For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భం పొందడానికి సురక్షితమైన వయస్సు

By Derangula Mallikarjuna
|

మహిళ జీవితంలో గర్భం పొందడం అనే ఒక గొప్ప అనుభం. ఒక ఆరోగ్యకరమైన గర్భం పొండానికి, ఒక ముఖ్యమైన ప్రణాళిక కలిగి ఉండటం చాలా అవసరం . మహిళ సురక్షితంగా మరియు సంతోషకరంగా గర్భం పొందడానికి అనేక అంశాలు ఉన్నాయి. గర్భం పొందడానికి ఒక సురక్షితమైన వయస్సు అత్యంత కీలకమై అంశాల్లో ఒకటి. శాంతియుతమైన మరియు హెల్తీ ప్రెగ్నెన్సీ పొందడానికి వయస్సు చాలా ముఖ్యం.


గర్భం పొందడానికి మీరు కరెక్ట్ వయస్సు తెలుసుకోవడం వల్లమీ మానసిక మరియు శారీరక ప్రయోజనాలకు సహాయపడుతుంది. ఇది మీ ఆరోగ్యానికి మాత్రమే కాదు, పుట్టే బిడ్డ మానసికంగా మరియు శారీరకంగా పుట్టడానికి సహాయపడుతుంది. గర్భం పొందే వయస్సు ఒక్కో మహిళకు ఒక్కో విధంగా ఉంటుంది. సాధారణంగా 30 సంవత్సరాలలోపు గర్భం పొందడం అనేది గర్భధారణకు మంచి సమయంగా సూచిస్తారు.


గర్భధారన 30 ఏళ్ళ తర్వాత కూడా జరగవచ్చు, కానీ , తల్లి మరియు బిడ్డలో నష్టాలు మరియు సమస్యలు అధికంగా ఉంటాయి. అంతేకాక, 30ఏళ్ళ తర్వాత గర్భం పొందే వారు ఎక్కువ స్టామినా మరియు దృఢత్వాన్ని కలిగి ఉండాలి. 35ఏళ్ళ తర్వాత గర్భధారణ తగ్గుముఖం ప్రారంభమౌతుంది. దాంత గర్భం పొందే అవకాశం తగ్గిపోతూ వస్తుంది.గర్భం ఏ వయస్సులోఐనా, కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు కలిగి ఉంటుంది. మీరు గర్భం పొందడానికి సురక్షితమైన వయస్సును తెలుసుకొనేందుకు ఉత్సాహంగా ఉంటే ఇక్కడ కొన్ని పాయింట్లు మీరు గుర్తుంచుకోవల్సినవి కొన్ని మీకోసం అంధిస్తున్నాం...

మానసిక ఆరోగ్యం :

మానసిక ఆరోగ్యం :

గర్భధారన మీ మానసిక ఆరోగ్యం మీద చాలా గొప్ప సంబంధం కలిగి ఉంది. గర్భం పొందడానికి మంచి వయస్సు అంటే మీరు మానసికంగా పరిణితి కలిగి ఉండాలి. మీరు చాలా యవ్వనంగా ఉన్నా, మీ జీవితంలో మూడవ వ్యక్తి వచ్చిన తర్వాత మీరు తీసుకోవల్సిన బాధ్యతల గురించి అర్థం కాకపోవచ్చు.

ఆర్థిక స్థిరత్వం :

ఆర్థిక స్థిరత్వం :

మీరు వైద్యపరంగా ఫిట్ గా ఉన్నప్పుడు, తదుపరి మీరు కాన్సంట్రేషన్ చేయవల్సింది, మీరు గర్బం పొందుటకు మంచి వయస్సు ఆర్థిక స్థిరత్వం ఉండాలి. ఇది మీరు త్వరగా శిశును పొందడానికి సహాయపడుతుంది మరియు అదే సమయంలో మీరు మానసికంగా ఊరటను మరియు ప్రశాతంగా ఉండేలా చేస్తుంది.

