For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫెర్టిలిటి సమయాన్ని తెలుసుకోవడం ఎలా? లక్షణాలు

|

జీనవనశైలితో మార్పులతో పాటు, భార్యభర్తల మధ్య అనోన్యత చాల ముఖ్యం. చాలా మంది సంతానం పొందడానికి ఇద్దరి మధ్య సెక్స్ లైఫ్ ఒకటే సరిపోతుందనుకుంటారు. కానీ, గర్భం పొందడానికి సెక్స్ లైఫ్ ఒకటే సరిపోతుంది. మీరు పిల్లలకోసం ప్లాన్ చేస్తుంటే కనుక మీరు అందుకు సిద్ధంగా ఉన్నారో లేదో తెలుసుకోవాలి. మీశరీరం, మీ మానసిక స్థితి అనుకూలంగా ఉండేట్లు చూసుకోవాలి.

సాధారణంగా మహిళలు అప్పుడప్పుడు వారిలో ఫెర్టిలిటి జరిగిందా లేదా అని ఆందోళన చెందుతుంటారు. టేస్ట్ ల ద్వారా ఫెర్టిలిటి సంకేతాలు తెలుసుకోవడం ద్వారా ఆమె కన్సీవ్ అవ్వొచ్చా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. చాలా మంది మహిళలు ఎప్పుడైతే నెలసరి జరుగుతుందో అప్పుడు ఫెర్టిలిటి జరగినట్లు చాలా మంది స్త్రీలు భావిస్తారు. అయితే మీలో ఫెర్టిలిటి జరిగిందనడానికి కొన్ని ఫెర్టిలిటి లక్షణాలు మీకు ఆశ్చర్యం కలిగించే విధంగా ఉన్నాయి. వాటి ద్వారా మీలో ఫెర్టిలిటి జరిగింది లేనిది కనుగొనవచ్చు.

మరికొన్ని సంకేతాలు తెలుసుకోవాలంటే: సులభంగా గర్భం పొందడానికి ఫెర్టిలిటి సంకేతాలు

మీరు గర్బం పొందడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మీరు మీ పీరియడ్ క్యాలెండర్ ను ట్రాక్ చేయాలి. మరియు దాంతో పాటు మీరు పనిచేయడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. అందుకు మీరు ముందుగా మీ ఫెర్టిలిటి సమయం మరియు లక్షణాలు తెలుసుకోవాలి . దాన్ని బట్టి ప్రయత్నిస్తే, మీరు గర్భం పొందడంలో పాజిటివ్ రిజల్ట్ పొందవచ్చు. మీలో ఫెర్టిలిటీ లక్షణాలను తెలిపే కొన్ని లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి. ఈ ఫెర్టిలిటి లక్షణాలు, మీరు గర్భం పొందడానికి ఒక మంచి సమయం మరియు సురక్షితం అని తెలియజేస్తాయి. మరి ఆ లక్షణాలేంటో క్రింది విధంగా తెలుసుకోండి..

ఆరోగ్యకరమైన మెనుష్ట్రువల్ సైకిల్:

ఆరోగ్యకరమైన మెనుష్ట్రువల్ సైకిల్:

ప్రతి నెలా మీ నెలసరి తేదిని గుర్తించినట్లైతే అది సాధరణ మరియు నెలసైకిల్ గా గుర్తించాలి. అప్పుడు మీరు ఫెర్టిలిటికి సిద్దం మని తెలిపే లక్షణాల్లో ఇది ఒకటి . ఎవరైతే 24-35డేస్ లోపు పీరియడ్స్ పొందుతారు వారిలో అండోత్సర్గం నార్మల్ గా ఉంటుంది. ఆమెలో ప్రతి నెల అండం విడుదలవుతుంది మరియు హార్మోన్స్ నార్మల్ గా ఉన్నాయని గుర్తించవచ్చు.

