For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలు మాట్లాడటం ప్రారంభించటానికి ఉత్తమ మార్గాలు

By Lakshmi Perumalla
|

మీ శిశువు యొక్క ముసిముసి నవ్వులు వింటూ ఉంటే మీకు సంతోషం కలుగుతుంది. తర్వాత బహుశా మీరు వారు ఎప్పుడు మాట్లాడటం ప్రారంభిస్తారో అని ఎదురుచూస్తూనే ఉంటారు. తల్లిదండ్రులంతా వారి పిల్లల అభివృద్ధి యొక్క దశల గురించి ఆలోచిస్తూ ఉంటారు. పిల్లల యొక్క ఆకర్షణీయమైన మాటలు వింటూ ఉంటే ఎక్కువ ఉత్తేజకరముగా ఉంటుంది. కానీ,కొంత మంది పిల్లలు సూత్రబద్ధంగా అంచనా సమయం తర్వాత కూడా మాట్లాడటం ప్రారంభించబడకపోవచ్చు. మీ పిల్లలు మాట్లాడటం మొదలు పెట్టె సమయం అనేది ఇతర పిల్లలకు వేరుగా ఉండవచ్చు.

మీరు మీ పిల్లలు మాట్లాడేందుకు ఉత్తమ మార్గాలను శోధించడం ప్రారంభిస్తారు. పిల్లలు మాట్లాడటం ప్రారంభించటానికి వయస్సు మరియు వివిధ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. మీ బిడ్డ అంచనా సమయం తర్వాత కూడా మాట్లాడటం లేదని భావిస్తే ఒక వైద్యుడుని లేదా స్పీచ్ థెరపిస్ట్ ను సంప్రదించాలి. మీ పిల్లలు ఏవైన వైద్య సమస్యలు ఉంటే కనుక మాట్లాడటం మీద ప్రభావితం చేయవచ్చు. మీ పిల్లలు మాట్లాడటానికి అనేక మార్గాలు ఉన్నాయి.

మీరు మీ పిల్లలతో కొంత సమయం గడపటానికి మరియు కృషి చేయటానికి సిద్ధంగా ఉంటే అది ఉత్తమ మార్గంగా మీ పిల్లలు మాట్లాడటానికి సహాయపడుతుంది. మీ పిల్లలు మాట్లాడేందుకు కొన్ని ఉత్తమ మార్గాలు ఉన్నాయి.

Best Ways To Get Your Child To Start Talking

పిల్లలను ఇతరులతో కలిసేలా చేయండి

మీ పిల్లలు ఇతరులతో కలవటానికి అనుమతించండి.ఇది మీ పిల్లలు మాట్లాడేందుకు ఉత్తమ మార్గాలలో ఒకటి.వారిని ఇతర పిల్లలతో కలువటానికి వీలు కల్పించండి. ఈ సమాచారం మరింత ముఖ్యమైనదిగా చేస్తుంది. అంతేకాక మీ పిల్లలు మీ వైపు నుండి ఎక్కువ కృషి లేకుండా మాట్లాడటం ప్రారంభమౌతుంది.

వారితో మాట్లాడండి

తల్లిదండ్రులు బిజీ జీవితం పిల్లలలో మాట్లాడటం మొదలు పెట్టటానికి ఆలస్యం అవుతుంది. మీ పిల్లలతో మాట్లాడటం అనేది మీ పిల్లలు మాట్లాడేందుకు ఉత్తమ మార్గాలలో ఒకటి.మీరు మాట్లాడుతున్నప్పుడు వారు అర్థం చేసుకోవాలని భావించకండి. అప్పుడు వారు మాట్లాడటానికి మరియు స్పందించడం ప్రారంభిస్తాము.

ప్రతి పేరు చెప్పండి

మీ ఇంటిలో ఉన్న ప్రతి వస్తువు పేరు చెప్పటం ఒక మంచి ఆలోచన.అలాగే మీ బంధువుల పేర్లను కూడా పునరావృతం చేయండి. మీరు మీ పిల్లలతో మాట్లాడినప్పుడు తరచుగా ఈ పేర్లను ఉపయోగించండి. అలాగే తిరిగి మీరు వారిని అడగండి. ఇది మీ పిల్లల మాట్లాడేందుకు ఉత్తమ మార్గాలలో ఒకటి.

నిద్రవేళ కథలు:

మీ పిల్లలు ఇంకా మాట్లాడటం ప్రారంభించకపోతే,అప్పుడు మీరు వారికి నిద్ర ముందు కథలు చదివి వినిపించండి. ఇది మీ పిల్లల సంభాషణ నైపుణ్యాల అభివృద్ధి చేయడంలో అద్భుతాలు చేయవచ్చు.దీనికి స్పందించకపోతే,మీరు ఒక అనుకూల స్పందన వచ్చే వరకు ఈ ప్రక్రియను చేస్తూనే ఉండాలి.

సౌండ్ అనుకరణ

కేవలం జంతువుల శబ్దాలు,వాయిద్యాలు లేదా మీ పిల్లల బొమ్మల సంగీతం అనుకరించటానికి ప్రయత్నించవచ్చు. మీ పిల్లల సులభంగా వాటిని తిరిగి పునరావృతం చేయవచ్చు. వాటిని అలాగే తరచుగా ఉపయోగించే పదాలు పునరుక్తి చేయడానికి సహాయం చేస్తుంది.

పిల్లల్లో పెంచండి ....ఏకాగ్రత!
రైమ్స్

మీరు మీ పిల్లల కోసం కొన్ని రైమ్స్ పాడటానికి ప్రయత్నించవచ్చు. వాటిని ప్రతి రోజు భోజనం పెట్టేటప్పుడు,స్నానం చేయించేటప్పుడు మరియు పడుకొనే ముందు పాడవచ్చు. పిల్లలు ప్రతి రోజు ఈ పద్యాలు విని వాటిని పునరావృతం చేస్తారు. ఇది మీ పిల్లలు మాట్లాడటానికి ఉత్తమ మార్గాలలో ఒకటి.

పునరావృతం చేసి వాటిని అడగండి

కేవలం మీ పిల్లలు మాట్లాడటానికి సాధారణ పదాలను పునరావృతం చేసి వారిని అడగండి. ఇది తరచుగా ఉపయోగించే పదాల మీద ఎక్కువ దృష్టి పెట్టటం ఉత్తమం. ఉద్దేశ్యపూర్వకంగా ఈ పదాలు పునరావృతం చేయాలి. వారి నిద్రవేళ కథలు మరియు ఈ మాటలు మీ పిల్లలు మాట్లాడటానికి తెలివైన మార్గాలని చెప్పవచ్చు.

English summary

Best Ways To Get Your Child To Start Talking

If listening to the giggles of your baby makes you excited, then probably you will be waiting to see how you feel when they start talking. All parents are concerned about the stages of growth of their children.
Desktop Bottom Promotion