For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సోమరితనం ఉన్న పిల్లలను ఎలా హ్యాండిల్ చేయాలి

|

సోమరితనంగా వారు నిజంగా ఉంటే తప్ప మనము, పిల్లలు గురించి విమర్శించుకోవటానికి కాదు! సాధారణంగా పెద్దవారిలో సోమరితనం అనుభూతి ఎందుకు మనము విశ్లేషిస్తే, వారు చేసే వారికి ఇష్టం లేకుండా చేస్తున్నారని చెప్పవొచ్చు. ఇది పరిస్థితి పిల్లలలో ఉంటే, పరిస్థితుల్లో తేడా ఉండవచ్చు.

ఈనాడు పిల్లలలో బయట వెళ్లి ఆడుకోవటం అన్న ఆలోచనే ఉండటం లేదు. వారు వీడియో గేమ్స్ లేదా టి.వి. చూస్తూ సమయం గడపటం చేస్తూ వారు వారి శరీరం కదిలే ప్రాముఖ్యత గురించి ఆలోచించటం లేదు. పరిశోధనలు ఈ రోజుల్లో సాంకేతిక అభివృద్ది చెందుతుండటం వలన పిల్లలలో సోమరులుగా తయారవుతున్నారని తేలింది. వారిలో సోమరితనం అన్నది ఒక అనారోగ్యకర జీవనశైలికి కారణమౌతున్నది.

ఈ పిల్లలు భౌతిక కార్యకలాపాలు చేయడానికి ప్రేరణ కూడా కలిగి ఉండటం లేదని గమనించవచ్చు; పిల్లలు ఈ విధంగా ఉండటం వలన చివరికి తల్లిదండ్రులు చికాకుపడటం ప్రారంభమౌతుంది మరియు అప్పుడు మీరు ఇంట్లో జరిపే ఏ సంభాషణ అయినా ఒక కొట్లాటతో ముగుస్తున్నది అని గమనించండి. సాధించటం, లంచాలు ఇవ్వటం మరియు తిట్టటం వంటివి అన్ని కూడా బాధతో ముగుస్తున్నాయి. మీ పిల్లల కోసం చదువు చెప్పే సమయాన్ని కూడా చూసుకోవటం ఒక పీడకలగా తయారవుతున్నది.

మీ పిల్లలు సోమరిగా ఉన్నా ఇదంతా జరగకూడదు. క్రింద సోమరి పిల్లలను సమన్వయ పరుచుకోవటానికి కొన్ని పద్ధతులను ఇస్తున్నాము.

Effective Ways To Deal With A Lazy Child

వారితో మాట్లాడండి

మీరు సోమరి బిడ్డను కలిగిఉన్నప్పుదు, మీరు వారితో ఎక్కువ సమయాన్ని గడపండి మరియు వారితో మాట్లాడుతూ ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.ఇటువంటి జాగ్రత్తలు చిన్నతనం నుండే ప్రారంభించాలి. పేరెంటింగ్ చేయటానికి చాలా సహనం అవసరం, కాబట్టి మీరు వారిని రాత్రికి రాత్రే మారతారని ఆశించవద్దు. మీరు వారికి కష్టపడి పనిచేయటం యెంత ముఖ్యమైనదో చెప్పాలి మరియు అనుకూలమైన జీవితం గడపటానికి దాని ప్రాముఖ్యత గురించి చెప్పడం అవసరం.

విధులు
మీరు వారికి ఇంట్లో మరియు ఇంటి చుట్టూరా పనులను ఇవ్వండి, సోమరితనం ఉన్న పిల్లలను సమన్వయ పరుచుకునే మార్గాలలో ఇది ఒకటి. మీరు వారికి బహుమతిగా కొంత డబ్బు లేదా వారికి ఇష్టమైన వాటిని ఇచ్చి వారిని ప్రోత్సహించవచ్చు. మీరు వారికి ప్రతి వారం వివిధ రకాల పనులను అప్పగించవచ్చు. వారిని మరింత ప్రేరేపితులను చేయటానికి వారికి రివార్డులు ఇచ్చి ఆశ్చర్యచకితులను చేయండి.

ఆరోగ్య సమస్యలు
మీరు సోమరితనం పిల్లలను సమన్వయ పరుచుకోవతంలో, వారు ఏ రకమైన ఆరోగ్య సమస్యలు ఉన్నా వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. వారు ఏవైనా ఆరోగ్య సమస్యలు కలిగి ఉంటే తద్వారా వారు దాని ఫలితంగా సోమరితనం వంటి అనారోగ్యాన్ని పొందుతున్నారా అన్న విషయాన్ని నిర్ధారించుకోండి. చాలా కేసులలో పిల్లలు తమకున్న సమస్యను వ్యక్తం చేయలేరు, తల్లిదండ్రులే ప్రత్యేక జాగ్రత్త తీసుకుని వైద్యుడిని సంప్రదించాలి.

వారిని ఇతర కార్యక్రమాల్లో పాల్గోనేట్లు చేయండి
మీ వంతు భాగంగా వారిని క్రీడల్లో పాల్గోనేట్లుగా ప్రోత్సహించండి; సోమరితనం ఉన్న పిల్లలను సమన్వయ పరుచుకునే మార్గాలలో ఇది ఒకటి. దీనివలన మీ పిల్లలు ఇతర పిల్లలతో ఎలా మెలగాలో తెలుస్తుంది మరియు వారిని ప్రోత్సహించటానికి ఒక కోచ్ ఉంటారు. మీరు కూడా వారిని మాల్ లేదా వారితో కలిసి ఆడుకోవటానికి వీలుగా పిక్నిక్ కు కూడా తీసుకెళ్ళవచ్చు.

సానుకూల వైఖరి
సోమరి పిల్లల పేరెంటింగ్ అంత సులభంగా వుండదు; వారిని గూటినుండి బయటకు తీసుకుని రావటానికి మీకు సహనం చాలా అవసరం. ఇంట్లోని ప్రతి సంభాషణ సానుకూల వైఖరిగా ఉంచేందుకు ప్రయత్నించండి లేదు అంటే వారికి చికాకుపరుస్తుంది.

సోమరితనం పిల్లలను సమన్వయ పరిచే సమయంలో ఈ చిట్కాలను గుర్తుంచుకోండి. చురుకుగా ఉండటం అన్నది ఆరోగ్యానికి ఉత్తమ మార్గం.

English summary

Effective Ways To Deal With A Lazy Child

Being lazy is not something that we hear about kids, unless they really are! When we analyse why an adult feel lazy, you can find that it is usually when they dislike to do certain kind of work. It is the same with kids, but the situations may differ.
Story first published: Saturday, December 13, 2014, 15:13 [IST]
Desktop Bottom Promotion