For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మంచి సవతి తండ్రిగా ఉండటానికి చిట్కాలు

By Lakshmi Perumalla
|

మీరు ఒక సవతి తండ్రిగా మారటానికి ముందుకు ఒక ప్రధాన అడుగు వేయాలి. కొత్త శిశువు జననంతో ఒక తండ్రి కావటం, అలాగే సవతి తండ్రిగా మారడం అనేది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. సవతి తండ్రికి అనేక కొత్త సవాళ్లు ఉంటాయి. మీకు పుట్టిన పిల్లలతో మీరు తండ్రి పాత్రలో ఉంటారు. ఈ బంధం సహజమైన మరియు మృదువుగా ఉంటుంది. సవతి తండ్రిగా మారినప్పుడు,నిజానికి తండ్రి అభిమానం పిల్లలతో అనుకూలతను నిర్ధారించడం కొంచెం కష్టంగా ఉంటుంది.

మీరు చాలా జాగ్రత్తతో పిల్లలను చూసుకొంటే వారికి సహజమైన తండ్రిగా వారి బంధం గౌరవంగా ఉంటుంది. మిమ్మల్ని అంగీకరించటం కోసం ఎదురుచూడటం మరియు ఓర్పు కలిగి ఉండాలి. ఈ ఆచరణ అనేది కొన్ని సార్లు వేగంగానూ మరియు కొన్ని సార్లు నిదానంగా ఉంటుంది. అయితే,చాలా సార్లు మార్పు సమయంలో మరియు పిల్లలు మీకు అలవాటు పడటానికి సమయం కావాలి. అంతేకాక వారు మిమ్మల్ని సవతి తండ్రిగా అంగీకరించాలి. వారి అంతర్గత వృత్తంలో స్ట్రేంజర్ గా ఉండుట వలన కొంత కొత్త మరియు హార్డ్ గా ఉంటుంది.

తండ్రికి సవతి తండ్రికి వేరు చేసే పెద్ద విషయం ఏమిటంటే అప్పటికే మీ సవతి పిల్లలకు తండ్రి ఉండటం అని చెప్పవచ్చు. తండ్రులు వారి మీద చాల ప్రేమ చూపించే అవకాశాలు ఉంటాయి. తండ్రులకు మీ కంటే మెరుగైన అధికారం ఉంటుంది. మీరు ఏమైనా,తన స్థానం భర్తీ చేయడానికి ప్రయత్నించకూడదు. మీరు సొంతంగా కనెక్ట్ అయ్యేందుకు మార్గం మరియు వారితో బంధాన్ని ఏర్పరుచుకోండి. వారిని అధికారంతో కాకుండా మీ మనసులో స్థానం ఇవ్వటానికి ప్రయత్నించండి.

ఓపికగా ఉండండి

ఓపికగా ఉండండి

తరచుగా,పిల్లల తమ జీవ తల్లి మరియు తండ్రి ప్రమేయం ఉన్న సందర్భాలలో గాయపడుట మరియు విఫలమవుట జరుగుతుంది. ఆ సమయంలో కొత్త సంబంధం కొరకు బెదిరించడం చేయకూడదు. అప్పుడు మీరు పిల్లలకు మీ మద్దతు ఇవ్వాలి.

సమయం గడపాలి

సమయం గడపాలి

పాఠశాల పని,ప్రాజెక్టులు మరియు వారితో ప్రమేయం ఉన్న స్కౌటింగ్ వంటి క్రీడా సంఘటనలు లేదా క్లబ్బులకు హాజరు కోసం సాయం వంటి మీ ప్రయత్నాలు మీరు మద్దతు ఇస్తున్నారనే విషయాన్నీ చూపుతుంది. మీరు మరింత ఎక్కువగా పాల్గొంటే,పిల్లలు త్వరగా మిమ్మల్ని ప్రత్యామ్నాయ తండ్రి పాత్రలో చూసి మీరు తన జీవితంలో ఒక భాగం అని కృతజ్ఞతలు చూపుతారు.

పిల్లల సమయం

పిల్లల సమయం

మీకు సొంత పిల్లలు ఉన్నట్లయితే,అప్పుడు మీరు వారిని మీ సవతి పిల్లలతో కొంత సమయం గడపమని చెప్పాలి. ఈ విధంగా చేయుట వలన బంధం ఏర్పడుతుంది. మీ పిల్లలు సవతి పిల్లలతో సమయం గడపటం వలన వారి మధ్య బంధం ఏర్పడటంలో సహాయపడుతుంది. మీ పిల్లలను మరియు సవతి పిల్లలను ఎంత సమానంగా ట్రీట్ చేస్తున్నారో తెలుస్తుంది.

కమ్యూనికేట్

కమ్యూనికేట్

మీ సవతిపిల్లలతో మీరు మాట్లాడటానికి అందుబాటులో ఉన్నానని తెలియజేయండి. అవసరమైన మరియు మీ సవతిపిల్లలు మీతో మాట్లాడటానికి వస్తే ఓపికగా వారు చెప్పే మాటలను వినాలి. మీ వెంట వచ్చిన సవతి పిల్లలకు వివిధ రకాల అనుభవాలు ఉంటాయి. అందువల్ల మైండెడ్ ఓపెన్ మరియు వ్యత్యాసంను అంగీకరించాలి. కమ్యూనికేషన్ అనేది మీ సవతి పిల్లలతో సన్నిహిత బంధానికి ఉత్తమ మార్గంగా ఉంది.

వారికి గోప్యత ఇవ్వండి

వారికి గోప్యత ఇవ్వండి

ఎలా ఉన్నా సరే,మీరు బంధాన్ని మరియు మీ సవతి పిల్లలతో కనెక్ట్ అయ్యేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నప్పుడు,మీరు ఇప్పటికీ వారికి గోప్యతా మరియు గౌరవం ఉంటుంది. వారికి సంబంధించిన విషయాల కోసం వారి అనుమతి తీసుకోవటం మర్యాదగా ఉంటుంది. వారు ఎలా ఉన్నా సరే మీరు వారి జీవితాల్లో పెద్ద పాత్ర తీసుకోవాలి. అప్పుడు వారు మిమ్మల్ని అనుసరించడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు.

మద్దతు

మద్దతు

ఒక మంచి సవతి తండ్రిగా ఉండటం అనేది ఒక ప్రధాన అంశం. మీరు వారి జీవితం మరియు ఎంపికలలో మద్దతుగా ఉండాలి. వారి జీవితంలో వారి మార్గాలను ఎంచుకోవడానికి అన్ని హక్కులు మరియు అధికారాలను ఇవ్వాలి. మీరు ఒక సవతి తండ్రిగా అన్ని సమయాల్లోను సహాయం మరియు సహకారాలను అందించాలి.

Story first published: Thursday, December 19, 2013, 18:06 [IST]
Desktop Bottom Promotion