For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భం పొండానికి సహాయపడే 8 ఫెర్టిలిటి బూస్టింగ్ ఫుడ్స్

|

కొన్ని పరిశోధనల ప్రకారం కొన్నిప్రత్యేకమైన ఆహారాలు మహిళల్లో ఫెర్టిలిటికి సహాయపడుతాయని నిరూపించబడినారు. వారు నిర్ధారించడబడిన ఈ ఆహారాలను వద్యత్వ మహిళలు తీసుకోవడం వల్ల గర్భం పొందే అవకాలున్నాయంటున్నారు. ఈ ఆహారాలకు మరియు గర్భధారణాకు సంబంధం ఉన్నట్లు వీరు కనుగొన్నారు. వీటిలో ప్రత్యేకమైన మినిరల్స్, మరియు విటమిన్స్ కలిగి ఉండటం వల్ల తప్పనిసరిగా ఇవి గర్భం పొందడానికి (ఫెర్టిలిటి రేట్ పెంచడానికి) సహాయపడుతాయని నిరూపించారు.

ఈ క్రింది స్లైడ్ లో ఉన్న సాధారణ ఆహారాలు మహిళల్లో ఫెర్టిలిటిని పెంచడానికి సహాయపడుతాయి. ఈఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల గర్భం పొందే అవకాశాలను పెంచడంతో పాటు త్వరగా కన్సీవ్ అవ్వడానికి సహాయపడుతాయి. మరి ఆ ఫెర్టిలిటి ఫుడ్స్ తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ ను క్లిక్ చేయాల్సిందే...

సిట్రస్ ఫ్రూట్స్

సిట్రస్ ఫ్రూట్స్

సిట్రస్ ఫ్రూట్స్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. సిట్రస్ ఫ్రూట్స్ హార్మోన్ల పనితీరును ను రెగ్యులేట్ చేస్తుంది. దాంతో మహిళల్లో సంతానోత్పత్తి పెరిగే అవకాశం ఉంది. ప్రతి సిట్రస్ పండ్లలో మహిళల్లో సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడే విధంగా ఉన్నాయి. కాబట్టి, వీటిని మీ రెగ్యులర్ డైట్ లో మితంగా తీసుకోవచ్చు.

ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు

ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు

ఐరన్ కాంపోనెంట్ మహిళలకు చాలా అవసరం. ఐరన్ లోపంతో పురుషుల కంటే మహిళల్లో ఆరోగ్యపరంగా అనేక సమస్యలు ఎదుర్కొవల్సి ఉంటుంది. కాబట్టి, ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకొని ఐరన్ లోపాన్ని నివారించండి. ఐరన్ లోపంతో అండోత్సర్గం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది మరియు అండం చాలా పూర్ గా ఉంటుంది. కాబట్టి, త్రుణధాన్యాలు మరియు సోయాబీన్స్, బ్రింజాల్ వంటివి మహిళల్లో సంతానోత్పత్తి పెంచడానికి సహాయపడుతాయి.

గుడ్లు

గుడ్లు

విటమిన్ డి లోపం వల్ల వంధ్యత్వానికి గురిచేస్తుంది. యూకె రీసెర్చ్ ఇన్సుట్ట్యూట్ ప్రకారం అనేక మంది మహిళల మీద చేసిన ప్రయోగంలో 93శాతం మహిళల్లో విటమిన్ డిలోపం ఉన్నట్లు కనుగొన్నారు. దీని వల్ల కూడా వంధ్యత్వానికి గురైనట్లు నిర్ధారించారు.

షెల్ ఫిష్

షెల్ ఫిష్

షెల్ ఫిష్ లో ముఖ్యమైన విటమిన్ బి12 పుష్కలంగా ఉంది. ఇది ఈస్ట్రోజెన్ లెవల్ కు సంబంధం కలిగి ఉంది. ముఖ్యంగా విటమిన్ బి 12 ఫలితంగా మహిళలో అండం ఫలదీకరణ చెందడానికి చాలా అవసరం అవుతుంది.

సాల్మన్

సాల్మన్

సీ ఫిష్ సాల్మన్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది మహిళల్లో సంతానోత్పత్తిని పెంచే ఆహారాల్లో ఇది ఒక ముఖ్యమైనటువంటి ఆహారం. మహిళ శరీరంలో స్పెర్మ్ మరియు అండానికి ఫ్రీరాడికల్స్ నుండి ఎటువంటి హాని జరగకుండా రక్షణ కల్పిస్తుంది.

గ్రీన్ పీస్

గ్రీన్ పీస్

పచ్చిబఠానీలో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది మహిళల్లో సంతానోత్పత్తిని పెంచడానికి చాలా అవసరం అయినటువంటి కాంపోనెంట్. జింక్ లోపం వల్ల మహిళల్లో ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టిరాన్ లెవల్స్ అసమతుల్యం అవుతాయి . అందువల్ల ఫెర్టిలిటీ ఫుడ్స్ లో జింక్ ఫుడ్స్ తప్పనిసరి ఆహారం.

ఆస్పరాగస్

ఆస్పరాగస్

ఆస్పరాగస్ లో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది, ఈ ముఖ్యమైనటువంటి కాంపోనెంట్ మహిళల్లో ఫెర్టిలిటిని పెంచుతుంది. మంచి ఫోలిక్ యాసిడ్ ఉన్నటువంటి ఈ ఆహారంను తీసుకోవడం వల్ల ఓవొలేషన్ యొక్క రిస్క్ రేట్ ను తగ్గిస్తుంది.

English summary

8 Fertility Boosting Foods That Help You Conceive

Scientists have ascertained that certain foods help in boosting fertility in women, enhancing their chances of conceiving. The intrinsic connection between foods you consume and fertility has never been more clear, with certain minerals and vitamins in foods working to impressively boost fertility rates in women.
Story first published: Wednesday, August 13, 2014, 16:51 [IST]
Desktop Bottom Promotion