For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పెర్మ్ కౌంట్ జీవనశైలి అలవాట్ల మీద ఆదారపడి ఉంటుందా?

By Super
|

ఈ విషయం గురించి చర్చించినప్పుడు: వీర్యకణాల సంఖ్య జీవనశైలి అలవాటు మీద ఆధారపడి ఉంటుందా? ఇది పురుషులలో సంతానోత్పత్తి కొరకు ఖచ్చితంగా ఆందోళన కలిగించే ముఖ్యమైన అంశం అని చెప్పవచ్చు. వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు,మగవారిలో సంతానోత్పత్తి విషయంలో ఖచ్చితంగా తీవ్ర ఇబ్బందులు ఉంటాయి. పరిశోధకుల ప్రకారం, పురుష వీర్యం 2 ml కంటే ఎక్కువ ఉంటే సాధారణ స్పెర్మ్ కౌంట్ గా పరిగణిస్తారు. మీ సంతానోత్పత్తి మీదే కాకుండా,మీ మొత్తం ఆరోగ్యం దెబ్బతినవచ్చు. అయితే 2 ml కంటే తక్కువ ఉంటే తక్కువ స్పెర్మ్ కౌంట్ గా పరిగణిస్తారు. ఇది ఒక చెడ్డ విషయం. ఈ వ్యాసం లో ధూమపానం వీర్యకణాల సంఖ్య మీద ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం.

వీర్యకణాల సంఖ్య జీవనశైలి అలవాటు మీద ఆధారపడి ఉంటుంది. అవును,ఖచ్చితంగా. వాస్తవానికి, వీర్యకణాల సంఖ్య మీ ఆహారపు అలవాట్లు మరియు మీ జీవన శైలి మీద ఆధారపడి ఉంటుంది. అందువలన, మీరు ఒక సరైన జీవనశైలి పాటించండి. ఇది నేటి తీవ్రమైన జీవితంలో ఎల్లప్పుడూ ఒక ఆరోగ్యకరమైన మార్గదర్శకంను నిర్వహించడం చాలా కష్టం. కానీ మీరు సమస్యతో రాజీకి రాకూడదు. కాబట్టి, ఆరోగ్యకరమైన జీవితంను అనుసరించడానికి కష్టమైన సరే ప్రయత్నించాలి. READ MORE: పురుషుల్లో స్పెర్మ్ కౌంట్(వీర్యవృద్ధి)కు సహజ మార్గాలు

మీ స్పెర్మ్ కౌంట్ ఏ విషయాల మీద ప్రభావితం అవుతుంది? ఈ ప్రశ్నకు సమాధానంగా అనేక విషయాలు ఉన్నాయి. మీకు ధూమపానం వీర్యకణాల సంఖ్య మీద ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా? మీరు వీర్యకణాల సంఖ్య తక్కువకు బాధ్యత వహించే కారణాలు కోసం అన్వేషిస్తే, అప్పుడు మీరు ధూమపానం వీర్యకణాల సంఖ్య మీద ఎలా ప్రభావితం చేస్తుందో మరియు ఇతర కారణాల గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది.

స్పెర్మ్ ఉత్పత్తి లో సమస్యలు

స్పెర్మ్ ఉత్పత్తి లో సమస్యలు

ధూమపానం వీర్యకణాల సంఖ్య మీద ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవటానికి ముందు, మీరు తక్కువ స్పెర్మ్ ఉత్పత్తికి ఏటువంటి జన్యుపరమైన సమస్య ఉందేమో తెలుసుకోవాలి. ఇటువంటి సమస్యలు హార్మోన్ల లోపం కారణంగా రావచ్చు. మీ వైద్యుడిని సంప్రదించండి.

గాయాలు లేదా వ్యాధులు

గాయాలు లేదా వ్యాధులు

మీ వృషణాలకు గాయం లేదా వ్యాధులు కలిగి ఉంటే, అప్పుడు అది మీ స్పెర్మ్ ఉత్పత్తి మీద ప్రభావితం చేయవచ్చు. ఇటువంటి గాయాలు తక్కువ వీర్యకణాల సంఖ్యకు సాధారణ పరిణామంగా ఉన్నాయి. అందుచేత ఇటువంటి గాయాలు లేదా వ్యాధులను పట్టించుకోవాలి.

