For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ శిశువు సురక్షితంగా ఉండటానికి కొన్ని సూచనలు

By Super
|

క్రొత్తగా శిశువు యొక్క రాక కొరకు, తల్లిదండ్రులు సరికొత్త కాంతితో తమ ఇంటిని నింపవలసిన అవసరం ఎంతైనా ఉన్నది..

బేబీస్ మరియు పిల్లలు సహజంగా ఆసక్తికరంగా ఉంటారు మరియు తల్లిదండ్రులు తమ ఇంట్లో మరియు బయట కూడా పొంచిఉన్న ప్రమాదాలను అంచనా వేసుకోవలసిన అవసరం ఉంటుంది. ముందుగానే తల్లిదండ్రులు ఇల్లు సురక్షితమైనదని అడుగుగునా నిర్ధారించుకోవాలి, అంతేకాని ప్రమాదాలు కలిగే వరకు వేచి ఉండకూడదు..


ఇక్కడ బేబీ భద్రత కొరకు మరియు ప్రమాదాలు నివారించే మార్గాలను కొన్ని ఉత్తమ చిట్కాలను ఇస్తున్నాము.

బిడ్డ కోసం ప్రత్యేకంగా రూపొందించిన కారు సీటు ఉపయోగించండి

బిడ్డ కోసం ప్రత్యేకంగా రూపొందించిన కారు సీటు ఉపయోగించండి

ప్రత్యేకంగా రూపకల్పన చేసిన కారు సీట్లు బేబీ హాయిగా అతని / ఆమె తలను వెనుకకు ఆన్చుకుని నిద్ర పోయేట్లుగా అమరిఉంటాయి. శిశువు కారు సీటు తల్లిదండ్రులు రోడ్డు మీద ఉన్నప్పుడు ఆమె / అతనిని సురక్షితంగా ఉంచేందుకు సహాయపడుతుంది. శిశువు, అతను/ఆమె కారు సీటులో చాలా వేడిగా ఉన్నదా/లేదా అని చూసుకోండి మరియు అవసరమైతే ఒక బట్టను తీసుకుని ఒక పొరలాగా సీటు మీద పరచండి. ఎప్పుడూ కారులో అతని / ఆమె కారు సీటు లో నిద్రిస్తున్నప్పుడు వదిలి వెళ్ళకండి. ప్రయాణిస్తున్నప్పుడు తల్లితండ్రులలో ఎవరో ఒకరు లేదా ఎవరైనా పెద్దవారొకరు అన్ని వేళల్లో బేబిని చూసుకోవాలి.

మీ ఇంటిని సురక్షితంగా ఉంచండి

మీ ఇంటిని సురక్షితంగా ఉంచండి

ఇంటిలో ప్రమాదాలు అత్యంత సాధారణంగా క్రిందపడిపోవటం (ఫాల్స్) వంటి వాటి వలన జరుగుతూ ఉంటాయి. ఒకసారి, మీ బేబీ పాకటం మొదలుపెడితే, సారి, తల్లిదండ్రులు, ఆమె / అతనిని కాని గదుల బయటకు వెళ్ళకుండా ఉంచడానికి ఒక రక్షణ భద్రతా గేట్ అమర్చటం అవసరం. కాఫీ టేబుల్స్ మరియు డెస్కుల వాలు మూలలలో మరియు చవరిభాగంలో పడిపోకుండా మెత్తటి రక్షణలను జోడించండి. వీటిని అమర్చటం వలన పడిపోకుండా ఏమి ఉండరు కానీ శిశువును గట్టిగా దెబ్బ తగలకుండా రక్షించుకోవొచ్చు.