ఓవొలేషన్ సైకిల్:

ఓవొలేషన్ సైకిల్:

మహిళలో అండోత్సర్గం జరిగినప్పుడు, అది అప్పుడు ఆమె గర్భం ధరించడానికి ఇది ఉత్తమ సమయంగా గుర్తించాలి. కాబట్టి, మీరు మీ ఓవొలేషన్ (అండోత్సర్గం)సమయాన్ని గుర్తించినట్లైతే అప్పుడు ఫెర్టిలిటికి ఇది ఒక స్పస్టమైన సంకేతంగా గుర్తించాలి. చాలా వరకూ మహిళల్లో 14వ రోజున అండోత్సర్గం జరుగుతుంది(పీరియడ్స్ సమయం 28రోజులైతే)వారి తర్వాతి పీరియడ్స్ మొదలవ్వడానికి ముందు.

బరువు:

బరువు:

మీ బాడిమాస్ ఇండెక్స్ (ఎత్తుకు తగ్గ బరువు)ఆరోగ్యకరంగా ఉన్నట్లైతే మీరు గర్భం పొందడానికి చాలా సులభం అవుతుంది. ఉండాల్సిన దానికంటే తక్కువ బరువు, లేదా ఎక్కువ బరువును కలిగి ఉన్నట్లైతే మీ గర్భం పొందడంలో సమస్య ఏర్పడవచ్చు.

ఫైబ్రాయిడ్స్ (గర్భాశయంలో కణుతులు):

ఫైబ్రాయిడ్స్ (గర్భాశయంలో కణుతులు):

మహిళ గర్భాశయంలో ఎటువంటి కణితలులు, ఎండోమెట్రీయాసిస్ లేకపోయినట్లైతే చాలా సులభంగా గర్భం ధరించవచ్చు. కణుతులు ట్యూమర్స్ గా ఏర్పడి పీరియడ్స్ సమయంలో అధికం నొప్పికి గురిచేస్తుంది మరియు ఈ సమస్యకు బ్లీడింగ్ ఒక సాధారణ సంకేతం.

ఎస్ టిడి(సెక్యువలీ ట్రాన్స్ పోర్టెడ్ డిసీజ్) స్పష్టంగా ఉందా:

ఎస్ టిడి(సెక్యువలీ ట్రాన్స్ పోర్టెడ్ డిసీజ్) స్పష్టంగా ఉందా:

ఇది మరొక ముఖ్యమైన సంకేతం మీ యొక్క ఫెర్టిలిటి ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవాలి. మీరు తప్పనిసరిగా ఎస్ టిడి టెస్ట్ ను తప్పనిసరిగా చేయించుకోవాలి.

తెలుసుకోలేని ఇన్ఫెక్షన్స్:

తెలుసుకోలేని ఇన్ఫెక్షన్స్:

చాలా రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కు అప్పటికప్పుడు చికిత్స చేయించుకోవకపోవడం వల్ల అది ఓవరీస్, ఫిలోపియన్ ట్యూబ్స్ మరియు రీ ప్రొడక్టీవ్ ట్రాక్ తీవ్రంగా డ్యామేజ్ అవుతుంది. దాంతో ఇది వంద్యత్వానికి గురిచేస్తుంది. కాబట్టి, మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్లైతే మీరు వెంటనే డాక్టర్ ను సంప్రధించండి.

ధూమపానం:

ధూమపానం:

మీరు ఎటువంటి చెడు అలవాట్లు, మద్యం, సిగరెట్ వంటి అలవాట్లు లేకపోతే అది, మీరు కన్సీవ్ అవ్వడానికి ఒక స్పస్టమైమన సంకేతంగా భావించాలి. మీరు ఇప్పటికే స్మోక్ చేసేవారైతే వెంటనే అలవాటును మానుకోండి. అందువల్ల ధూమపానం వల్ల పీరియడ్స్ లో వ్యత్యాసం, దాంతో అండంవిడుదలయ్యే సమయంలో వ్యత్యాసం ఏర్పడుతుంది . మరియు అండం డ్యామేజ్ అవ్వడం జరగుతుంది.

English summary

How To Know You Are Fertile? Signs

A woman often gets confused thinking if she is fertile or not. She gets tests done to know if she can conceive or not. There are a lot of women who thinks that menstruating is the only fertility sign which makes her know that she is fertile.
Desktop Bottom Promotion