For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగబిడ్డ జన్మించాలంటే ఈ ఆహారాలు రెగ్యులర్ తినండి

|

మహిళ గర్భవతి అయిందంటే...ప్రధానంగా ప్రతి ఒక్కరికి వేధించే సమస్య ఆమె కడుపులోని శిశువు ఆడపిల్లా? లేక మగ పిల్లాడా ? అనేది. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు భావిస్తూంటారు. అది నిర్ధారించుకోవడానికి ఎన్నో ప్రయోగాలు చేస్తారు. దేవుళ్ళను ఆశ్రయిస్తారు. మొక్కులు మొక్కుతారు. మహిళల తీరు పరిశీలించి కడుపులోని బిడ్డ ఎవరనేది కూడా చెప్పటానికి ప్రయత్నిస్తారు. కనుక ఈ ప్రశ్న అనాదిగా మానవాళిని వేధుస్తున్న ప్రశ్నే. అంతే కాదు ఆడబిడ్డ పుడితే ఖర్చు ఎక్కువ అవుతుందని, మగపిల్లడాడు పుడితే రాబడి ఉంటుందని ఆశించే తల్లిదండ్రులు ప్రస్తుకాలంలో లేకపోలేదు. గర్భిణీ గర్భధారణ సమయంలోనే కొన్న టెస్టుల ద్వారా కడుపులో పెరుగుతున్నది ఆడపిల్ల, మగశిశువా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలా మగబిడ్డను కావలనుకొనే వారు, ఎక్కువగా ఆశపడే వారు కొన్ని రకాల ప్రత్యేకమైన పోషకాహారలను తీసుకోవడం ద్వారా బేబీ బాయ్ పుట్టే అవకాలున్నట్లు కొన్ని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. కానీ వాటికి ఎటువంటి ఆధారాలు రుజులువులు లేవు.

అయితే నేచురల్ కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను గర్భిణీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల పిల్స్ వాడకుండా బేబీబాయ్ పొందే అవకాశాలుండవచ్చు . ఈ ఆహారాలను తీసుకోవడం ద్వారా బేబీ బాయ్ పుట్టకకు అవకాశాలు పెరగవచ్చు. ఇది పురాణ గాద కాదు, అయితే వీటికి సైటిఫిక్ గా నిరూపించబడినాయి. మగబిడ్డ కావాలని ఆశపడని స్త్రీలు ఎవరు వుంటారు? మగబిడ్డకు జన్మనివ్వాలంటే ఎలాంటి ఆహార నియమాలు తీసుకోవాలన్న దానిపై మెడికల్ సర్వే పలు విషయాలను వెల్లడించింది.

గర్భిణీ పొట్టలో మగ లేదా ఆడశిశువో తెలిపే లక్షణాలు: క్లిక్ చేయండి

స్త్రీలు గర్భం దాల్చిన తొలిదశలో ఉదయం పూట అల్పాహారం తీసుకోవాలి. గర్భం దాల్చింది నిర్థారణ అయిన వెంటనే చాలామంది మహిళలలో వాంతులు వస్తుంటాయి. ఈ వాంతులు వారు తినే తిండిపైన అసహ్యం కలిగించేంతగా ఉంటాయి. అయితే మగబిడ్డకు జన్మనివ్వాలన్న ఆశ మాత్రం ఆకాశం దాకా ఉంటుంది. సాధారణంగా గర్భిణీలు పోషకాహారం, వేళ తప్పకుండా తినాలి. అది కూడా మూడుపూటలకు బదులు ఐదుసార్లు విభజించుకుని భోజనం చేస్తే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా గర్భందాల్చిన సమయంలో మహిళ తీసుకునే ఆహారంపై ఆధారపడి ఆ బిడ్డ మగశిశువుగానో లేక ఆడశిశువుగా తయారు అవుతుందని, ఆ బిడ్డ ఆరోగ్యాన్ని కూడా చెప్తుందని సర్వే నిపుణులు తెలిపారు. ఇదెలా సాధ్యమనుకుంటున్నారా..? నిజానికి మగబిడ్డ అనే విషయం పురుషుని నుంచి విడుదలయ్యే y క్రోమోజోముతో నిర్థారణ అవుతుంది.

కానీ వైద్యుల పర్యవేక్షణలో పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకుంటుంటే స్త్రీ అండం నుంచి విడుదలయ్యే x క్రోమోజోము పురుషుని y క్రోమోజోమ్ తో సంయోగం చెందే అవకాశాలు మెండుగా ఉంటాయని తేలిందంటున్నారు. కనుక కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మగబిడ్డ జన్మించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు చెపుతున్నారు.

మరి ఆ ఆహారాలేంటో ఒకసారి చూద్దాం...

