For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లైంగిక వేధింపుల గురించి పిల్లలకు చెప్పటానికి మార్గాలు

|

నేడు,అత్యాచారం మరియు వేధింపుల యొక్క పెరుగుదల రేటు జనాభా పెరుగుదల కంటే ఎక్కువగా ఉంది. భారతదేశంలో దుశ్చర్యలకు గురయ్యే పిల్లలు మరియు మహిళల సంఖ్య లెక్కలేనంతగా ఉంది. నగరంలో అహేతుక మరియు జంతుసమానమైన మానవులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. వాటిలో తల్లితండ్రులను భాగం చేయాలి. అలాగే వారి చిన్న పిల్లలను బాగా చదివించాలి.

ఇప్పుడే భారతదేశంలో పాఠశాలలు వీటిలో కలగజేసికొని,ఇటువంటి వేధింపులను నిరోధించడానికి చర్యలను చేపడుతున్నాయి. మరోవైపు తల్లితండ్రులు కూడా లైంగిక వేధింపుల గురించి పిల్లలు చెప్పడంలో ఒక కీలక పాత్రను పోషించాలి.

పిల్లలకు సీక్రెట్ స్పర్శ గురించి మంచి,చెడు తెలిసి ఉండాలి. ఈ చిన్న అమాయక పిల్లలకు స్క్రీం లేదా సహాయం కోసం కేకలు వేయటానికి తగినంత ధైర్యం ఉండాలి.

అటువంటి సమయంలో పిల్లలకు తల్లితండ్రులు అండగా ఉండాలి. లైంగిక వేధింపుల గురించి వారిని ఎడ్యుకేట్ చేయాలి. ఇక్కడ మన సమాజంలో ప్రిడేటర్స్ చేసే సగటు చర్యల గురించి పిల్లలకు సులభంగా చెప్పడానికి కొన్ని ఉత్పాదక మార్గాలు ఉన్నాయి.

లైంగిక వేధింపుల నుండి పిల్లల సంరక్షణకు చిట్కాలు

పిక్చర్స్/వీడియోలు

పిక్చర్స్/వీడియోలు

నేడు,లైంగిక వేధింపులను అర్థం చేసుకోవడానికి పిల్లలకు చిత్రాలు మరియు వీడియోలు రూపంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. వారికీ మొదట వీడియో చూపించి తర్వాత శాంతముగా మాట్లాడండి. అలాగే తమను తాము రక్షించుకోవడానికి ఉన్న మార్గాల గురించి వివరించండి.

కేసుల గురించి ఉదాహరణలు

కేసుల గురించి ఉదాహరణలు

సమాజంలో జరుగుతున్న అనేక కేసుల గురించి ఉదాహరణలతో చెప్పాలి. వాటిని వారు ప్రభావితం కాకుండా ఉండేలా చెప్పాలి. ఇది లైంగిక వేధింపుల గురించి పిల్లలు చెప్పడానికి మరొక మార్గం.

చెడు & మంచి టచ్

చెడు & మంచి టచ్

మంచి మరియు చెడు టచ్ గురించి తేడాలను నేర్పండి. మంచి టచ్: ఇది సరిగ్గా ఉన్నప్పుడు,వారి మమ్మీలు హాని కలిగించకుండా టచ్ చేయాలి. చెడు టచ్: మమ్మీ కానీ ఎవరైనా నొప్పి మరియు గాయం కలిగించే ప్రైవేట్ ప్రాంతాల్లో తాకకూడదు.

సీక్రెట్ టచ్

సీక్రెట్ టచ్

రహస్య టచ్ అనబడే ఈ కొత్త టచ్ పిల్లల్లో లైంగిక వేధింపులకు సంబంధించినది. రహస్య టచ్ ఉన్నప్పటికీ బలాత్కారం,వేదింపులు లేదా పిల్లల రేప్ మరియు చట్టం గురించి పిల్లలను హెచ్చరించాలి.

వారిని మాట్లాడమని చెప్పండి

వారిని మాట్లాడమని చెప్పండి

లైంగిక వేధింపుల గురించి పిల్లలకు చెప్పండి. అప్పుడు వారు వాటి గురించి మీతో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మీ పిల్లలు మీతో సంకోచించకుండా చెప్పటానికి అనుమతి ఇవ్వండి. అది ఒక చెడు లేదా మంచి టచ్ అయినా,వారు దాని గురించి మీతో చెప్పుతున్నారని నిర్ధారించుకోండి.

కాన్సెప్ట్ చెప్పటం

కాన్సెప్ట్ చెప్పటం

ముఖ్యంగా అపరిచితుల బారిన పడకుండా,లైంగిక వేధింపుల గురించి పిల్లలకు పేరెంటింగ్ చిట్కా గా చెప్పే సామర్థ్యం కలిగి ఉండాలని నిర్ధారించుకోండి. అపరిచితుల బారిన పడే పిల్లలు అనేక మంది ఉన్నారు.

వారి ప్రయివేట్ భాగాల పట్ల అవగాహన

వారి ప్రయివేట్ భాగాల పట్ల అవగాహన

చిన్న వయస్సు నుండి వారి వ్యక్తిగత శరీర భాగాల గురించి ప్రతి పేరెంట్ వారి పిల్లలకు చెప్పటం మొదటి కర్తవ్యం. వారి వ్యక్తిగత భాగాలను తాకే హక్కు ఎవరికీ లేదని చెప్పండి. ఈ విధంగా పిల్లలను హెచ్చరించటం మరియు వారి పరిసరాల పట్ల అవగాహన కల్పించాలి.

వారి శరీరంను గౌరవించమని నేర్పండి

వారి శరీరంను గౌరవించమని నేర్పండి

వారి శరీరాన్ని గౌరవించమని నేర్పండి. అప్పుడు ఒక స్ట్రేంజర్ వారిని తాకినా అది తప్పు అని అర్ధం అవుతుంది. ఇది లైంగిక వేధింపుల గురించి పిల్లలకు బోధించడానికి పరిపూర్ణ మార్గాలలో ఒకటి.

కథ చెప్పడం

కథ చెప్పడం

పిల్లలకు ఒక కథగా చెప్పితే,దానిని వారు అర్థం చేసుకోవటం సులభం. వాటిని చర్యల సహాయంతో సాధారణ పదాలతో వారికి వివరిస్తే,అప్పుడు వారు లైంగిక వేధింపుల గురించి అర్థం చేసుకోవటానికి సహాయపడుతుంది. ఇది లైంగిక వేధింపుల గురించి పిల్లలకు చెప్పే మార్గాలలో ఒకటి.

వారి నమ్మకానికి భరోసా ఇవ్వండి

వారి నమ్మకానికి భరోసా ఇవ్వండి

వారి నమ్మకానికి భరోసా ఇవ్వండి. మీ కోసం నేను ఎల్లప్పుడూ మీ వెంట ఉంటానని తెలియచేప్పండి. వారు చెప్పే విషయాలను వినటానికి సిద్దంగా ఉండండి. మొత్తం తప్పు పనులు వ్యతిరేకంగా చర్య తీసుకోండి.

Desktop Bottom Promotion