For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

4 నుండి 6 నెలల బేబీకి ఇవ్వాలిన ఉత్తమ ఘనాహారాలు

By Super
|

సహజంగా నెలల నిండే శిశువులకు ఎలా ఆహారాలు పెట్టాలనే ఆలోచనలు కొత్తగా తల్లైన వారిలో చాలా మందిలో ఈ ఆలోచన ఉంటుంది. శిశువులకు ప్రారంభ ఎదుగుదల దశలో ఎలాంటి ఘనాహారం అందివాలో వారికి ఆరోగ్యకరమైన అలవాట్లను గురించి ఒక పెద్ద సందిగ్ధత తల్లిలో నెలకొంటుంది.

ఈ విషయంలో కొత్తగా తల్లైన వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే శిశువు యొక్క జీర్ణశక్తి చాలా సున్నితంగా ఉంటుంది. దానివల్ల చాలా మంది తల్లిదండ్రులు భయపడుతుంటారు. శిశువులకు ఘనపదార్థాలు అందించే సమయంలో ముఖ్యంగా గుర్తుకోవల్సినది వారికి నిశ్చలంగా ఎటువంటి ఆహారాలు లేవు.

కాబట్టి, కొంత మది కొత్త తల్లులకు తెలియని బేబీకి అందించే కొన్ని ఘనాహారాలను బోల్డ్ స్కై లిస్ట్ అవుట్ చేసి మీకు అందిస్తోంది. ఈ ఆహారాలు పిల్లలకు చాలా సురక్షితం, ఆరోగ్యకరం మరియు పోషకాహారం. కొత్తగా తల్లైన వారు గుర్తుంచుకోవల్సిన మరో ముఖ్యమైన విషయం శిశివుకు 6నెలల నుండి ఘనాహారంను అందివ్వాలని సలహాలిస్తుంటారు. మరి శిశువు అందివ్వగల ఘనాహారాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం....

1. సెరెల్స్

1. సెరెల్స్

అన్నం లేదా ఓట్ మీల్ సెరెల్స్ చాలా తక్కవు అలర్జీ కలిగించే ధానం. చాలా వరకూ చిన్న పిల్లలకు ఇలాంటి ఆహారాలతోనే ప్రారంభిస్తారు. కాబట్టి, మొదట సెరల్స్ అందివ్వడానికి బదులుగా అవొకాడో లేదా అరటిపండుతో ప్రారంభించాలి.

2. పండ్లు

2. పండ్లు

ఎనిమిది నెలల తర్వాత పచ్చిగా ఉన్న ఆహారాలను అందివ్వవచ్చు , గతంలో సాప్ట్ గా ఉండే పండ్లును అందించే వారు. అరటిపండ్లు మరియు అవొకాడోను అందివ్వడం ద్వారా బేబీలో ఎటువంటి జీర్ణ సమస్యలుండవు. అంతే కాదు, వీటిని ఉడికించాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి, ఇలాంట్ సాఫ్ట్ ఫుడ్ ను మీరు బేబీకి సురక్షితంగా అందివ్వవచ్చు.

3. వెజిటేబుల్స్

3. వెజిటేబుల్స్

12నెలలు దాటిన తర్వాత ఉడికించిన ఆహారాలను అందివ్వవచ్చు . లేదా బేబీ నమలగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు లేదా బాగా నమిలి తినగలిగినప్పుడు శ్వాసతీసుకోవడంలో ఎటువంటి ప్రమాధం ఉండదు

4. ప్రోటీనులు

4. ప్రోటీనులు

పచ్చిపచ్చిగా ఉడికించి పెట్టకూడదు. సరిగా ఉడకని పదార్థాలను అస్సలు పెట్టకూడదు. చిన్న పిల్లలకు పచ్చి మాంసాహారం లేదా చేపలను పెట్టకూడదు

5. డైరీ ప్రొడక్ట్స్

5. డైరీ ప్రొడక్ట్స్

12 నెలల వరకూ బ్రెస్ట్ మిల్క్ తప్ప వేరే ఎలాంటి ఫార్మల్ పాలను అలవాటు చేయకూడదు . ఎందుకంటే, తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. రెండు సంవత్సరాలోపు ఉన్న పిల్లలకు లోఫ్యాట్ లేదా స్కిమ్ చేసిన ప్రొడక్ట్స్ , స్వచ్చమైన, సహజంగా తీసే పాలు చాలా అవసరం అవుతుంది.

6. ఒక రోజుకు ఎంత అందివ్వాలి.

6. ఒక రోజుకు ఎంత అందివ్వాలి.

ఒక టేబుల్ స్పూన్ ప్యూర్డ్ ఫుడ్ లేదా సెరెల్స్ . 4 నుండి 5 చెంచాలా సెరెల్స్ ను బ్రెస్ట్ మిల్క్ లో లేదా ఫార్ములా మిల్క్ లో మిక్స్ చేసి అందివ్వవచ్చు.

ఒక చెంచా మెత్తగా మ్యాస్ చేసిన ఆహారాన్ని లేదా ఒక చెంచా బ్రెస్ట్ మిల్క్ మిక్స్ చేసిన సెరల్స్ ను రోజుకు రెండు సార్లు అందివ్వవచ్చు.

7. ఫీడింగ్ టిప్స్

7. ఫీడింగ్ టిప్స్

శిశువుకు ఘనాహారం అందివ్వడానికి ప్రారంభించినప్పుడు, అది తినడానికి మీ బేబీ ఇష్టపడకపోతే, కొన్ని రోజుల తర్వాత తిరిగి ప్రారంభించండి.

ఈ చిట్కాలను అనుసరించి మెదటి సంవత్సరం మీ పిల్లలకు ఎంత మోతాదలులో ఎలా అందివ్వాలనే విషయాన్ని తెలుసుకోవాలి.ఇక్కడ తెలిపి మోతాదును ఉదాహరణగా అందివ్వడం జరిగింది . మీ శిశువు కొద్దగా ఎక్కువ తక్కువ తిన్నా పర్వాలేదు . సాలిడ్ ఫుడ్ ను బేబీకి అందివ్వడాని ముందుగా మీ చిన్నపిల్లల డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

English summary

Best Solid Foods For 4-6 Months Old Baby

This is one stage that we know can be a very nerve wracking and scary for many parents. One of the most important things to remember is that there is no gold standard "right way" of starting baby on solid foods.
Story first published: Tuesday, January 27, 2015, 12:40 [IST]
Desktop Bottom Promotion