For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నార్మల్ డెలివరీ తర్వాత ఎదురయ్యే పోస్ట్ నేటల్ సమస్యలు..

|

మహిళ గర్భం పొందడం ఒక వరం. గర్భం పొందిన తర్వాత 9 నెలల గర్భధారణ కాలం గర్భిణీ శరీరంలో ఎన్నో మార్పులు, అద్భుతాలు. ఫైనల్ గా అందమైన ప్రపంచంలోకి ఒక కొత్త జీవికి ప్రాణం పోస్తుంది తల్లి. పుట్టిన బిడ్డను చూడగానే తన బాధలన్నీ మర్చిపోతుంది. .గర్భం పొందినప్పటి నుండి ప్రసవం జరిగే వరకూ శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి .

ఈ మార్పుల నుండి రివర్ అవ్వడానికి కొద్దిగా సమయం పడుతుంది. ప్రసవం తర్వాత బిడ్డ పుట్టినప్పటి నుండి శరీరం గాయాలను మాన్పుకోవడానికి కొంత సమయం పడుతుంది. అలాగే శరీరాన్ని స్ట్రాంగ్ గా మార్చడానికి కూడా కొంత సమయం పడుతుంది.

గర్భధారణ కాలంలో శరీరంలో జరిగిన మార్పులు , బాడీషేప్ పునర్ స్థితి తీసుకురావడానికి ప్రెగ్నెన్సీ బుక్స్ చదవాలి. లేదా ప్రసవం తర్వాత వచ్చే మార్పులను నివారించుకోవడానికి పోస్ట్ నేటల్ పీరియడ్ లో అన్ని అనుకూలంగా మార్పులు చేసుకోవాలి.

ప్రసవం తర్వాత బిడ్డను కొత్త ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు, కుటుంబంలో కొత్త వ్యక్తికి ఆహ్వానం పలికి , ఆనందాలు, సంతోషాలు , సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. కొత్తగా తల్లైన ఆమెలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఫేస్ చేస్తుంది..

కొత్తగా తల్లైన మహిళ బిడ్డ బాధ్యతలతో పాటు, నార్మల్ డెలవరీ తర్వాత శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రసవం తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలు ఇతరులతో పోల్చీతే వీరిలో కొంత ఆందోళన కలిగిస్తాయి.

కాబట్టి, నార్మల్ డెలివరీ తర్వాత ఇటువంటి ముందే ఊహించి ఈ సమస్యలను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలి,. ఫిజికల్ మరియు ఎమోషనల్ చాలెంజెస్ నుండి బయటపడటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. .

పోస్ట్ నేటల్ అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడంతో పాటు, అప్పుడే పట్టిన బిడ్డ కోసం కూడా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మరి పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటారో తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డెలివరీ తర్వాతఫేస్ చేసే కొన్ని డెలివర్ సమస్యలు ఏంటో తెలుసుకుందాం..

1. వెజినల్ బ్లీడింగ్:

1. వెజినల్ బ్లీడింగ్:

నార్మల్ డెలివరీ తర్వాత వెజినల్ బ్లీడింగ్ సాధరణం. యూట్రస్ తిరిగి సాధారణ స్థికి రావడానికి జరిగే ప్రక్రియలో ఈ మార్పుకు చోటుచేసుకుంటుంది. సహజంగా బ్లీడింగ్ ఎక్కువగా కాదు, నార్మల్ గా అవుతుంది . ప్లేసెంటా పొట్టలో ఉండిపోవటం వల్ల, ఇలా ఎక్కువ బ్లీడిగ్ అవ్వడానికి కారణమవుతుంది. . పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత బిడ్డ సంరక్షణతో పాటు అనేక పనులు చేయడం వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది.