పోషకాహారలోపం

పోషకాహారలోపం

ఇది తక్కువ వీర్యకణాల సంఖ్య కోసం సాధారణ కారణంగా ఉంది. మీ శరీరంలో జింక్,పొటాషియం, మెగ్నీషియం,కాల్షియం వంటి విటమిన్లు మరియు ఖనిజాలు అవసరమైన మొత్తంలో లేనప్పుడు, అది మీ స్పెర్మ్ ఉత్పత్తి మీద ప్రభావితం చేస్తుంది.

ధూమపానం

ధూమపానం

మీకు ఏదైనా వారసత్వ సమస్య ఉంటే, అప్పుడు మీరు ఏమి చేయలేరు. కానీ మీరు ఈ సమస్యను నయం చేయవచ్చు. అలవాట్లు స్పెర్మ్ కౌంట్ మీద ఎలా ప్రభావం చూపుతాయి? అతిగా ధూమపానం చేయుట వలన వీర్యకణాల సంఖ్య తగ్గుతుందని నిరూపణ జరిగింది.

 తీవ్రమైన వేడి

తీవ్రమైన వేడి

వీర్యకణాల సంఖ్య జీవనశైలి అలవాటు మీద ఆధారపడిఉంటుందా? మీరు సులభంగా తెలుసుకోవచ్చు. ఒక అద్భుతమైన ఫిగర్ కోసం, ఆవిరి స్నానం వంటివి మీకు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే ఇది మీ వీర్య ఉత్పత్తి మీద చెడు ప్రభావాలను చూపుతుందని తెలుసా?

ఆల్కహాల్

ఆల్కహాల్

మీరు ధూమపానం అనేది వీర్యకణాల సంఖ్యను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకున్నారు. కానీ ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉంది. అతిగా మద్యపానం సేవించిన కూడా సాధారణ స్పెర్మ్ కౌంట్ యొక్క స్థిరత్వంను పాడుచేసింది.

 డ్రగ్స్

డ్రగ్స్

ఈ అలవాటు ఒక పెద్ద సమస్య అని చెప్పవచ్చు. ఈ కిల్లర్ అలవాట్లతో మీ వీర్యకణాల సంఖ్యతో పాటు మీ మొత్తం జీవితం అపాయంలో ఉంటుంది. మీ మందులను బట్టి, తిరిగి సాధారణ జీవితంను పొందటానికి పునరావాసానికి వెళ్ళాలి.

స్థూలకాయం

స్థూలకాయం

నేటి జీవితంలో అనేక మందికి ఇది ఒక సాధారణ సమస్యగా ఉంది. అనారోగ్యకరమైన ఫాస్ట్ ఫుడ్స్,డ్రింక్స్ లలో ఉండే హానికరమైన కొవ్వు అంశాలు మీ శరీర బరువు మరియు మీ స్పెర్మ్ కౌంట్ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి.

ఒత్తిడి

ఒత్తిడి

నేడు జీవితం అంతా బిజీగా మారిపోయింది. ఇల్లు, ఆఫీసు మరియు ప్లేగ్రౌండ్ ఎక్కడైనా ఒత్తిడి ఉంటుంది. మీరు ఒత్తిడికి గురి అయినప్పుడు, ఒత్తిడి హార్మోన్స్ మీ స్పెర్మ్ కౌంట్ మీద ప్రభావం చూపుతుంది. అలాగే మీ జీవనశైలి మీద కూడా ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి, ఈ వ్యాసం మీ వీర్యకణాల సంఖ్య ఖచ్చితంగా మీ జీవనశైలి మీద ఆధారపడి ఉందని స్పష్టం చేసింది. అందువలన,మీరు ఆకుపచ్చ కూరగాయలు మరియు పోషణ స్థాయి సమతుల్యం కలిగిన పండ్లు ఎక్కువగా తినటం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచుకోవాలి. ఒత్తిడి స్థాయిలను తగ్గించేందుకు యోగా చేయండి. అనారోగ్యకరమైన మరియు స్పైసి ఆహారాలు నివారించేందుకు ప్రయత్నించండి. మీరు ఈ సమస్యను ఎదుర్కొన్నపుడు ప్రధాన క్రెడిట్ అంతా మీ జీవనశైలిదని గుర్తుంచుకోవాలి. ఒక చిన్న మార్పు మీ జీవితంను ఎప్పటి కంటే మెరుగ్గా ఉంచుతుంది.


English summary

Does Sperm Count Depend on Lifestyle Habit?

When the issue of discussion is: Does sperm count depend on lifestyle habit? It is sure that male fertility is an important topic to concern. Now if the sperm count becomes low, male fertility will be hampered for sure.
Desktop Bottom Promotion