For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంకోచస్వభావం గల పిల్లలను ప్రోత్సహించటానికి టిప్స్

By Lakshmi Perumalla
|

సహజంగా తల్లిదండ్రులకు వారి పిల్లల మీద కావలసినంత స్పాట్లైట్ ఉంటుంది. చాలా మంది పిల్లలు భయం ఉన్నా వ్యక్తం చేయరు. ప్రధానంగా ప్రజలను కలవటానికి కూడా కొంత మంది పిల్లలు సిగ్గు పడతారు. వారు ఏ వయస్సుకు చెందిన వ్యక్తులతో అయిన కనెక్ట్ అవటానికి కష్టతరంగా ఉంటుంది. సిగ్గు పడే పిల్లలకు చాలా ప్రారంభ దశలోనే కొన్ని పేరెంటింగ్ చిట్కాలను గుర్తించడం చాలా ముఖ్యం. సంకోచం అనేది మీ పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది చివరికి మీ పిల్లల యొక్క సామాజిక ప్రవర్తన మీద కూడా ప్రభావితం చేస్తుంది.

పిల్లలలోని సిగ్గు లేదా సంకోచం వలన విద్యా ప్రదర్శన తగ్గిపోతుంది. స్నేహితుని సర్కిల్ నుండి వారిని దూరంగా ఉంచుతారు. మీ బంధువులతో మరియు వారి కుటుంబ బంధాలు బ్రేక్ అవుతాయి. పూర్తిగా సామాజిక సంబంధాలు లేకపోవుట వలన నిరాశ మరియు ఆందోళనకు దారితీయవచ్చు. అన్ని విషయాలలోను సిగ్గరి పిల్లలను ప్రోత్సహించడంలో ప్రాముఖ్యత పెరుగుతుంది. మీ మద్దతు మరియు సంరక్షణతో మీ పిల్లలు సులభంగా సిగ్గు సమస్యను అధిగమించవచ్చు. మీరు సిగ్గు పడే పిల్లల కొరకు పేరెంటింగ్ చిట్కాల కోసం శోధిస్తు ఉంటే,అప్పుడు మీరు ఇంకా మీ శోధనకు ముగింపు చేయవచ్చు. ఇక్కడ మీరు మీ సిగ్గు పడే పిల్లల కోసం ప్రయత్నించటానికి కొన్ని సులభమైన పేరెంటింగ్ చిట్కాలు ఉన్నాయి.

Nurturing A Shy Child: Best Parenting Tips

వారిని కోపంతో నిందించకండి

మీరు ఎవరినైనా పరిచయం చేసే సమయంలో వారు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మీ పిల్లలను కోపంతో నిందించకండి. కేవలం పరిస్థితిని పర్యవేక్షించండి. వారికీ మీ పిల్లలు సిగ్గు పడతారని చెప్పకండి. మీ పిల్లలను మరియు అతిధులను ఉద్దేశ్యపూర్వకంగా కొన్ని సందర్భాలలో కలిసేలా చేయండి.

సామాజిక నైపుణ్యాలను నేర్పుతుంది

వారిని బయటకు వెళ్లి ఇతర పిల్లలతో ఆడుకోవటానికి అనుమతించండి. మీరు దుమ్ము మరియు ధూళిని శుభ్రం చేయవచ్చు. మీరు మీ సిగ్గు పిల్లల పెంపకం కోసం స్నేహితుని సమావేశం మరింత సమర్థవంతంగా ఉంటుంది.అదే వయస్సు గల పిల్లలతో వారికి కమ్యూనికేషన్,భాగస్వామ్యం మరియు సంబంధాలు అనేవి పునాదులను నేర్పుతుంది.

సిగ్గు పడతారని అనకండి

ఇది సిగ్గు పడే మీ పిల్లలను లేబుల్ చేయటం నివారించటం చాలా ముఖ్యం. ఎక్కువగా వారి పాత్ర గురించి నొక్కి చెప్పండి. ఇతరుల ముందు వారిని అవమానిస్తే నిరాశ మరియు ఆత్రుతకు గురి అవుతారు. సిగ్గు పడే వారిని మార్చటం కొంత సాధ్యం కాకపోవచ్చు.

గ్రూప్ సమావేశాలు

సిగ్గు పడే పిల్లలకు ముఖ్యమైన పేరెంటింగ్ చిట్కాలలో ఒకటిగా తరచుగా గ్రూపు సమావేశాలు తీసుకువెళ్ళాలి.మళ్లీ మళ్లీ కలవటం వలన సిగ్గు తగ్గటానికి సహాయం చేస్తుంది. క్రమంగా సామాజిక ప్రవర్తన గురించి వారి భావనలో మార్పు చేయడానికి మీ పిల్లలకు సహాయం చేస్తుంది.

మీ ఇంటిలో ఒక వేదికను సృష్టించండి

కుటుంబ సభ్యులు కలిసే సమయంలో సిగ్గరి పిల్లలను ప్రోత్సహించడానికి ఉత్తమ సమయం. కుటుంబ సభ్యుల ముందు ఒక పద్యం పాడమని లేదా ప్రసంగం ఇవ్వాలని మీ పిల్లలను అడగండి.ఇది వారిలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇది మీ సిగ్గరి పిల్లల పెంపకంనకు సమర్థవంతమైన పేరెంటింగ్ చిట్కాలలో ఒకటి.

ప్రోత్సహించండి

మొత్తం పిల్లల ముందు మరియు ఇతరుల ముందు పిల్లలను తల్లిదండ్రులు ప్రశంసించాలి. మీ గ్రూప్ సమావేశాలలో మీ పిల్లలు సాధించిన విజయాలకు ప్రోత్సహించుట మరియు అభినందించాలి. వారిని సమూహంలో ఇతర ప్రజలలో ప్రత్యేక మరియు అద్భుతమైన అనుభూతి కనిపిస్తుందని తెలియజేయండి.

కమ్యూనికేట్

కొన్ని సందర్భాల్లో వారి సిగ్గుకు ఒక రకమైన భయం కారణం కావచ్చు. వారి సిగ్గు గురించి మీ పిల్లలతో మాట్లాడటానికి కొంత సమయం పడుతుంది. అపరిచితుల నుండి ఏదైనా మునుపటి చెడు అనుభవాలు లేదా దాడి వారిని భయపడేటట్లు చేయవచ్చు. దానిని మీరు సిగ్గు అని అనుకోవచ్చు.

English summary

Nurturing A Shy Child: Best Parenting Tips

It is natural that all parents want the spotlight on their children. There are many children who can express themselves in a crowd with no matter of fear. But, there will be some children hidden in the mass, who are basically shy even to meet people.
Desktop Bottom Promotion