For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మాతృత్వం గురించి 5 దాగిఉన్న నిజాలు

By Super
|

మీరు ప్రతి ఒక్కరికి మంచి న్యూస్ అంటూ చెప్పారు మరియు వారు కూడా ఆపకుండా సలహాలను ఇస్తూనే ఉంటారు. కానీ మీ కుటుంబసభ్యులు మరియు మీ దగ్గర స్నేహితులు మీ నుండి కొన్ని విషయాలను గోప్యంగా ఉంచుతున్నారు.

మొదటిగా గర్భం ధరించటం వలన మీలో ఉత్సాహం మరియు అర్థంలేని భయం కలుగుతుంటాయి. మీరు సిద్ధంగా లేకపోయినా అదేమీ విషయం కాదు,కొన్ని విషయాలు మీకు తెలియకపోవొచ్చు.

5 Hidden truths about motherhood

కలల్లో ప్రమాదం

ప్రపంచంలో ఎక్కడ సురక్షితమైనది అన్నది లేదు. మీ కలల పంట, చిన్నబేబి వొచ్చిన తరువాత మీకు ప్రతివిషయం, జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందేమో అన్నంత ఆందోళన పడుతుంటారు. మీ స్నేహితులు లేక కుటుంబసభ్యులు మీ శిశువు కోసం చేతులు చాచినప్పుడు, మీరు వారి చేతులు శుభ్రంగా ఉన్నాయో,లేదో అని ఆందోళనపడతారు. మీరు ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ధూమపానం చేసేవారి గురించి మరియు వాహనాలు వొదిలే కాలుష్యాన్ని గురించి మీ గుండె ఆందోళనతో కొట్టుకుంటుంది. మీరు ఫార్ములా ఆహారంలో ఉన్న రసాయనాలు మరియు బొమ్మల వలన కలిగే దుష్ప్రభావాల గురించి విచిత్రంగా గంటలకొద్ది సమయాన్ని గడుపుతారు. మీరు ఈ స్థితిని తప్పించుకోలేరు, పిచ్చిగా ఫీల్ కావొద్దు. మీరు ప్రతిదాని నుండి మీ పిల్లలను కవచంలా కాపాడలేరు, మీరు ఈ విషయాన్ని త్వరలో గ్రహించి ఆందోళనను తగ్గించుకుంటారు.

స్పాట్లైట్ మార్పులు

ఆ తొమ్మిది నెలలు మీ కుటుంబసభ్యులు మరియు స్నేహితులు ప్రత్యేకమైన ఆదరణతో చూడటం వలన మీరు దానికి అలవాటు పడతారు. అందరూ మీ ఆరోగ్యం గురించి ఆరా తీస్తుంటారు మరియు మీరు ఏది కావాలని కోరినా దానిని ఇస్తారు. ఎవరూ కూడా మీరు శిశువు జన్మించిన తరువాత మీకు గౌరవమైన అనుభూతి కలుగుతుందని తెలియచేయరు. కానీ మీరు ఉంటారు. శిశువు జననం తరువాత మీ పాత్ర శిశువుకి ఆహారం మరియు దుస్తులు మరియు బెడ్ సరిగా ఉంచటం వంటివాటిలో లీనమై ఉంటుంది.. మరియు శిశువు మీద మీ దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది, వారికి వొచ్చే బహుమతులు మరియు మసాజ్.. వీటన్నిటి మీద దృష్టి పెట్టండి: మీకు రెండవ శిశువు కలిగేవరకు, ఎప్పటికీ.

చనుపాలు ఇవ్వటం కష్టమైన పని

మీరు ఇదేమి కష్టం కాదు అనే ఆలోచనలో ఉంటారు ఎందుకంటే అది చాలా సహజంగా జరుగుతుందని భావిస్తారు, కాని చనుబాలు ఇవ్వటం అన్నది మాతృత్వానికి ఒక పరీక్ష వంటిది. పుట్టిన శిశువు సరిగా చనువును చప్పరించలేకపోతే, కావలసిన పాలను శిశువు గ్రహించలేదు. దీనివలన చనుమొనలు నొప్పిగా ఉండటం, పాల నాళాలు మూసుకుపోవటం మరియు రొమ్ము అంటువ్యాధులు వంటివి కలుగుతాయి. వీటన్నిటితో మీరు వ్యవహరించవలసి వొచ్చినప్పుడు కలిగే హార్మోన్ల బలహీనత మరియు నిద్రలేమితో మీలో న్యూనతా భావం మరియు తగినంత ఆత్మవిశ్వాసం లేకపోవటం జరుగుతాయి.

డాక్టర్ లేదా నర్స్ సహాయం తీసుకుని పధ్ధతి ఏమిటో తెలుసుకోండి మరియు మిమ్మలిని మీరు ఒక పనికిరానితల్లిగా భావించకండి. మీరు తీసుకునే ఆహార విషయంలో జాగ్రత్త వహించండి మరియు తగినంత మంచినీరు త్రాగండి, కాని బిడ్డకి తగినంత పాలివ్వకపోతున్నాననే అన్న భావనతో మిమ్మలిని మీరు ఒక సైకో లాగా తయారుచేసుకోకండి.

చిన్న కొండలే పర్వతాలుగ మారటం

మాతృత్వానికి ముందు మీరు ఒక బహువిదులు నిర్వర్తించే యంత్రం వంటివారు. చిన్న డైపర్ వేసుకునే చిన్న రాక్షసులు వొచ్చిన తరువాత, వారికి ఉపయోగించే సబ్బు ఏమి బ్రాండ్ తీసుకోవాలో వంటి చిన్నచిన్న నిర్ణయాలు తీసుకోవటంలోనే అలిసిపోతారు. మీరుతీసుకునే ప్రతి చిన్న విషయం పట్ల బిడ్డ ఎంతగా ప్రభావితం చెండుతాడో అనే ఆందోళనలో కూరుకుపోయి ఉంటారు. అసంభవమైన వివరాలపట్ల ఆందోళన వొద్దు మరియు సమస్య వొచ్చినప్పుడు ఎవరి సహాయమైన తీసుకోండి.

మీరు పోటీదారులుగా అవుతారు మనం మన పిల్లలను అపూర్వంగా, పరిపూర్నవంతులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటాము మరియు సహచరులతో పోలుస్తూ కాకుండా ఆత్మగౌరవాన్ని బోధించాలి అయితే బలమైన పోటీతత్వాన్ని నేర్పాలి. క్రొత్తగా అయిన తల్లిదండ్రులు నిరంతరం సాధించవలసిన మైలురాళ్ళ గురించి మాట్లాడుతుంటారు మరియు ఇటువంటి ఆత్మన్యూనతా భావాన్ని వదిలివేయండి. మిమ్మలిని మీరు కూడా చేరుకోవాలనుకున్న మైలురాయిని సాధించడంలో ఎందుకు ఆలస్యం జరుగుతున్నదో విశ్లేషించుకోవలసిఉంటుంది.

పిల్లలు గురించి తేలికైన విషయాలు లేదా వారిని గమనిస్తూ సంభాషణలను జరపటం బాగుంటుంది. సంభాషణ ఎటువైపో మారుతుంది అనుకున్న ప్పుడు ఆపివేయటం మంచిది.

English summary

5 Hidden truths about motherhood

You've told everyone the good news and they've responded with unending advice. But there are some things your family and best friend are keeping from you.
Story first published: Saturday, July 26, 2014, 14:47 [IST]
Desktop Bottom Promotion