For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లల బరువు తగ్గించే హెల్తీ వెయిట్ లాస్ చిట్కాలు

By Mallikarjuna
|

మీ పిల్లలు అధిక బరువును కలిగి ఉండటం వారి జీవితంలో అత్యంత క్లిష్టమైన అనుభం. ఇది ఆరోగ్యసమస్యలకు మాత్రమే కాదు, మానసిక ఒత్తిడి మరియు డిప్రెషన్ కానీ కలిగిస్తాయి . పిల్లలు బరువు పెరుగుదలకు అనేక అంశాలను పరిగణలోనికి తీసుకోవాలి. అందులో వంశపారంపర్యంగా , ఆహారం లేదా ఏదైనా సంబంధిత వైద్య పరిస్థితులు తీసుకోవడం వల్ల అధిక బరువుకు కావచ్చు . ప్రస్తుత ఫాస్ట్ లైఫ్ లో భౌతిక వ్యాయామం లేకపోవడం వల్ల కూడా అందుకు ప్రధాన కారణం కావచ్చు. ఒక పేరెంట్ గా మీ పిల్లలు ఆరోగ్యకరమైన బరువు కలిగి ఉండటం మీదే బాధ్యత. కాబట్టి, ఇప్పటి నుండే మీ పిల్లలు ఆరోగ్యకరమైన బరువు కలిగి ఉండటం కోసం కొన్ని వెయిట్ లాస్ టిప్స్ ను అనుసరించండి.

ఆరోగ్యకరమైన బరువును తగ్గించుకవడంలో ముఖ్యంగా మీరు చేయవల్సిన పని, వారి పెరుగుదలను ట్రాక్ చేయాలి. వారి బరువు మరియు ఎత్తును పరిగణలోకి తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన బరువను నిర్వహించవచ్చు. ఇది మీ పిల్లలు ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. హెల్త క్లబ్ మరియు వర్కౌట్స్ వల్ల ప్రాక్టికల్ గా చేయడం వల్ల మీ పిల్లలు బరువు తగ్గడం కష్టం. కాబట్టి, మీ పిల్లలు బరువు తగ్గాలని మీరు కోరుకుంటున్నట్లైతే వారి కోసం కొన్ని చిట్కాలను ఇక్కడ ఇస్తున్నాం...

Healthy weight loss tips for kids

ప్రొఫిషనల్ ఆప్షన్ :పిల్ల బరువు తగ్గించే విషయంలో నిపుణుల వైద్య సలహా తీసుకోవడం అత్యంత కీలకమైన ఆరోగ్యకరమైన బరువు తగ్గించే చిట్కాలలో ఇది ఒకటి . దాని వల్ల బరువు పెరిగేందుకు మీ పిల్లలుకు ఎటువంటి వైద్య పరిస్థితులను కలిగి ఉండరు. ఇది మీ పిల్లలు బరువు తగ్గించుటలో సహాపడుతుంది.

బరువు నిర్వహణ : నేరుగా అకస్మాత్తుగా బరువు తగ్గించడంలో దృష్టి పెట్టడానికి ముందు , మీ పిల్లల యొక్క ప్రస్తుత బరువును అప్పటికప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నించండి . వారి ఎత్తుకు తగ్గ బరువు నుండి అదనపు బరువు పెరగకుండా మెయింటైన్ చేయాలి. దాని తర్వాత , పిల్లల బరువు తగ్గించడం కోసం వేర్వేరు పద్ధతులు ప్రయత్నించవచ్చు .

మీ పిల్లల యొక్క ‘మెను’ను గమనించాలి: పిల్లల యొక్క ఆరోగ్యకరమైన బరువు తగ్గించే చిట్కాలలో మీరు డైట్ కంట్రోల్ ఒక ప్రధాన ఎంపిక గా ఆహారం నియంత్రణ కనుగొనవచ్చు . పిల్లల మెను నుండి సుగర్స్, బెవరేజెస్, జంక్ ఫుడ్స్, ప్రొసెస్డ్ ఫుడ్స్ లేదా క్యాన్డ్ ఫుడ్స్ మరియు అధిక కాలరీలు కలిగి స్నాక్స్ వంటి ఆహారాలను తగ్గించాలి లేదా పూర్తిగా తినకుండా నివారించాలి. ఇది పిల్లల్లో ఆరోగ్యకరమైన బరువు తగ్గించడంకోసం సహాయపడవచ్చు .

భౌతిక చర్యలు పెంచండి : మీ పిల్లలను హెల్త్ క్లబ్ లేదా జిమ్ లో చేర్పించడం లో ప్రయోజనం లేదు. వారు చేయాల్సిందల్లా వారి భౌతిక చర్యలు (ఫిజికల్ యాక్టివిటీస్ )పెంచడానికి కొంత చొరవ తీసుకోవాల్సి ఉంటుంది . వారు , వారి గదుల నుండి, బయటకు పంపించండి, అప్పుడే వారు బయట యాక్టివిటీస్ లో చురుకుగా పాల్గొటారు . ఇది అధిక కాలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతాయి.

భావోద్వేగ మద్దతు(ఎమోషనల్ సపోర్ట్) : ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ఆరోగ్యకరంగా వారు ఎలా బరువు తగ్గించడానికి సహాయపడుతాయోవారికి అర్ధం అయ్యే విధంగా చెప్పాలి. వారు ఆరోగ్యకరంగా బరువు తగ్గించుకోవడానికి అర్ధం చేసుకొన్నప్పుడు బరువు తగ్గించడం చాలా సులభం. వారు అనుసరించినట్లైతే చాలా అందంగా ప్లాన్ చేయవచ్చు.

కలిసి చేయండి : మీరు అధిక బరువు ఉన్నారా లేదా అన్నది విషయం కాదు, కొంత వ్యాయామం చేయడం ఎప్పటికీ ఆరోగ్యకరం. కాబట్టి, మీ పిల్లల కోసం మీరు కూడా కంపెనీ ఇవ్వొచ్చు, అప్పుడే మీ పిల్లలను బరువు తగ్గడానికి ఏదైనా చేయమని చెప్పవచ్చు. ఇద్దరూ కలి ఆడండి లేదా వ్యాయామం చేయండి లేదా నడక మొత్తం ఫ్యాలి ఫన్ చేయండి . పిల్లలకు ఇది ఒక హెల్తీ వెయిట్ లాస్ చిట్కా.

English summary

Healthy weight loss tips for kids

Being overweight is the most difficult experience in the life of your kind. This will cause not only health problems, but also mental stress and depression.
Story first published: Tuesday, December 31, 2013, 12:08 [IST]
Desktop Bottom Promotion