For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముక్కోపి స్వభావం కలిగిన పిల్లలతో వ్యవహిరించడంఎలా

By Mallikarjuna
|

ఒక విచిత్రమైన స్వభావం కలిగిన పిల్లలతో వ్యవహరించడం అంత సులభమైన పనికాదు. వారిని మంచిగా తీర్చిదిద్దడానికి కొంత ఎక్కువ సమయమే పడుతుంది . ఇది ప్రోసెస్ లో సహనం మరియు ప్రక్రియ కీలకంగా ఉంటుంది. ఒక విఛిత్ర స్వభావం కలిగిన పిల్లలను డీల్ చేయాలంటే , వారు కొన్ని పరిస్థితుల్లో ఎలా స్పందిస్తారో తెలుసుకోవడం ముఖ్యం. ఇలాంటి స్వభావం కలిగిన వారు ఒక్కసారిగా పిల్లల సైలెంట్ గా ఏడుస్తారు లేదా ఊహించని విధంగా ఏడుస్తారు. అది కొట్టడం, అరవడం, ఏడవడం లేదా కొరకడం వంటివి చేస్తుంటారు. వీటిలో ఏలక్షణాలతో నైనా మీ పిల్లలు ఉన్నట్లైతే, అప్పుడు మీ విఛిత్ర స్వభావం కలిగిన మీ పిల్లల గురించి తగిన జాగ్రత్తలు తీసుకొనే సమయం అని ఒక స్పష్టమైన సూచన ఉంది .

పిల్లల్లో కోపాన్ని లేదా విఛిత్ర స్వభావాన్ని నిగ్రహించుకోవడం వల్ల ఒక్క సరిగా వారు మానసిక ఒత్తిడి మరియు ఒత్తిడి సృష్టించవచ్చు .దీన్ని ప్రవర్తనా సమస్యలోఒక భాగంగా పరిగణిస్తారు . అటువంటి పిల్లల కోసం నిరంతరం జాగ్రత్త తీసుకోవడం మరియు ఏకాగ్రత కలిగి ఉండటం వల్ల మీ పిల్లల ప్రవర్తనలో గొప్ప మార్పులు చేయవచ్చు . వారు నిగ్రహాన్ని వెల్లడి చేసిన తర్వాత ఒక సాధారణ దశకు వచ్చినప్పుడు, అది చెడు ప్రవర్తన అని తెలియజేండి. మీరు కొన్ని చిట్కాలు మరియు ట్రిక్స్ ను తెలుసుకొన్నట్లైతే పరిస్థితిని మరింత సులభంగా వ్యవహరించవచ్చు. కోపిష్టి స్వభావం లేదా విచిత్ర స్వభావం కలిగిన పిల్లలతో వ్యవహరించడానికి కొన్ని చిట్కాలు:

How To Deal With A Bad-Tempered Child?

వారి కోపానికి కారణం కనుక్కోండి : మీ పిల్లలు షార్ట్ టెంపర్డ్ గా ఎందుకు ప్రవర్తిస్తున్నారో కనుక్కోండి . కొన్ని సార్లు, వారికి అవసరం అయినప్పుడు అమీరు వారిపై దృష్టిని పెట్టకపోవడం లేదా వారి అవసరాలను మీరు తిరస్కరించినప్పుడు వారి కోపాన్ని చూడవచ్చు. మొదట కారణం కనుక్కొని తర్వాత పరిష్కరించండి.

కొన్ని గ్రౌండ్ రూల్స్ తయారుచేసుకండి: మీరు వారి గురించి రియాక్ట్ అయ్యే ముందు కొన్నిసరైన నియమాలను తయారుచేసుకోడం ముఖ్యం.మీ పిల్లల డిమాండ్లను నిరాకరించేందుకు ఒక బలమైన కారణాన్ని చెప్పడం లేదా చూపించడం చేయండి . అదే సమయంలో, వారి అన్నిడిమాండ్స్ ను తిరస్కరించకూడదని గుర్తుంచుకోవాలి.

త్వరగా రియాక్ట్ అవ్వడం : మీ పిల్లలు బ్యాడ్ టెంపర్ కు గురిఅవుతున్నట్టు గుర్తించిన వెంటనే, తగిన చర్య తీసుకోవడం మంచిది. ఇది మీ బ్యాడ్ టెంపర్డ్ పిల్లలతో అతి సులభంగా మరియు సమర్ధవంతంగా వ్యవహరించే మీకు సహాయం చేస్తుంది .

గైడెన్స్ ఇవ్వండి :
వారి బిజీ షెడ్యుల్లో, అనేక మంది తల్లిదండ్రులు వారి పిల్లల యొక్క ప్రవర్తన పట్ల తెలుసుకోవడానికి తగినంత సమయం తీసుకోరు. దాంతో పిల్లల్లో బ్యాడ్ టెంపర్ ఒక్కసారిగా పెరగుతుంది. వారితో ఎక్కువ సమయం గడిపి ఏది తప్పు ఏది ఒప్పు అని వారికి నేర్పించండి.

ఓవర్ లుక్: కొన్నిసందర్భాల్లో , విచిత్ర స్వభావం కలిగిన పిల్లలతో వ్యవహరించేందుకు ఉత్తమ ఆలోచన వారు ఏవిధంగా స్పందిస్తారో తెలుసుకోవాలి.వారి డిమాండ్స్ ను మీరు ప్రతి సారి అంగీకరించినట్లు వారు భావిస్తే, అటువంటి సందర్భంలో షార్ట్ టెంపర్ కు లోనతే, అది తిరిగి ప్రతి సారి కొనసాగుతుంది.

ఓపిగా ఉండాలి: మీ యాక్షన్ కు వెంటనే స్పందన వస్తుందని ఊహించకూడదు. అందుకు కొంత సమయం పట్టవచ్చు. మీరు చేయవల్సిదేంటే మీరు కాస్త ఓపిగ్గా ఉండాలి. ఇది పిల్లల యొక్క బ్యాడ్ టెంపర్ ను తగ్గించడానికి సహాయపడుతుంది.

ప్రొఫిషినల్స్ సహాయం తీసుకోండి:
బ్యాడ్ టెంపర్డ్ చైల్డ్ ఉన్నప్పుడు మీకు ఒక ఉత్తమ ఉపాయం. మీ పిల్లల బ్యాడ్ టెంపర్ తగ్గించే అనేక బిహేవియరల్ థెరఫీలో అందుబాటుల ఉన్నాయి. వారి యొక్క సలహాలు తీసుకోవడం వల్ల పరిస్థితిని మరింత ఎఫెక్టివ్ గా నిర్వహించవచ్చు.

English summary

How To Deal With A Bad-Tempered Child?

Dealing with a bad-tempered child is not an easy task. It may take a long time to get a productive result. This makes patience and persistency the key of the process. For dealing with a bad-tempered child, it is important to know the way how your children react in any such situations.
Story first published: Sunday, January 12, 2014, 8:48 [IST]
Desktop Bottom Promotion