For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలు ఆపిల్స్ ఖచ్చితంగా తినడానికి గల 5 కారణాలు

By Super
|

రోజుకు ఒక్క ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు అంటుంటారు. అది అక్షరాల నిజం. పెద్దలకు మాత్రమే కాదు, ఈ విషయం పిల్లలకు కూడా వర్థిస్తుంది . మీ పిల్లలు ఆపిల్ తినడానికి ఇష్టపడుతారా లేదా తినకుండా మూతి ముడుచుకుంటారా? వారు మూతి ముడుచుకొన్నా సరే రోజూ వారు తీసుకొనే రెగ్యులర్ డైట్ లో ఆపిల్ తినేట్లు చేయడం మీ బాధ్యతే.

ఎందుకంటే ఆపిల్స్ డాక్టర్ అవసరం లేకుండా చేయడం మాత్రమే కాదు, పిల్లలకు అత్యధిక శక్తిని అంధించే న్యూట్రీషియన్ ఫుడ్స్ . పిల్లలకు తక్షణ శక్తిని అంధించే న్యూట్రీషియన్ ఫుడ్ కాబట్టి, రెగ్యులర్ మీల్స్ లో వీటిని పిల్లలకు అందివ్వడం చాలా అవసరం. అయితే కొంత మంది పిల్లలో చాలా తక్కువ శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. మరియు అనేకు అనారోగ్య సమస్యలను కలిగి ఉంటారు . కాబట్టి వారు ఆరోగ్యంగా మరియు ఎనర్జిటిక్ గా ఉండాలంటే ఆపిల్స్ ను ఏదో ఒక రకంగా వారికి అందవ్వండి. వారికి అందించే ముందు పిల్లలకు ఆపిల్ ఏవిధంగా ఉపయోగపడుతుందో చూద్దాం.....

Five Reasons Your Child Should Eat an Apple a Day: Pregnancy Tips


1. బోన్ హెల్త్:
ఆపిల్స్ లో బోరోన్, అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే మినిరల్స్ శరీరానికి సహాయపడుతాయి. మెగ్నీషియం మరియు క్యాల్షియం ఈ రెండూ కూడా పిల్లల ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. పిల్లలు ఒక వయస్సు వచ్చే వరకూ ఎముకలు ఆరోగ్యంగా అభివృద్ధి చెందాలంటే రెగ్యులర్ డైట్ లో ఒక్క ఆపిల్ చేర్చడం వల్ల వారికి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ అందుతాయి. ఇవి ఆరోగ్యకరమైన దంతాలు మరియు ఎముకలకు సహాయపడుతాయి.

2.విటమిన్ సి పెరుగుతుంది
ఆరెంజెస్ లో విటమిన్ సి అధికంగా ఉండటం మాత్రమే కాదు . ఒక్క ఆపిల్లో 14శాతం విటమిన్ సి కలిగి ఉంటుంది. శరీరం విటమిన్స్ ను నిల్వచేసుకోవదు. కాబట్టి ప్రతి రోజూ విటమిన్ సి ఫుడ్స్ ను తీసుకోవడం మంచిది. విటమిన్ సి పుడ్స్ పిల్లల్లో వ్యాధినిరోధకత పెంచుతుంది. దాంతో వారిలో ఫ్లూ మరియు జలుబు నివారిస్తుంది. పిల్లలు రోజూ ఆపిల్ తినడానికి ఇష్టపడక పోతే ఆపిల్స్ ను ఓట్ మీల్ రూపంలో, ఫ్రెష్ జ్యూస్ లాగా స్మూతిస్, పెరుగు లేదా ఆపిల్ చిప్స్ రూపంలో అందివ్వవచ్చు.

Five Reasons Your Child Should Eat an Apple a Day: Pregnancy Tips

3. ఆపిల్స్ లో అద్భుతమైన కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి: రోజంతా పిల్లలు యాక్టివ్ గా ఉండటానికి కార్బోహైడ్రేట్స్ చాలా అవసరం అవుతాయి. కార్బోహైడ్రోట్స్ పొందడానికి వివిధ రకాల ఆహారాలున్నా, ఆపిల్స్ ప్రత్యేకించి ఆరోగ్యకరమైనవి. ఆపిల్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది మరయు తక్కువ షుగర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి, ఇది ఫర్ఫెక్ట్ కిడ్స్ ఫ్రెండ్లీ స్నాక్స్. ఆపిల్స్ లో అధిక ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల పిల్లల్లో ఎనర్జీ లెవల్స్ అధికంగా ఉంటాయి. మైండ్ అలర్ట్ బాగుంటుంది. సమస్యఏంటంటే అందరు పిల్లలూ ఆపిల్స్ ను ఇష్టపడరు. అలాంటి వారికోసం ఆపిల్ క్యారెట్ తురుముతో సలాడ్స్ చేసి అందివ్వవచ్చు.

Five Reasons Your Child Should Eat an Apple a Day: Pregnancy Tips

4. వాటిలో ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది
ఆపిల్స్ రెగ్యులర్ గా తినడం వల్ల చిన్న వయస్సులో క్యాన్సర్ వంటి ప్రమాధక జబ్బులు రావు. ఆపిల్స్ లో ఉండే పెక్టిన్ , శరీరంలో హై కొలెస్ట్రాల్, హార్ట్ డిసీజ్, మరియు క్యాన్సర్ ను రాకుండా నిరోధిస్తాయి. ఇంకా పెక్టిన్ పిల్లల్లో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. డయోరియాను నివారిస్తుంది.

5. విటమిన్ ఎ అధికంగా ఉంటుంది
ఆపిల్స్ ను మంచిగా ఉన్నవి ఎంపిక చేసుకొని తొక్కతో సహా తినడం వల్ల వీటిలో ఉండే విటమిన్ ఎ పిల్లల్లో కంటిచూపును మెరుగుపరుస్తుంది మరియు దంతాలు, ఎముకల అభివృద్ధికి సహాయపడుతాయి

English summary

Five Reasons Your Child Should Eat an Apple a Day: Pregnancy Tips

Five Reasons Your Child Should Eat an Apple a Day: Pregnancy Tips . Whether your little one loves apples or makes faces while eating them, it’s crucial to incorporate at least one apple into your child’s meal plan each day.
Desktop Bottom Promotion