For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డెలివరి తర్వాత తినడకూడని కొన్ని ఆహారాలు

By Super
|

గర్భం తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ప్రతి తల్లి మరియు పిల్లల కోసం చాలా ముఖ్యమైన దశ అని చెప్పవచ్చు. శిశువు ఆరోగ్య సంరక్షణ కొరకు తల్లి తినవలసిన ఆహార జాబితాను పరిమితం చేసుకోవాలి. ఇది శిశువు దశలో పరిపూర్ణ ఆరోగ్యాన్ని అందించటమే కాకుండా పూర్తి జీవిత చక్రంలో సహాయపడుతుంది. నర్సింగ్ తల్లులు శిశువు యొక్క ఆరోగ్య ప్రయోజనం కోసం సూచించిన ఆహారంను అనుసరించాలి. ఇక్కడ నర్సింగ్ తల్లి అనుసరించాల్సిన డైట్ చిట్కాలు ఉన్నాయి.

డెలివరీ తర్వాత అనుసరించటానికి పరిశుభ్రత చిట్కాలు:క్లిక్ చేయండి

పాల ఉత్పత్తులు

పాల ఉత్పత్తులు

కుటుంబంలో బలమైన అలెర్జీ చరిత్ర ఉంటే కనుక భవిష్యత్తులో మీ బేబీ కి వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు కనుగొన్నారు. మీ శిశువుకు ఆహార అలెర్జీలు ఉన్నాయని అనుమానం వస్తే పాల ఉత్పత్తులు, సోయా,గుడ్డు తెల్ల సోన,వేరుశెనగ,ట్రీ నట్స్ మరియు గోధుమ వంటి అలెర్జీ ఆహారాలను నివారించేందుకు ప్రయత్నించండి. మీరు జున్ను,పెరుగు మరియు ఐస్ క్రీం వంటి పాల ఉత్పత్తులును తింటే రొమ్ము పాలలో అలెర్జీ కారకాలు ఎంటర్ అవుతాయి. పాల ఉత్పత్తుల వలన అలర్జీ లేదా సున్నితత్వం వంటి కొన్ని సాధారణ సమస్యలు వస్తాయి. ఇది వాంతులు,నిద్రలేమి,డ్రై లేదా కఠినమైన ఎరుపు చర్మం పాచెస్ కు దారితీస్తుంది.

ఆల్కహాల్ త్రాగటం

ఆల్కహాల్ త్రాగటం

ఆల్కహాల్ త్రాగటం వలన బిడ్డకు మగత,బలహీనత,గాఢ నిద్ర మరియు బిడ్డ అసాధారణ బరువు పెరుగుట జరుగుతుంది. అంతేకాక తల్లి పాల కాస్టింగ్ తగ్గుతుందని రుజువు ఉన్నది. కాబట్టి మీ బిడ్డను పెంచే క్రమంలో ఆల్కహాల్ యొక్క వినియోగంను మానివేయాలి.

వెల్లుల్లి

వెల్లుల్లి

ఆహారంలో వెల్లుల్లి తీసుకొంటే పాలకు కొద్దిగా వెల్లుల్లి రుచి వస్తుంది. ఈ వాసన భోజనం చేసిన రెండు గంటల వరకు ఉంటుంది. కొంత మంది పిల్లలకు వెల్లుల్లి వాసన చిరాకు కలిగిస్తుందని కనుగొన్నారు.

చాక్లెట్

చాక్లెట్

చాక్లెట్ లలో కూడా కెఫిన్ ఉండుట వలన బిడ్డకు కొంత చికాకు సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని అందించడానికి పాలు ఇచ్చే సమయంలో చాక్లెట్ లను నివారించవలసిన అవసరం ఉంది.

చేప

చేప

చేపలోని పాదరసం సమ్మేళనాలు రొమ్ము పాలలోకి చేరుకొని శిశువుకు గ్యాస్ సమస్యలకు కారణం అవుతుంది. అందువల్ల తల్లి పాలు ఇచ్చే సమయంలో షార్క్,స్వోర్డ్ ఫిష్ మరియు టైల్ చేపలను నివారించటం మంచిది.

కాఫీ

కాఫీ

కాఫీలో ఉండే కెఫిన్ తల్లి పాల మీద ప్రబావం చూపుతుంది. శిశువుకు నిద్రలేమి మరియు చికాకు దారితీస్తుంది. కాబట్టి నర్సింగ్ సెషన్ ముగింపు వరకు కాఫీ నివారించటానికి ప్రయత్నించండి.

వేరుశెనగ

వేరుశెనగ

గతంలో మీ కుటుంబంలో అలెర్జీలు ఉంటే, పాలిచ్చే తల్లులు వేరుశెనగ తింటే అలెర్జీలు వచ్చే అవకాశముంది. ఇది శ్వాసలో గురక,దద్దుర్లు మరియు ఎర్రని దద్దురుల వంటి లక్షణాలను సృష్టిస్తుంది. కొంత మంది శిశువులకు అలెర్జీలు ఉన్న ఏటువంటి లక్షణాలు కనపడవు. అలెర్జీలు రాకుండా ఉండటానికి వేరుశెనగను నివారించటం ఉత్తమం.

స్పైస్

స్పైస్

మీ భోజనంలో స్పైస్ లేకుండా చూసుకోవాలి. ఇది శిశువుకు విసుగును కలిగిస్తుంది. కాబట్టి వేడి మిరియాలను తొలగించి మీ ఆహారంలో అల్లం లేదా నిమ్మ రసంను ఉపయోగించండి.

English summary

What not to eat after delivery? foods to avoid

Breastfeeding is the most important phase of every mother and child after pregnancy. To nurture the infants health care mother have to make a list of what to eat and what to limit.
Desktop Bottom Promotion