అరటి పండ్లు

అరటి పండ్లు

అరటిపండ్లలో ఎక్కువగా పొటాషియ ఉండటం వల్ల వీటిని గర్భిణీలు ఎక్కువుగా తీసుకోవడం వల్ల బేబీబాయ్ కన్సీవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పురుషుల యొక్క వీర్యకణాలను గర్భంలోనికి చేరవేయడానికి అరటిపండ్లు ఎక్కువగా సహాయపడుతాయి. మీరు బేబీకోసం ప్రయత్నిస్తుంటే ప్రతి రోజూ అరటి పండ్లు తినడానికి ప్రత్నించండి.

బ్రేక్ ఫాస్ట్ లో సెరల్స్

బ్రేక్ ఫాస్ట్ లో సెరల్స్

పురుషుల యొక్క స్పెర్మ్ చాలా సున్నితంగా ఉంటుంది. వీర్యకణాల సున్నితత్వాన్ని తట్టుకునేందుకు కొన్ని పోషక విలువలు అవసరం అవుతాయి . అందువల్ల, మహిళలు ఎవరైతే బలవర్థకమైన తృణధాన్యాలను వారి రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటారో అటువంటి వారికి మేల్ బేబీసి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మష్రుమ్

మష్రుమ్

మంచి ఆరోగ్యకరమైన స్మెర్మ్ పొందాలంటే, మష్రుమ్ లో విటమిన్ డి మరియు పొటాషియం అధికంగా ఉండటం వల్ల ఇది త్వరగా గర్భం పొందడానికి సహాయపడుతుంది. అంతేకాదు, మగశిశువు పుట్టాలని కోరుకొనే వారు పుట్టగొడుగులను ఎక్కువగా తీసుకోవచ్చు.

సిట్రస్ పండ్లు

సిట్రస్ పండ్లు

సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇవి మహిళల మొత్తం ఆరోగ్యంను మెరుగుపరచడానికి మరియు వ్యాధినిరోధకతను పెంచడానికి గొప్పగా సహాయపడుతుంది. మగశిశువు కలగడానికి ప్రశాంతమైన వాతావరనంతో పాటు, ఇష్టమైన పౌష్టికాహారాలను తీసుకోవాలి. అందుకే సిట్రస్ పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల బేబీబాయ్ పుట్టే అవకాశం పెరుగుతుంది.

స్టార్చ్ ఫుడ్

స్టార్చ్ ఫుడ్

స్టార్చ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మేల్ ఫీటస్ ఏర్పడే అవకాశాలు ఎక్కువని శాస్త్రీయంగా నిరూపింపబడినది. కాబట్టి, హై క్యాలరీ డైట్ తీసుకొనే వారు ఎక్కువగా రైస్ మరియు బంగాళదుంపలను తీసుకోవాలి. బ్లడ్ లో హైలెవల్ గ్లూకోజ్ చేరుతుంది.

సీఫుడ్స్

సీఫుడ్స్

జింక్ ఒక పోషకాహారం, ఇది పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ను అద్భుతంగా పెంచడానికి సహాయపడుతుంది. అధిక వీర్యకణాల వల్ల మగశిశువును పొందే భావననిస్తుంది. కాబట్టి, తాజాగా అందుబాటులో ఉండే సీపుడ్ ను తీసుకోవాలి.

సాల్టీ ఫుడ్స్

సాల్టీ ఫుడ్స్

సోడియం మరియు పొటాషియం రెండూ కూడా బ్యాలెన్స్ చేసే విధంగా తీసుకోవడం వల్ల బేబీ బాయ్ ను పొందవచ్చు. కాబట్టి సాల్టీ ఫుడ్స్ క్రాకర్స్, కోల్డ్ కట్స్ మరియు పెప్పరోని వంటివి బాయ్ బేబీని ఛాన్స్ ను పెంచవచ్చు. అయితే గర్భం పొందిన వెంటనే సాల్ట్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. లేదంటా బ్లడ్ ప్రెజర్ ను అమాంతం పెంచుతుంది.

టమోటో

టమోటో

టమోటో కూడా శరీరంలో సోడియం మరియు పొటాషియంను బ్యాలెన్స్ ను నిర్వహించడానికి సహాయపడుతుంది మరియు ఎక్కువ విటమిన్ సి అందివ్వడానికి సహాయపడుతుంది. మరియు సరైన పిహెచ్ ను అందివ్వడం వల్ల బేబీ బాయ్ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

English summary

8 Foods To Conceive A Baby Boy

These foods to conceive a boy naturally are not magic pills. There is no guarantee that you will end up having a boy and not a girl if you eat these foods. However, these foods to conceive a boy will certainly increase your chances of having a male child. This is not an old wives' tale but there are scientific reasons that make these foods favour the conception of a baby boy.
Desktop Bottom Promotion