ఏదో ఒక రకంగానే ఉంటారు, కాని ఒక మగ,ఒక ఆడ ఉండరు. మరోవైపు, సోదరభావ కవలలు రెండు ప్రత్యేక స్పెర్మ్ ద్వారా ఫలదీకరణ చెందిన రెండు వేర్వేరు గుడ్లనుండి ఏర్పడతారు. అందువలన సోదరభావ కవలలు ఇద్దరూ మగకాని,ఆడకాని లేదా ఒక మగకాని,ఒక ఆడకాని ఏర్పడతారు.

ట్విన్స్ పుట్టినరోజులలో తేడా ఉంటుందా?

ట్విన్స్ పుట్టినరోజులలో తేడా ఉంటుందా?

కవలలు అంటే ఇద్దరు అని అర్థం,వీరు ఒకరి తరువాత ఒకరుగా జన్మిస్తారు. కాని, వారి పుట్టుకకు ఒక రోజు అవసరం ఉండదు. కొన్ని నిముషాల తేడాతో ఇద్దరూ పుడతారు.

ఈ కవలల పుట్టుక జన్యుపరంగా లేదా వారసత్వంగా ఉంటుందా?

ఈ కవలల పుట్టుక జన్యుపరంగా లేదా వారసత్వంగా ఉంటుందా?

తల్లి హైపర్ అండోత్సర్గము జన్యువును వారసత్వంగా కలిగిఉంటే మరియు ఫలితంగా కవలలు సోదరభావ కవలలు జన్మిస్తారు;ఈ పద్ధతిలో మాత్రమే కవలలు జన్యు సంబంధం ఉంటారు. ఒకేరూపంలో (మోనోజైగోటిక్) ఉండే కవలలు యాదృచ్ఛికంగా ఎర్పదినవారు మరియు కుటుంబపరంగా ఎర్పడినవారు కాదు.

కవల పిల్లలకు రహస్య భాష ఉంటుందా?

కవల పిల్లలకు రహస్య భాష ఉంటుందా?

కవలలు ఒక రహస్య భాషను పంచుకుంటారనే ఒక పురాణం ఉంది. క్రిప్తోఫేసియా,అటానమస్ భాష లేదా అర్థంకానటువంటి కంఠస్వరము వంటివాటిలో ఈ కవలల భాషను వివరిస్తారు. ఇది ఒక జంట అనుకరించేది, పిల్లలందరు మాట్లాడే ఏవేవో పొందిక శబ్దాలతో ఉంటుంది. ఇది వారిమధ్య అనుబంధం ఎర్పరచుకోవటానికి మరియు భాష అభివృద్ధి చేసుకోవటానికి ఒక మార్గం.

కవల పిల్లలు ఒకే మాదిరిగా వేలిముద్రలు కలిగిఉంటారా?

కవల పిల్లలు ఒకే మాదిరిగా వేలిముద్రలు కలిగిఉంటారా?

ఏకరూప (మోనోజైగోటిక్) కవలలలో కూడా ఈ ప్రశ్నకు సమాధానం "ఉండరు" అని. ఈ రకమైన కవలలు ఒకే రకమైన జన్యు నిర్మాణం కలిగి ఉంటారు. వారి DNA వాస్తవంగా ఒక పాడ్ లో రెండు బటానీలవలె ఉంటాయి, వీటిని వేరువేరుగా గుర్తించలేము.

English summary

5 Facts about Twins You might not Know

Twin babies are intriguing. They have been a source of curiosity and mystery to many. People carry many myths regarding twins. Let’s know, and discover these mysteries and misconceptions about twin babies and answer them.
Story first published: Saturday, March 15, 2014, 15:38 [IST]
Desktop Bottom Promotion