For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పిల్లలను మేల్కొలపడానికి ఉత్తమ మార్గాలు

|

మీరు ఉదయం పిల్లలను మేల్కొలపటం అనేది చాలా ఇబ్బంది అని అనుకుంటున్నారా? మీరు వేచి చూసిన పిల్లలు లేవరు. అప్పుడు,మీరు ఉదయం మీ పిల్లలను ఎలా మేల్కొలపలో తేలుసుకోవసిన అవసరం ఉంది. ఇది మీ జీవితంలో పెద్ద పోరాటంగా ఉంటుంది. ఉదయం మీ పిల్లలను మేల్కొలపడానికి ఉత్తమ మార్గం ఒకటి ఉండాలి. మీ పిల్లవాడికి ప్రొద్దున లేవటం అనేది నిత్యం చేయాల్సిన పనిగా ఉండాలి.

దీనిని మీరు ఎదుర్కోవాలి. ఉదయం నిద్రపోయే ఆనందాన్ని ఎవరు వదులుకుంటానికి ఇష్టపడతారు.కానీ మీరు మరియు వారు పాఠశాల లేదా కళాశాలకు వెళ్ళాలి. తద్వారా ఉదయం మీ పిల్లలను ఎలా మేల్కొలపాలో తెలుసుకోవలసి ఉంటుంది. అంతేకాక ఒక ప్రారంభ రైసర్ ఉండటం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రారంభ రైజింగ్ అనేది మీ పిల్లలకు నేర్పిన ఉత్తమ అలవాట్లలో ఒకటి.

ఇక్కడ అతడు/ఆమె నిరాశ లేకుండా నిద్ర నుండి మీ పిల్లలను మేల్కొలపడానికి ఉత్తమ మార్గాలు కొన్ని ఉన్నాయి.

Best Ways To Wake Up Your Child

తొందరగా పడుకోబెట్టాలి
మీరు అతను లేదా ఆమెను తొందరగా మేల్కొలపడానికి,మీరు మీ పిల్లవాడిని తగినంత నిద్ర అందుతుందో లేదో అని నిర్ధారించుకోవాలి. కాబట్టి మీ పిల్లలను రాత్రి సమయంలో తొందరగా పడుకోబెట్టాలి. అప్పుడు అతను లేదా ఆమె తాజా ఫీలింగ్ తో మేల్కొంటారు.

మంచి సంగీతాన్ని సెట్ చేయండి
గడియారం అలారంలో పాత ట్యూన్ కి బదులు ఆకట్టుకునే ట్యూన్ తో అలారం సెట్ చేయండి.ఇది మీ పిల్లల అలారం గడియారం యొక్క కఠినమైన గమనికల కంటే మంచి సంగీతం మేల్కొలపడానికి అనుమతిస్తుంది. ఇది మీ పిల్లలను మేల్కొలపడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి.

ఉదయం కొంత సేపు ఆడండి
మీరు బిజీగా ఉంటే కనుక మీ పిల్లలతో ఆడుకునే సమయం అరుదుగా ఉంటుంది. మీరు వర్కింగ్ తల్లి అయితే ఇది మీకు వర్తిస్తుంది. ఉదయం సమయంలో మీ పిల్లలు మంచం మీద ఉన్నప్పుడే కొంతసేపు ఆడండి. వారిని బలవంతముగా లేపకండి. ఈ విధంగా ఆడటం వలన మీ పిల్లలు నాణ్యమైన సమయాన్ని గడుపుతారు.

ప్రారంభ రైజింగ్ కోసం రివార్డ్స్ ఇవ్వండి
పనిష్మెంట్ అనేది మీ పిల్లల మంచి అలవాట్లను నేర్పటానికి సరైన మార్గం ఎప్పుడూ కాదు. మీరు బహుమతులతో నేర్పడానికి ప్రయత్నించండి. చాక్లెట్ సాస్ వంటి చిన్న బహుమతులను సెట్ చెయ్యండి. మొదట మేల్కొని కుటుంబ సభ్యులతో ఒక అరగంట సమయం ఆడుకోండి.

ముద్దు పెట్టి లేపండి
ఉదయాన్నే మీ పిల్లలను లేపినప్పుడు ముద్దు పెట్టి ప్రేమను చూపించండి. ఒక మంచి ఉదయం ముద్దు పెట్టటం అనేది మీ పిల్లలను మేల్కొలపడానికి ఉత్తమ మార్గం. మీ బిడ్డ మొదటి ముద్దు పెట్టిన వెంటనే మేల్కొనకపోవచ్చు. కానీ వారిని నవ్వుతూ మేల్కొలపడానికి మరిన్ని ముద్దులను అతడు లేదా ఆమె బుగ్గల మీద పెట్టవచ్చు .

English summary

Best Ways To Wake Up Your Child

Do you think that waking up in the morning is too much trouble for you? Wait until you have kids. Then, you will have to learn how to wake up your kids in the morning as well. And that will be the biggest struggle in your life.
Story first published: Saturday, October 4, 2014, 11:51 [IST]
Desktop Bottom Promotion