మెడికల్ ఫిట్నెస్ :

మెడికల్ ఫిట్నెస్ :

గర్భం పొందడానికి సురక్షితమైన వయస్సు మహిళకు మహిళకు మద్య వైద్యపరిస్థితులు మరియు ఫిట్నెస్ అంశాల్లో వ్యత్యాసం ఉంటుంది. గర్భం పొందడానికి మంచి వయస్సు నిర్ణయించడానికి ముందు, మీరు గర్భం పొందడానికి ప్రభావితం చేసే ఏ పరిస్థితలు తెలుసుకోవడానికి వైద్యపరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.

మీ భాగస్వామి యొక్క ఆరోగ్య :

మీ భాగస్వామి యొక్క ఆరోగ్య :

గర్భం కోసం సురక్షితమైన వయస్సు విషయంలో అయితే మీ భాగస్వామి యొక్క ఆరోగ్య స్థితి పరిగణలోకి తీసుకోవడం మరువకండి . మీరు మరియు మీ భాగస్వామి ఆరోగ్యవంతంగా మరియు ఫిట్ గా ఉండగలిగినప్పుడు మీకు గర్భవతి పొందుటకు ఒక మంచి వయస్సు ఉంటుంది .

కెరీర్ :

కెరీర్ :

మీరు మీ వృత్తిపరమైన లక్ష్యాలను మరియు టార్గెట్స్ ను సాధించిన తర్వాత గర్భవతి పొందాలని భావించకూడదు. మొదటి మీ కుటుంబానికి మరియు గర్భం పొందడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి, గర్బం పొందడానికి మంచి వయస్సును పొందండి. మీ కెరీర్ ను మరయిు కుటుంబాన్ని విడివిడిగా ట్రీట్ చేయండి.

అలవాట్లు :

అలవాట్లు :

ఇది విచిత్రమైనది అనుకుంటారు, కానీ ఇది నిజం, మీ ఆహారపు అలవాట్లు మీ గర్భంపొందే ఆరోగ్య మీద ప్రభావితం చేస్తుంది. మీకు , ధూమపానం మరయిు మద్యం తీసుకొనే అలవాటు లేదా డ్రగ్స్ తీసుకొనే అలవాటు ఉన్నట్లైతే , గర్భం పొందడానికి ముందే అలవాట్లను మానుకోవడం ఉత్తమం. లేదా సాధ్యమైనంత త్వరగా మీరు గర్భం పొందడానికి ప్లాన్ చేసుకోవడం మంచిది.

పనిచేసే వాతావరణం :

పనిచేసే వాతావరణం :

మీరు నిరంతరంగా గర్భవతి పొందే అవకాశం ఉన్నప్పుడు , మీరు పనిచేసే వాతావరణం మీ గర్భం మీద ప్రభావితం చేసే కారకాలు బహిర్గతం అయ్యే ప్రదేశాల్లో పనిచేయకుండా, ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది సాధ్యం అయినంత వరకూ గర్భం పొందడానికి ప్రయత్నించండి.

జీవనశైలి:

జీవనశైలి:

గర్భం పొందడానికి మంచి వయస్సును నిర్ణయించడానికి ఇది ఒక మంచి విషయంగా పరిగణలోనికి తీసుకోవడం చాలా ముఖ్యం. మీ జీవనశైలి మీమీద మాత్రమే ప్రభావం చూపడం కాదు, మీ శిశువు మీద కూడా ప్రభావం చూపుతుంది. మీరు సురక్షితమైన గర్భం పొందడానికి మీ కుటుంబాన్ని, ప్రొఫిషన్, ఆర్థిక పరిస్థితులు మిరయు మరియు భవిష్యత్తు ప్రణాళికలు పరిగణించండి .


English summary

Safe Age To Get Pregnant

Becoming pregnant is one of the best experiences in the life of a woman. To have a healthy pregnancy, it is important to have a proper planning even before getting pregnant.
Story first published: Thursday, December 12, 2013, 17:46 [IST]
Desktop Bottom Promotion