For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలకు ఇంట్లో ఫుడ్స్ ఒకటే ఆరోగ్యకరం కాదు: స్టడీ రీవీల్స్

By Super Admin
|

ప్రత్యేకంగా పిల్లలు, యుక్తవయసు వారికి ఇంట్లో వండిన భోజనం, బైట దొరికే బేబీ ఫుడ్స్ కంటే ఎల్లపుడూ ఆరోగ్యకరం కావు అని కొత్త పరిశోధనలు సూచించాయి.

మనం తరచూ ఆరోగ్యంగా భావించే, ఇంట్లో తయారుచేసిన ఆహరంలో శక్తి సాంద్రత, ఆహారంలో కొవ్వు అదనంగా ఉంటాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.

ఇంట్లో తయారుచేసిన ఆహార పదార్ధాలలో బైట దొరికే పదార్ధాల కంటే సాచురేటేడ్ కొవ్వు తోపాటు 26 శతం కంటే ఎక్కువ శక్తి, 44 శాతం కంటే ఎక్కువ ప్రోటీను, మొత్తం కొవ్వు కూడా కలిసి ఉంటుంది.

Home-cooked meals

"శక్తి సాంద్రత, కొవ్వును తగ్గించడానికి తోడ్పడుతుందని పెద్దవాళ్ళు చెప్పినట్లు కాకుండా, శక్తికి, పెరుగుదలకు సరైన ఆహారాన్ని ఎంచుకోవడం అనేది పిల్లల్లో చాలా అవసరం," అని బ్రిటన్ లోని యూనివర్సిటీ ఆఫ్ అబెర్డీన్ నుండి ఏ.కార్ స్టెయిర్ చెప్పారు.

ఇంట్లో తయారుచేసిన భోజనమే పిల్లలకు ఎల్లపుడూ సరైన ఎంపిక కాదని అధ్యయనాలు చెప్తున్నాయి.

అంతేకాకుండా, ఇంట్లో తయారుచేసిన ఆహార పదార్ధాలలో సగం వరకు బైట తయారుచేసి వాణిజ్యపరంగా అమ్మే పదార్ధాలనే వాడుతున్నామని గమనించాలి.

(65 శాతం) అంటే దాదాపు రెండు బై మూడు వంతులు వాణిజ్యపరమైన ఉత్పత్తులలో శక్తి సాంద్రత ఉంటే, కేవలం ఒక భాగం మాత్రమే ఇంట్లో తయారుచేసిన పదార్ధాల నుండి పొందుతున్నాం, అంటే గరిష్ట స్థాయి (52 శాతం) నికి మించిపోతుంది.

ఇంట్లో తయారుచేసిన భోజనంలో బైట దొరికే భోజనంలో కంటే ప్రోటీన్లు అధికంగా ఉంటాయి అదేవిధంగా అనేక రకాల కూరగాయలు కూడా ఉంటాయి, కానీ వాణిజ్యపరమైన ఉత్పత్తులలో ఒక భోజనంలో అనేకరకాల కూరగాయలు ఉంటాయి, ఇంట్లో తయారుచేసిన రెండు వంటకాలతో పోలిస్తే అక్కడ మూడు వంటకాలు ఉంటాయి.

రెడీమేడ్ భోజనం అనేది అనుకూలమైన ప్రత్యామ్నాయం, కానీ ఏ తల్లిదండ్రులూ రెడీమేడ్ మీల్స్ లో దొరికే వైవిధ్యభరితమైన ఆహరం తమ పిల్లలకు అందివ్వాలని చూడట్లేదని పరిశోధకులు చెప్తున్నారు.

ఆహారంలోని కొవ్వు ప్రత్యేకంగా కొవ్వు ఆమ్లాలు, కొవ్వును కరిగించే విటమిన్లు శక్తి, జ్ఞాన లక్షణాలను అందిస్తాయి, ఇవి పెరిగే పిల్లలకు చాలా అవసరం; అయితే, వాటిని ఎక్కువ తీసుకుంటే చిన్నతనంలోనే ఊబకాయం, ఆరోగ్య సమస్యలు రావొచ్చని," కూడా కార్ స్టెయిర్ చెప్పారు.

అధ్యయనం కోసం, ఒక జట్టు వాటి పోషకాలు, ధరను పోలిస్తే, 278 రకాల రెడీమేడ్ సరైన భోజనం తీసుకునే ఒక జట్టు, వీరిలో 174 మంది ఇంట్లో తయారుచేసిన 408 భోజనాలలో 55 అత్యుత్తమ వంట పుస్తకాలను కొనుగోలు చేసి ఆ పుస్తకాలను ఉపయోగించి వారి పిల్లలకు, యుక్తవయసు వారికి తయారుచేస్తున్నారు.

ఇంట్లో తయారుచేయబడిన భోజనంలో 16 శాతం పౌల్ట్రీ పై ఆధారపడి ఉంటే, 27 శాతం రెడీమేడ్ భోజనం సరిపోల్చబడింది, దాదాపు ఐదు లో ఒకటి (19 శాతం) సీఫుడ్ మీద ఆధారపడిన భోజనం రెడీమేడ్ భోజనంలో ఏడు శాతం ఉంది.

మరోవైపు, 35 శాతం వాణిజ్య ఉత్పత్తులతో పోలిస్తే, (21 శాతం) మాంసం మీద ఆధారపడి అదే నిష్పత్తిలో ఉన్నాయి, రెడీమేడ్ భోజనం (31 శాతం) మూడో వంతుతో పోలిస్తే దాదాపు సగం (44 శాతం) కూరగాయలపై ఆధారపడి ఉన్నాయి.

అయితే, "ఎక్కువ నూనెతో కూడిన చేపలను తినడం, ఎరుపు,ప్రాసెస్ చేయబడిన మాంసం తీసుకునే టపుడు అధిక ప్రోటీన్ కలిగిన ఎర్ర మాంసంతో కూడిన భోజనం, ఆహార పదార్ధాలు, సీఫుడ్ భోజనం తక్కువ తీసుకోవడంపై జాగ్రత్త వహించాలని," చిన్నతనంలో ఆర్చివ్స్ ఆఫ్ డిసీస్ అనే పత్రిక ఆన్లైన్ లో ప్రచురించబడింది.

English summary

Homemade Foods For Infants Not Always A Healthy Choice: Study

Home-cooked meals, specifically made for infants and young children, are not always healthier than commercially available baby foods, a new research suggests.
Story first published:Thursday, July 28, 2016, 18:54 [IST]
Desktop Bottom Promotion