For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆత్మ గౌరవంతో కుమార్తెను పెంచడం ఎలా

By Lakshmi Perumalla
|

సాదారణంగా మీ కుమార్తె మంచి పొజిషన్ లో ఉంటుంది. ఆమె తియ్యని మరియు అందమైన జీవితం పట్ల సార్థకత పొందవలసి ఉంది. అన్ని నిజమైన్నపుదు,తల్లిదండ్రులు కూడా సమాజంలో కుమార్తెకు ఆత్మ గౌరవం పెంచడంలో ఒక పాత్ర పోషించాలి. ఇది సులభం మరియు మీరు ఆమె చేసే రోజువారీ కార్యకలాపాల ద్వారా చేయవచ్చు. ఒక పేరెంట్ గా మీరు సమస్యలను ఎదుర్కొనే వయస్సులో అవసరమైన విశ్వాసంను క్రమంగా కలిగించడం అవసరం. అంతేకాక ఒక మంచి మార్గంలో ఆమె జీవితంనకు ఒక అర్థం ఉండేలా చేయాలి. నిజానికి కుమారైకు ఒక సున్నితమైన ఉద్యోగం ఒక కఠినమైన పనిగా ఉండవచ్చు. మీరు అమ్మాయి పట్ల వ్యవహరించే తీరులో జాగ్రత్తగా ఉండాలి.

ఆత్మ గౌరవం అనేది పిల్లలు తమ జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొవటానికి మరియు సమాజంలో ఒక మంచి వ్యక్తిగా ఉండటానికి సహాయపడుతుంది. కుమార్తెలు గౌరవం మరియు వారి చుట్టూ ఉండే వ్యక్తులను అర్ధం చేసుకొనే పద్దతి ఉండాలి. సాదారణంగా తక్కువ ఆత్మగౌరవం ఉన్న అమ్మాయిలు తరచుగా తప్పు మార్గం ఎంచుకోవడం చూస్తూ ఉంటాము. సాదారణంగా పిల్లలను సరైన దారిలో పెట్టటం అనేది తల్లిదండ్రులు చేతిలో ఉంటుంది. ఒక తల్లి తన పిల్లలను పెంచడం మరియు కొంత సంరక్షణ సజావుగా చేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఆత్మ గౌరవంతో కుమార్తెలను పెంచడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.

How to raise daughters with self esteem

1. ఆమెను ప్రశంసించటం!

ఆమెను ప్రశంసించటం అనేది ఆమెకు ఖచ్చితంగా ఉపయోగకరముగా ఉంటుంది. ఆమె ఒక చిన్న పని పూర్తి చేసినప్పుడు ఆమెను అభినందించవచ్చు. అప్పుడు ఆమె ఆత్మ గౌరవం బాగా పెరుగుతుంది. ఆమె ఒక అద్భుతమైన పని చేసిందని తెలియజేయవచ్చు! ఆమెకు మరింత బాద్యత గల ఉద్యోగాలు ఇస్తే ఆమె చేయగలదని చెప్పండి. ఆమె స్వంతంగా పనులను సంభాలించగల సామర్ధ్యం కలిగి ఉందని ఆమెకు చెప్పండి. కొన్నిసార్లు మీ కుమార్తెలకు అవసరమయినప్పుడు మీరు ఆమెకు సంరక్షణ ఇవ్వవచ్చు.


2. ఆమెను ఎడ్యుకేట్ చేయండి


ఒక మంచి విద్య సహజంగానే ఆత్మగౌరవంను పెంచుతుంది. దాదాపు ప్రతి రంగంలోనూ ఎడ్యుకేట్ చేయండి. ఆమెను మీడియా అక్షరాస్యులుగా చేయండి. మీ బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయం ఆమెతో గడిపేందుకు ప్రయత్నించాలి. ఆమె నేర్చుకున్న విషయాల గురించి అడగండి. ఆమెతో కలిసి TV చూడండి. మీరు TV లో వీక్షించిన విషయాల గురించి ఆమెతో చర్చించేందుకు ఒక అభ్యాసం చేయండి. మీడియా సందేశాలను ఫిల్టర్ చేయటానికి సహాయం చేయండి. కుమార్తెలను పెంచటానికి ఈ మార్గం యోగ్యమైనదిగా ఉంటుంది. ఈ మాటలు గౌరవాన్ని పెంచుతాయి.


3. నిర్మాణ నైపుణ్యాలు


నిర్మాణ నైపుణ్యం అనేది ముఖ్యమైన విషయం. ఆత్మ గౌరవం అనేది పిల్లలను పెంచడంలో ఒక గొప్ప పాత్ర కలిగియున్నది. ఆమె తన కుమార్తెలను పెంచటానికి ఈ నిర్మాణ నైపుణ్యాలు సాయం చేస్తాయి. ఒక మంచి తల్లిగా మీరు ఆమె ప్రతిభ మరియు నైపుణ్యాలను గుర్తించడానికి మరియు ఆమె చేసే కృషికి సహాయం చేయవలసిన అవసరం ఉంది. ఆమె కలలను గ్రహించి ఒక మంచి ప్లాట్ ఫాం అందించండి. కుమార్తెలను పెంచటం సులభం కాదు. దానికి తగినంత రక్షణ మరియు సమయం అవసరం అవుతాయి.


4. మీ ఇంట్లో మ్యాగజైన్స్ పరిశీలించండి


మీరు ఎల్లప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. మీరు మీ ఇంటిలో మ్యాగజైన్స్ కొనుగోలు చేయాలి. వాటిని మీ కుమార్తెతో చదివించాలి. సరైన మ్యాగజైన్స్ మరియు సరైన పుస్తకాలను చదివేలా మార్గనిర్దేశం చేయాలి. ఇది మీ కుమార్తెను పెంచడంలో ఒక భాగంగా ఉంటుంది.


5. ఆమెపై ప్రేమను తెలియజేయండి


మీ కుమార్తె పట్ల ప్రేమను చూపించండి. ఆమె కష్ట కాలంలో ఉన్నప్పుడు మీరు ఆమె పట్ల పరిపూర్ణత కలిగి ఉండాలి. ఆమె బాధలో ఉన్నప్పుడు ఆమెను వదలిపెట్టి వెళ్లిపోయే ప్రసక్తి లేదని చెప్పాలి. ఆమెకు మీ ప్రేమను చూపించాలి. అది ఆమె ఫీల్ అవ్వాలి. ఇది పిల్లల్లో ఆత్మ గౌరవంను పెంచుతుంది. కొన్ని సార్లు పిల్లలలో ఆత్మ గౌరవం తక్కువ ఉండవచ్చు. అప్పుడు ఆత్మ గౌరవం పెంచటానికి మరియు ప్రపంచంలో సవాళ్ళను ఎదుర్కొవటానికి వారిని సిద్ధం చేయడానికి తగిన చర్యలు తీసుకోవసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది. పెద్ద సవాళ్లు కోసం వారిని సిద్ధం చేయటం ద్వారా మీరు వారికి ఒక యోగ్యమైన జీవితాన్ని అందించుతారు.

Story first published: Tuesday, December 10, 2013, 11:02 [IST]
Desktop Bottom Promotion