మీ ఇంటిని సురక్షితంగా ఉంచండి

మీ ఇంటిని సురక్షితంగా ఉంచండి

త్రాడులు లేకుండా కర్టన్లు మరియు బ్లిన్డ్స్ ఎంచుకోండి. మీరు వాటిని కలిగి ఉంటే, త్రాడులను బాగా పైకి, పిల్లలు అందుకోలేనంత ఎత్తులో కట్టండి. స్లయిడింగ్ గాజు తలుపులు ఉన్న ప్రాంతాలలో రంగురంగుల స్టికర్లు అతికించండి, దీనివలన ఆ ప్రాంతంలో తలుపులు ఉన్నాయని మీ పిల్లలు గుర్తిస్తారు.

మీ ఇంటిని సురక్షితంగా ఉంచండి

మీ ఇంటిని సురక్షితంగా ఉంచండి

తల్లిదండ్రులు ప్రమాదకరమైన విద్యుతు గృహోపకరణాలను ఉపయోగించే ప్లగ్గుల నుండి పిల్లలను కాపాడుకోవాటానికి విద్యుత్ సాకెట్ కవర్లు ఉపయోగించడం మంచిది. అయితే, సాకెట్ కవర్ల మీద ఆధారపడే బదులు, పిల్లలను వీటికి దూరంగా ఉంచడమే శ్రేయస్కరం. పెన్నులు, కత్తెరలు, లేఖ ఓపెనర్లు స్తాప్లర్స్, కాగితం క్లిప్లను మరియు ఇతర పదునైన సాధనాలను తాళం ఉన్న సొరుగులలో ఉంచండి.సాధారణ రక్షణ

డోర్ స్లామ్ రక్షణ

డోర్ స్లామ్ రక్షణ

తలుపుల అంచుల మీద క్లిప్ ల వంటివి అమర్చండి, ఇవి పిల్లలు వారి వేళ్లను నలగకొట్టుకోకుండా నిరోధిస్తాయి.

గ్లాస్ సేఫ్టి ఫిలిం

గ్లాస్ సేఫ్టి ఫిలిం

పెద్ద గాజు షీట్లు పగిలి, చిన్న చిన్న ముక్కలుగా బ్రద్దలు కాకుండా అడ్డుకునేందుకు గ్లాస్ లోపల దీనిని అతికిస్తారు.

స్మోక్ అలారమ్

స్మోక్ అలారమ్

ఇది ప్రతి ఇంటికి అవసరమైనది మరియు.విస్తృతంగా అందుబాటులో ఉన్నది

కార్నర్ ప్రొటెక్టర్లు

కార్నర్ ప్రొటెక్టర్లు

పదునైన ఫర్నిచర్ మూలలను కవర్ చేయటానికి మరియు తల వాటికి కొట్టుకోకుండా రూపొందించినవి

వీడియో లాక్

వీడియో లాక్

దీనిలో చాక్లెట్, బిస్కెట్లు మరియు ఇతర విదేశీ వస్తువులు నిండిపోకుండా ఆపడానికి, పైన ఒక వీడియో స్లాట్ సరిపోతుంది.

తాత్కాలిక విండో తాళాలు - చౌకగా లభించే ఈ ప్లాస్టిక్ తాళాలు, విండోస్ ను ఒక స్థాయి వరకు తెరవటానికి మాత్రమే ఉపయోగపడతాయి.

చిట్కా

చిట్కా

పాకే పిల్లలు మాత్రలు, పెన్నులు, మరియు అతిథుల సంచులు నుండి లాగి, వారి ప్రాణం మీదకి తెచ్చుకుంటారు. అందువలన అతిథులు వచ్చిన వెంటనే వారి వస్తువులను పిల్లలకు అందనంత దూరంలో ఉంచండి.

ఆహారపు అలెర్జీలు

ఆహారపు అలెర్జీలు

ఆహార అలెర్జీలు, బేబీ క్షేమాన్ని దెబ్బతీసే అతిపెద్ద సంభావ్య ప్రమాదాలలో ఇది ఒకటి. మీరు శిశువుకు ఘన ఆహారం ఇవ్వటం మొదలుపెట్టినప్పుడు, ఒక సమయంలో, ఒక ఆహార పదార్ధాన్ని మాత్రమే ఇవ్వటం చాలా ముఖ్యం. ఇలా చేయటం వలన అలెర్జిక్ ప్రతిచర్య కాకుండా ఏమి ఆపలేము కానీ తల్లిదండ్రులు శిశువు ఏ ఆహారం వలన అలెర్జీతో బాధపడుతున్నాడు అని గుర్తించగలుగుతారు.