2.పోస్ట్ పార్టమ్ హెమరేజ్:

2.పోస్ట్ పార్టమ్ హెమరేజ్:

పోస్ట్ పార్టమ్ హెమరేజ్ ప్రసవం తర్వాత ప్లాసెంటాతో యూట్రస్ సరిగా కలవనప్పుడు పోస్ట్ పార్టమ్ సమస్య ఏర్పడుతుంది. యూట్రస్, సర్విక్స్, లేదా వెజినా కు తగిన చికిత్సను అందివ్వాలి. లేదంట ఇతర రోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

3. యూటేరియన్ ఇన్ఫెక్షన్:

3. యూటేరియన్ ఇన్ఫెక్షన్:

యూట్రస్ నుండి ప్లాసెంట్ సపరేట్ అవుడంతో యూటేరియన్ వాల్స్ వీక్ గా మారుతాయి . ఇది వెజినా ఎక్స్ ఫెకల్డ్ గా మారుతుంది. అంటే ప్రసవం తర్వాత వెజినా వదులౌతుంది. . యూట్రస్ లో ప్లాసెంట్ ఏ కొద్దిగా ఉన్నా, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాల ఎక్కువ . పోస్ట్ నేటల్ సమస్యలల్లో చాల మంది మహిళలు ఎదుర్కొనే సమస్య ఇది.

4. హార్ట్ రేట్ పెరగడం మరియు జ్వరం:

4. హార్ట్ రేట్ పెరగడం మరియు జ్వరం:

ప్రసవ సమయంలో ఆమ్మియోటిక్ సాక్ లో ఇన్ఫెక్షన్ ఉంటే, ఫ్లూ, ఫీవర్, హైఫీవర్, రాపిడ్ హార్ట్ రేట్, అబ్ నార్మల్ వైట్ బ్లడ్ సెల్ కౌంట్ మరియు ఫ్యూయల్ వాసన కలిగిన డిశ్చార్జ్, ఇది నిజంగా యూరిన్ ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది.

5. జుట్టు సమస్య:

5. జుట్టు సమస్య:

గర్భధారణ సమయంలో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ప్రసవం తర్వాత ఆటోమాటిక్ గా జుట్టు రాలడంప్రారంభమువతుంది ఇది హార్మోనుల ప్రభావం వల్ల ఇలా జరుగుతుంది. గర్భాధారణ సమయంలో ఈస్ట్రోజెన్ లెవల్స్ అధికంగా ఉంటాయి . ఇది ప్రసవం తర్వాత తగ్గడం వల్ల జుట్టురాలే సమస్య అధికమవుతుంది.

6. పెరినీయల్ పెయిన్ :

6. పెరినీయల్ పెయిన్ :

నార్మల్ డెలివరీ తర్వాత పెరినీయం ఎక్కువ నొప్పితో బాధిస్తుంది. ఇది రెక్టమ్ మరియు వెజినా కు మద్య ఉటుంది. అక్కడ టిష్యు స్ట్రెచ్ అవ్వడం వల్ల బ్రిస్డ్ లేదా వాపు వచ్చి నొప్పికి కారణమవుతుంది.

7. బెల్లీ:

7. బెల్లీ:

బిడ్డ పుట్టిన సంతోషంలో ఉన్న తల్లికి, పొట్టతగ్గడంలేదనే బాధ బాధిస్తుంటుంది. . వెంటనే బెల్లీ తగ్గదు, అందుకు కొంత సమయం పడుతుంది. కానీ, చాలా మందిలో ఈ బెల్లీ నార్మల్ స్థితికి వచ్చేస్తుందని చెబుతారు.

8. బ్రెస్ట్ పెరుగుతుంది:

8. బ్రెస్ట్ పెరుగుతుంది:

రొమ్ముల్లో పాల పెరగడం వల్ల బ్రెస్ట్ పెరుగుతుంది. బిడ్డ పుట్టిన 5వ రోజు నుండి ఇలా ఎన్ లార్జ్ అవుతుంది. బిడ్డకు పాలు పట్టే వరకే ఇలా మార్పు వస్తుంది. తర్వాత యదాస్థితికి మారుతుంది.

9. బ్రెస్ట్ లో సలుపు:

9. బ్రెస్ట్ లో సలుపు:

ప్రసవం తర్వాత నిప్పల్స్ లో సలుపు ఉంటుంది. డెలివరీ తర్వాత ఇది సహజ సమస్య.బేబీకి పాల పట్టడం వల్ల ఇలా జరుగుతుంది. కాబట్టి, నార్మల్ డెలివరీ తర్వాత ఇలా సమస్యలు ఎదుర్కోవడం సహజం.

English summary

Postnatal Problems Faced Due To Normal Delivery..

Your body has endured nine months of pregnancy; and now that pregnancy is over after finally bringing a living and breathing wonder to the world, your body faces certain significant changes in the weeks and months, following the arrival of the baby.
Story first published:Saturday, July 2, 2016, 13:41 [IST]
Desktop Bottom Promotion