For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భస్రావం తరువాత సంతానోత్పత్తి:జాగ్రత్తలు

By Mallikajuna
|

సంతానోత్పత్తి గర్భస్రావం జరిగిన తర్వాత మెరుగుపడవచ్చు మరియు మీరు గర్భస్రావం తర్వాత కొన్ని నెల్లల్లో మరింత సారవంతమైన సంతానోత్పత్తిని పొందగలరని శాస్త్రీయంగా ఆధారం ఉంది. ఆకొన్ని నెలల్లో మీరు సాధారణ స్థితికి చేరుకోగలుగుతారు.

చాలా సమయాల్లో, ప్రారంభదశలో గర్భస్రావాలకు కారణం తెలియదు. సాధారణంగా, గర్భస్రావాలు 12 వారాల్లోపు జరుగుతాయి. అందుకు క్రోమోజములు అసాధారణతలు ప్రధాణ కారణం కావచ్చు. అయితే ప్రత్యేక కారణం మాత్రం ఇప్పటికీ కనుగొనలేదు. మరియు మహిళ గర్భం పొందడనికి సామర్థ్యం కలిగి ఉంటుందని కూడా తెలియదు.

అబార్షన్ జరిగితే, తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు!:క్లిక్ చేయండి

అయితే, గర్భస్రావాలు కారణంగా స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థను ప్రభావం చేసే ఇతర ఆరోగ్య సమస్యల ఏర్పడతాయని కొన్ని కేసులు ఉన్నాయి .

Fertility After Miscarriage

తదుపరి సమయం గర్భస్రావంకు అవకాశాలు
ఒక గర్భస్రావం భవిష్యత్తులో తిరిగా పునరావ్రుతం కావని అంచాన వేస్తూ నిపుణులు అంగీకరిస్తున్నారు. లేదంటే, ఆరోగ్యకరమైన మహిళ తిరిగి రెండవసారి నార్మల్ గా గర్భం పొందడానికి 85శాతం అవకాశం ఉంటుంది. రెండు మూడు గర్భస్రావాలు జరగకపోతే, లేదా మహిళ 35ఏళ్ళు దాటకపోతే ఎటువంటి సమస్యలు ఉండవు .


ప్రారంభ గర్భస్రావం తరువాత సంతానోత్పత్తి
వైద్యలు గర్భస్రావం జరిగిన తర్వాత కొంత కాలం గర్భం దరించకూడదని సలహాలిస్తుంటారు. అయితే అది ఎక్కువ కాలం మీరు గర్భం ధరించకూడదని కాదు. గర్బస్రావం జరిగిన తర్వాత శరీరం తిరిగి నార్మల్ స్థితికి చేరుకొనేంత వరకూ గర్భంధరించికూడాదని తెలుపులుతుంటారు. గర్భస్రావం జరిగిన తర్వాత మహిళ తిరిగి కోలుకోవడానికి 4 నుండి 6వారల సమయం పడుతుందిని నిపుణులు చెబుతుంటారు. ఆ సమంయలో అండోత్సర్గం తిరిగి నార్మల్ స్థితి వచ్చి, తిరగి రుతు చక్కం సైకిల్ కరెక్ట్ గా వచ్చేందుకు సహాయపడుతుంది.

అబార్షన్ కు కారణం అయ్యే 9 రకాల వెజిటేబుల్స్: క్లిక్ చేయండి

మళ్ళీ ప్రయత్నించండానికి సమయం
గర్భస్రావం జరిగిన తర్వాత , ఒక డాక్టర్ ఆమె యొక్క మెడికల్ హిస్టరీని మరియు ఆమె శరీరం శిశువును పొందడానికి సిద్దంగా ఉందాలేదాన్న అన్నవిషయం మదింపుచేయాలి. గర్భస్రావం జరిగిన తర్వాత కొంత మంది మహిళల్లో 4వారాలకే తిరిగి గర్భం ధరించడానికి శరీరం సిద్దంగా ఉంటుంది. మరియు మరికొంత మందికి 6నెలపట్టవచ్చు.


ఫెర్టిలిటీ పెంచండానికి మార్గాలు
ఒక జంట వారు మళ్లీ గర్భం పొందడానికి సిద్ధంగా ఉన్నారు అని అనుకుంటే, ఒక మహిళ గర్భవతి అవ్వడానికి సహాయం చేసే కొన్ని విషయాలు తెలుసుకోవడం మంచిదిమొదటి విషయం అనారోగ్యకరమైన అలవాట్లు ఏవైనా ఉంటే వెంటనే మానేయాలి. అలాంటప్పుడు మాత్రే మహిలో సహజంగా గర్భం పొందడానికి సహాపడుతుంది. స్మోకింగ్, డ్రగ్స్ లేదా మద్యపానం వంటివి నివారించాల్సి ఉంటుంది. అలాగే కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల కూడా సమస్య ఉంటుంది. కాబట్టి కెఫిన్ వాడకాన్ని తగ్గించాలి.

ఆరోగ్యకరంగా తినాలి: గర్భస్రావం వల్ల ఆందోళన, డిప్రెషన్ ఉన్నప్పుడు , స్త్రీ తీసుకొనే ఆహారం ఆరోగ్యవంతమైనది కాదు. గర్భస్రావం జరిగిన తర్వాత డిప్రెషన్ వల్ల చాలా మందిల ఆకలి తగ్గిపోతుంది మరియు సరిగా తినరు మరియు బాధతో తినడం , లేదా ఎక్కువగా తినడం .ఇవన్నీ కూడా గర్భం ధరించడానికి ప్రభావం చూపుతాయి. కాబట్టి, ఆరోగ్యకరమైన డైట్ ను అనుసరించడం మంచిది.

అబార్షన్ తర్వాత 2వ సారి గర్భం పొందితే: జాగ్రత్తలు: క్లిక్ చేయండి
డాక్టర్ ను సంప్రదించాలి:
గర్భస్రావం తర్వాత సంతానోత్పత్తిలో సమస్యలుంటే, వారు డాక్టర్ ను సంప్రదించాలి. అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ముందుగా జంట ఇందరిలోనూ సంతానోత్పత్తి సామర్థ్యం స్థాయిలను డాక్టర్ గుర్తిస్తారు . మీరు డాక్టర్ ను సంప్రధించడం ఇష్టం లేకపోతే హోం కిట్స్ ఉన్నాయి వాటి ద్వారా మీ సంతానోత్పత్తి సమయాన్ని గుర్తించవచ్చు.

ఇది ప్రారంభ గర్భస్రావం తరువాత సంతానోత్పత్తి ఒక నష్టం ఉంది కనుగొన్నారు ఉంటే , ఫలదీకరణ మందులు లేదా చికిత్సలు సమయం కోసం నిర్ణయించబడ్డాయి .

Desktop Bottom Promotion