అతిగ అలెర్జీ కలిగించే పదార్థాలను క్రింద ఇస్తున్నాము :

పాలు

గుడ్లు

పీనట్స్

(అటువంటి అక్రోట్లను లేదా బాదం వంటి) చెట్టు కాయలు

ఫిష్

షెల్ఫిష్

సోయ

గోధుమ

ఒక విషయం ఏమిటంటే తల్లిపాలలో అలెర్జీలకు వ్యతిరేకంగా కొన్ని రక్షణ అందించే పదార్థాలు ఉన్నాయని చాలా మంది నిపుణులు అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా మీరు అలెర్జీల యొక్క కుటుంబ చరిత్ర కలిగి ఉంటే, మీ శిశువుకు ఎంతకాలం అందించగలిగితే అంతకాలం తల్లిపాలు అందించండి.

బేబీస్ మరియు పెంపుడు జంతువులు

బేబీస్ మరియు పెంపుడు జంతువులు

అనేక పెంపుడు జంతువులు చిన్న పిల్లలు అంటే చాలా ఓపెన్ మైండెడ్ గా ఉంటాయి, కానీ బిడ్డకు వాటివల్ల వొచ్చే సంభావ్య ప్రమాదాల గురించి అవగాహన కలిగి ఉండటం తప్పనిసరి. శిశువును సురక్షితంగా ఉంచటానికి ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాలి,ముఖ్యంగా అతను / ఆమె గాని పాకుతున్నప్పుడు మరియు నడుస్తున్నప్పుడు.

కుక్కలు, శిశువులు మరియు పిల్లలకు చుట్టుపక్కల ఉన్నప్పుడు ఎల్లప్పుడూ పర్యవేక్షణ అవసరం. పసివాడు వెళ్లి దాని తోక లాగడం, లేదా దాని కంటిని గుచ్చటం వంటివి చేస్తున్నప్పుడు, పెంపుడు జంతువు ఎంత సాధువు అయినా, అది సహనాన్ని కోల్పోవచ్చు.

వాక్సిన్ అలెర్జీలు

వాక్సిన్ అలెర్జీలు

కొన్ని ఆహారపు అలెర్జీలు కలిగిన కొంతమంది పిల్లల్ల్లో, కొన్నిఆహార ప్రోటీన్లను కలిగిఉన్న వాక్సిన్ల తీసుకున్న ఫలితంగా అలెర్జీల ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు. పిల్లలలో 8% వరకు, అత్యంత సాధారణ ఆహారాలలో ఒకటి అయిన గుడ్డు అలెర్జీతో బాధపడుతున్నారు. అనేక సాధారణ చిన్ననాటి వ్యాధి నిరోధకాలలో గుడ్డు ప్రోటీన్ ఉన్నట్లుగా కనుగొన్నారు లేదా ఇతర ఆహార పదార్ధాల ఆనవాళ్ళను కుడా. ఫలితంగా, ఆహారపు అలెర్జీలు కలిగివున్న పిల్లలు వాక్సినేషన్ తీసుకోవటం వలన, ఫలితంగా అనాఫిలాక్సిస్ (ఒక తీవ్రమైన అలెర్జీ రియాక్షన్) ఎదుర్కునే అవకాశం ఉంది.

English summary

Tips to ensure that your baby is safe

Babies and young children are naturally curious and parents will need to assess their home and the outdoors for lurking dangers. Parents should not wait until disaster strikes, instead they should take steps to ensure that their home is safe.
Desktop Bottom Promotion