For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శీతాకాలంలో పిల్లలకు అనుకూలమైన ఉత్తమ ఆహారాలు

By Lakshmi Perumalla
|

మీ పిల్లలకు తినడం వచ్చిన సమయం నుండి మీకు కొంచెం క్లిష్టముగా ఉంటుంది. ఎందుకంటే వారికీ నచ్చిన ఆహారాలను కనుక్కోవటం చాలా కష్టం. ప్రతి సమయంలోను పిల్లల మూడ్స్ మరియు ఆహారాలు మారుతూ ఉంటాయి. మీ పిల్లల ఆహారం ఆకర్షణీయంగా ఉండాలి. మీరు మీ పిల్లల కోసం శీతాకాలం ఆహారాలను ప్రయత్నించవచ్చు. మీ పిల్లలు తినటానికి అందుబాటులో ఆసక్తికరమైన వంటకాలను చేయడానికి ప్రయత్నించండి. అంతేకాక మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి ప్రోత్సహించటం కూడా ముఖ్యం. అయితే,మీరు మీ పిల్లలకు చెప్పడానికి కొన్ని విషయాలు ఉన్నాయి. కొన్నిసార్లు మీరు పాజిటివ్ గా చెప్పే విషయాలు కూడా వ్యతిరేకంగా పరిణమించవచ్చు. అందువల్ల మీరు జాగ్రత్త వహించాలి.

పిల్లలకు అనుకూలంగా ఉండే వంటలను వండటం ఉత్తమ మార్గం. మీ పిల్లలు ప్రారంభంలో ఆహారంను తినడానికి సంకోచిస్తూ ఉంటే,అతనికి చీవాట్లు పెట్టకుండా ప్రయత్నించాలి. అతనికి ఆ సమయం బాగుంటుందని చెప్పండి. అప్పుడు అతను ఆ సమయంలో ఆహారాన్ని ఇష్టపడటం ప్రారంభమౌతుంది. మీ పిల్లలు ఇష్టంగా తినేవారైతే వారికీ ఆస్వాదించే ఆహారాలను తయారు చేయండి. ఆహారాన్ని రంగు రంగుల మరియు ఆకర్షణీయంగా తయారుచేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అతను సరిగ్గా ఆహారాన్ని తింటే బయటకు తీసుకువెళ్లతానని చెప్పండి. అంతేకాక మీరు అతనికి ఇష్టమైన బొమ్మను కొనుగోలు చేస్తానని చెప్పండి. అతనిని లాలించే ప్రయత్నం చేయండి.

ఇక్కడ ఉన్న పిల్లలు మెచ్చిన అత్యుత్తమ శీతాకాల ఆహారాలను కొన్నింటిని పరిశీలించండి.

చీజ్ నిండిన పాస్తాను ప్రయత్నించండి

చీజ్ నిండిన పాస్తాను ప్రయత్నించండి

మీ పిల్లలకు అనుకూలమైన ఆహారాలలో ఒకటి. అంతేకాక పిల్లలు దీనిని ఇష్టంగా తింటారు. సులభంగా వండే అత్యుత్తమ కాసేరోల్లో వంటకాలలో ఒకటి. ఈ ఆహారం సగటు బేకింగ్ సమయం ఐదు నుంచి పది నిమిషాల సమయం ఉంటుంది. దీనిని సర్వ్ చేయటానికి ఉత్తమ శీతాకాల ఆహారాలలో ఒకటి.

ఒక ఫింగర్ ఆహారాన్ని ప్రయత్నించండి

ఒక ఫింగర్ ఆహారాన్ని ప్రయత్నించండి

మీ పిల్లలు ఫింగర్ ఆహారం అంటే ఇష్టం ఉండవచ్చు.మీరు మీ పిల్లల కోసం రైస్ రోల్స్ ను ఒక ఫింగర్ ఆహారంగా చేయవచ్చు. మీకు కావలసినవి కొన్ని క్యారట్స్,తీపి మరియు పుల్లని సాస్,ఉప్పు మరియు గోధుమ బియ్యం మాత్రమే అవసరం అవుతాయి. వాటిని ఉడికించి మరియు రోల్స్ గా తయారుచేసుకోవాలి. ఇది మీ పిల్లలు మెచ్చిన ఆహారాలలో ఒకటి మరియు మీ పిల్లలు ఇష్టంగా తింటారు.

