For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పిల్లల్లో సెల్ఫ్ కంట్రోల్ అభివృద్ధి చేయటం ఎలా

By Super
|

మేము వేగంగా పయనిస్తున్న ప్రపంచంలో నివసిస్తున్నాం. పిల్లల కోరికలను నెరవేర్చవలసి వచ్చినప్పుడు, వారు వేచి ఉండటానికి సిద్దంగా లేరు. అందువలన మీ పిల్లల్లో సెల్ఫ్ కంట్రోల్ పెంచవలసిన అవసరం ఉంది.

ఒక పేరెంట్ గా మీరు మొదట వేగాన్ని తగ్గించవలసిన అవసరం ఉంది. అలాగే మీ పిల్లలు ఓపికగా ఉండటానికి సహాయం చేయాలి. వారు తమ ఇంద్రియాలకు అనుగుణంగా ఉంటారు. కాబట్టి మీకు ఇది ప్రారంభ దశలో కొంచెం కఠినముగా ఉండవచ్చు.పిల్లలు స్వీట్స్ కావాలంటే, వాటికీ సంబందించి ఖర్చు పెట్టండి. వారు ఆడుకోవాలని అనుకుంటే,వారు ఆడటానికి కావలసిన ఖర్చు పెట్టండి.

ఈ మార్గంలో,పిల్లలు ఆనందం కలిగించే పనులను చేసినప్పుడు హేతుబద్ధంగా ఆలోచించడం చేయలేరు. అయినా వారు ఏదో చేయాలని అనుకుంటారు.

క్రమంగా,మీ పిల్లలు పెరుగుతున్నప్పుడు,వారు ప్రవర్తించే తీరు మరియు వారు తమ వాంఛలను నియంత్రించడం ఎలాగో నేర్చుకుంటారు. కానీ అప్పటి వరకు, సెల్ఫ్ కంట్రోల్

మరియు దాని యొక్క ప్రాముఖ్యత గురించి పిల్లలకు ప్రతి అవకాశాన్ని ఉపయోగించడం నేర్పాలి.

How To Develop Self Control In Your Child

పిల్లల అభివృద్దికి సెల్ఫ్ కంట్రోల్ పాత్ర

మీ పిల్లల ఉదృతిని తగ్గించుట
మీ పిల్లలకు ఏదైనా అనుమతి లేనప్పుడు, సహజ స్పందనగా ఆందోళన లేదా నిరాశ ఉంటుంది. మీరు మీ పిల్లల ఉదృతిని తగ్గించటానికి ఒక పద్దతి ప్రకారం సిద్దంగా ఉండాలి. చిన్నపిల్లల విషయంలో ఈ సెల్ఫ్ కంట్రోల్ అభివృద్ధి అనేది చాలా ముఖ్యం. మీరు మీ పిల్లలకు చెప్పే సమయంలో, మీరు మీ పిల్లలను కౌగలించుకోవడం మరియు అతని దృష్టి మరల్చటం వంటివి ఉధృతిని తగ్గించటానికి సహాయపడతాయి.

ఆమోదనీయమైన ప్రవర్తన
పిల్లలు స్కూల్ కి వెళ్ళటానికి ముందు సెల్ఫ్ కంట్రోల్ విషయానికి వస్తే, మీరు సెల్ఫ్ కంట్రోల్ ఎందుకు తెలుసుకోవాలో వివరించి చెప్పండి. ముఖ్యంగా నేటి ప్రపంచంలో ఈ విషయాలు చెప్పటం ముఖ్యం. సెల్ఫ్ కంట్రోల్ వంటి లక్షణాలు ఎవరికీ పుట్టుకతో రావు. వాటిని మీ పిల్లలు నేర్చుకోవాలి.

వేచి ఉండే నాణ్యత
సహనం అనేది సెల్ఫ్ కంట్రోల్ లో భాగంగా ఉంది. పిల్లలకు ఒక కోరిక కలిగినప్పుడు, వారికి క్రమశిక్షణ లేకపోతే వేచి ఉండలేరు. మీ పిల్లల కోరికలకు భంగం కలిగినప్పుడు మాత్రమే వారు వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ పిల్లలకు సరైన సమయం కాదని,కోరికలను ఎందుకు వాయిదా వేయాలో అర్ధం చేసుకోవటం సులభంగా ఉంటుంది. ఈ విధంగా మీ పిల్లల్లో సెల్ఫ్ కంట్రోల్ అభివృద్ధి చేయవచ్చు.

English summary

How To Develop Self Control In Your Child

We live in a fast paced world. And kids nowadays are not ready to wait when it comes to fulfilling their desires. That is why it is important to cultivate self control in your child.
Story first published: Saturday, April 11, 2015, 14:39 [IST]
Desktop Bottom Promotion