For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్రీన్ వెజిటేబుల్స్ తినడం వల్ల స్పెర్మ్ నాణ్యత పెరుగుతుందా

By Mallikarjuna
|

మీరు తీసుకొనే ఆహారం మీ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందని పలు అద్యనలు రుజువు చేశఆయి. మీరు తండ్రికావాలనుకుంటుంటే, అందుకు మీరు ప్లాన్ చేసుకుంటుంటే అందులో అత్యంత పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలని తెలుసుకోవాలి. మహిళలు గర్భం పొందడానికి పురుషుల యొక్క స్పెర్మ్ నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. స్పెర్మ్ క్వాలిటీ బాగున్నప్పుడు, మహిళలు వేగంగా సులభంగా గర్భం పొందగలుగుతారు. తీసుకొనే ఆహారంకు మరియు స్పెర్మ్ కు మద్య సంబంధం కలిగి ఉందని పలు పరిషోధనలు నిరూపించాయి. స్పెర్మ్ నాణ్యత మరియు శక్తి వతంగా ఉన్నప్పుడు త్వరగా గర్భం పొందడానికి మరింత అవకాశం ఉంది.

ఆరోగ్యకరమైన స్పెర్మ్ గర్భాశయంలోని అండం చేరడానికి ఎక్కవు అవకాశాలుంటాయి. మరియు గర్భాశయంలో ప్రవేశించిన స్పెర్మ్ లోపల కొన్ని విరుద్ధమైన పరిస్థితులను ఎదుర్కొనే శక్తిని కలిగి ఉండాలి. మహిళ గర్భాశయం అండం విడుదల అవ్వడానికి కొన్ని రోజుల నుండినే స్పెర్మ్ చేరేట్లు చూసుకోవాలి. అలా నిల్వ ఉన్న స్పెర్మ్ అండం విడుదల అయ్యే వరకూ జీవించి ఉండాలంటే అందును స్పెర్మ్ క్వాలిటి బాగుండాలి. బటహీనంగా ఉన్న స్పెర్మ్ దాని గమ్యాన్ని ఈదుకొంటూ పోలేదు. పురుషుల్లో నాణ్యమైన స్పెర్మ్ ను ఉత్పత్తి చేయడంలో అత్యధిక ప్రోటీ మరియు హైలీ న్యూట్రీషనల్ డైట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది . అందుకు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కంటే మరింత బెటర్ ఫుడ్ ఉండదు.

Does eating leafy veggies increase quality sperms

నిపుణుల సలహా ప్రకారం , మెదడు మరియు వెన్నెముక లోపాలు నివారనలో కీగా చెప్పడే ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి ఒక రూపం . 30%ఆసిడ్ తక్కువగా ఉన్న పురుషుల్లో లోపాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే పిల్లలకు కోసం ప్రయత్నిస్తున్నారో, త్వరగా తండ్రి కావాలనుకుంటున్నారో, వారు జంక్ ఫుడ్ ను నివారించి, విటమిన్ ఎ పుష్కలంగా ఉన్నటువంటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ను తీసుకోవాలి. ఒక తండ్రి డైట్ వారికి పుట్టబోయే తన భవిష్యత్తు పిల్లల ఆరోగ్యానికి ఒక కీలక భాగమై ఉంటుంది.

నాణ్యత కలిగిన స్పెర్మ్ పొందడానికి కొన్ని తప్పనిసరిగా తీసుకోవల్సిన గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ...

1. డార్క్ గ్రీన్ లీఫ్స్

ఒక ఫోలిక్ యాసిడ్ లోపం తరుచుగా తక్కువ వీర్యకణాలు లేదా నాణ్యతలోపించిన స్పెర్మ్ సంబంధించి ఉంటుంది. ఆరోగ్యకరమైన స్పెర్మ్ పెంచుకోవడానికి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ ను తీసుకోవాలి. ఈ ఫోలిక్ యాసిడ్ , ఆకుకూరలు, కొల్లార్డ్ గ్రీన్, టర్నిప్ గ్రీన్స్ మరికొన్ని ఆకుకూరల్లో అధికంగా ఉంటుంది. ఇవి స్పెర్మ్ క్వాలిటీని పెరిగేలా చేస్తాయి .

2. బ్రొకోలీ:
స్పెర్మ్ కౌంట్ కు విషయానికొస్తే, బ్రొకేలీ పురుషులకు చాలా బాగా సహాపడుతుంది. ఇది స్పెర్మ్ క్వాలిటిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బ్రొకోలీలో విటమిన్ బి మరియు ఫోలిక్ యాసిడ్ ను పుష్కలంగా కలిగి ఉంటుంది . దీన్ని సైడ్ డిష్ లేదా సలాడ్స్ లో చేర్చుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ ను పంపొందించుకోవచ్చు.

3. విటమిన్ సి: విటమిన్ సి మరియు విటమిన్ ఇలు స్పెర్మ్ నాణ్యత పెంచడంలో సహాయపడే పుష్కలమైన యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉన్నాయని కనుగొన్నారు . మంచి సెల్యూలర్ యాంటీఆక్సిడెంట్స్ అధిక స్పెర్మ్ కౌంట్ మరియు వాటి సామర్థ్యం పెంచడంలో సహాయపడుతాయిని నిరూపించబడ్డాయి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, కాలే, మస్టర్డ్ గ్రీన్స్ వంటివాటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

4. లైకోపిన్

లైకోపిన్ చాలా సహజమైనటువంటిది, లైకోపిన్ అనేది నేచురల్ , మొక్కలు కెరోటినాయిడ్స్ అనేవి రంగును అందిస్తాయి. ఈ రెడ్ కలర్స్ టమోటో, పుచ్చకాయ, మరియు ఇతర పండ్లలో ఎక్కువగా ఉంటుంది. లైకోపిన్ ను మీ రెగ్యులర్ డైట్ లో తక్కువ తీసుకోవడం వల్ల అది మీ వీర్యంయొక్క నాణ్యత చాలా తక్కువగా ఉంటుంది. దాంతో పురుషుల్లో సంతానలోపం. లైకోపీన్ అనుభందంగా నష్టం కొన్ని లేదా అన్ని రివర్స్ చూపించబడింది .

5. విటమిన్ డి

విటమిన్ డి లోపం, పురుసుల్లో సంతానోత్పత్తికి దోహదం చేస్తుంది. ల్యాబ్ లో సేకరించిన వీర్యకణాలకు విటమిన్ డి ని జోడించినప్పుడు అది స్మెర్మ్ చాలా చురుకుగా చలనం చేయడాన్ని కొన్ని స్టడీస్ నిర్ధారించాలి మరియు స్పెర్మ్ సెల్ గుడ్డు అటాచ్ అనుమతించే " acrosome స్పందన " వేగంగా అభివృద్ధి పాటు , స్పెర్మ్ చలనము ఒక పదునైన పెరుగుదల ఉత్పత్తి చూపిస్తున్నాయి .

English summary

Does eating leafy veggies increase quality sperms

It is proven ever so often that you are what you eat. It is even more important to consume highly nutritional diet when you planning to become a father. You quality of sperm will determine how soon and how easily you get your woman pregnant.
Story first published: Thursday, December 26, 2013, 18:05 [IST]
Desktop Bottom Promotion