 సూప్ ను ప్రయత్నించండి

సూప్ ను ప్రయత్నించండి

మీ పిల్లలకు తినటానికి సమయం లేకపోతె అప్పుడు సూప్ ను ప్రయత్నించండి. పిల్లలకు అనుకూలమైన ఆహారాలు వండడం కూడా సులభం.కొన్ని వేజ్జిస్ ను జోడించి అతనికి ఒక అద్భుతమైన సూప్ ను తయారు చేయవచ్చు. ఇది మీరు మీ పిల్లలకు ఇవ్వగలిగిన ఉత్తమ శీతాకాల ఆహారాలలో ఒకటి.

గుమ్మడికాయ చీజ్ కేక్

గుమ్మడికాయ చీజ్ కేక్

అతనికి కేక్ తయారుచేసి పెట్టటానికి ప్రయత్నించండి. అతనికి ఇష్టంగా ఉండవచ్చు. ఇది పిల్లలను ఆకట్టుకోవడానికి అత్యుత్తమ శీతాకాల ఆహారాలలో ఒకటి. అతనికి కేవలం గుమ్మడికాయ చీజ్ కేక్ మీద ఇష్టం ఉండవచ్చు. అతను సాఫ్ట్ కేక్ ఇంకా కావాలని అడగవచ్చు.

 చికెన్ మరియు వేజ్జిస్ జోడించండి

చికెన్ మరియు వేజ్జిస్ జోడించండి

అతను సంప్రదాయ ఆహారాలు అంటే ఇష్టం లేకపోతే,అప్పుడు కొంత చికెన్,తక్కువ మసాలా మరియు వేజ్జిస్ ఇవ్వవచ్చు. అతడు తినే విధంగా ప్రయత్నించండి. ఇది సాదారణంగా పిల్లలకు అనుకూలమైన వంటకాలలో ఒకటి. దీనిని మీరు ప్రయత్నిస్తే అతను తినటం మీద ఇష్టం కలగవచ్చు.

కబాబ్స్ చేయండి

కబాబ్స్ చేయండి

కబాబ్స్ మీ పిల్లలను ఆకర్షిస్తుందని చెప్పవచ్చు. వేజ్జిస్ జోడించడం ద్వారా రంగు రంగుల చికెన్ కబాబ్ ను ప్రయత్నించండి.అతను దాని మీద రుచి మరియు రంగు మరియు తినడానికి సిద్ధంగా ఉండవచ్చు. ఇది మీ పిల్లలకు అనుకూలమైన ఆహారాలలో ఒకటి. అంతేకాక కొన్ని మంచి శీతాకాల వంటకాలను ప్రయత్నించాలి.

చికెన్ ఫింగర్స్

చికెన్ ఫింగర్స్

మీ పిల్లల కోసం మంచి క్రిస్పీ చికెన్ ఫింగర్స్ చేయండి. ఇది పిల్లల అనుకులమైన ఆహారాలలో ఒకటి. అతను తినడానికి ప్రేమ కలిగి ఉండవచ్చు. దీనిని తయారుచేయటం మరియు తినటం కూడా సులభం అని చెప్పవచ్చు. మీరు ఒక క్లిష్టమైన సమయంలో ఉన్నప్పుడు మీ పిల్లలకు ఈ సులభమైన వంటకంను చేయటానికి ప్రయత్నించాలి. అతను చికెన్ ఫింగర్ ను ఆహ్లాదకరముగా తినడం చూడవచ్చు. శీతాకాల ఆహారాలలో ఒకటైన దీనిని ప్రయత్నించండి.

English summary

Best Winter Kid-friendly Foods

Your kid can give you a tough time when it comes to eating. You may also find it very difficult to please. Toddlers have varying moods and they may want different foods at each time. To please your kid you should make your food attractive.
Desktop Bottom Promotion