For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సురక్షితంగా&ఆరోగ్యంగా గర్భం పొండానికి 14 చిట్కాలు

|

మీరు గర్భం ధరించారని తెలిసిన వెంటనే, ఆరోగ్యంకరమైన ప్రెగ్నెన్సీ పొందడానికి గర్భిణీ స్త్రీకి, డాక్టర్లు సురక్షితంగా ఉండాలని సలహాలిస్తుంటారు. ప్రెగ్నెన్సీకి మొదటి రెండు త్రైమాసికం చాలా ప్రమాధకమైనదిగా సూచిస్తారు. అందుకొన్ని కొన్ని ప్రత్యేకమైన ఆహారాలకు మరియు కొన్ని పనులకు దూరంగా ఉండమని సలహాలిస్తుంటారు. కొంత మంది ఇటువంటి నియామాలు, సలహాలేమి పాటించకపోవడం వల్ల గర్బస్రావం అయ్యే ప్రమాదాలు ఎక్కువ.

ఏ సలహాలు పాటించకుండా ప్రతి ఒక్కటి తీసుకోవడం వల్ల ఈ రెండు త్రైమాసికంలో ఎదో ఒక సందర్బంలో మీరు సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. కాబట్టి, మీరు గర్భం ధరించినప్పుడు, ఒక నియమం పాటించకుండా ఏవి పడితే అవి తినడం వల్ల కూడా, గర్భిణీ స్త్రీ యొక్క బరువు అమాంతం పెరిగిపోయి, దానికి తోడు, కడుపులో శిశువు పెరుగుతుండటం వల్ల బరువు మొత్తం మీ పాదాల మీద పడుతుంది. అందువల్ల, కొన్నిపనులు చాలా సులభం, తేలికగా జరగాలంటే మీరు సురక్షింతంగా ఉండటమే మంచి మార్గం.

గర్భిణీ స్త్రీలకు అవసరం అయ్యే కొన్ని ముఖ్య విషయాలను బోల్డ్ స్కై మీముందు ఉంచుతోంది. వీటిని మీరు ఖచ్చితంగా అనుసరించినట్లైతే మీరు సేఫ్ మరియు హెల్తీ ప్రెగ్నెన్సీని పొందగలరు. మరియు గర్భిణీ స్త్రీ, డాక్టర్ సలహాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వారి సలహాల ప్రకారం నడుచుకోవల్సి అవసరం గర్భిణీ స్త్రీలకు ఉంటుంది. ఈ సలహాలను క్రమంగా పాటించినట్లైతే గర్భిణీ స్త్రీ యొక్క ప్రెగ్నెన్సీ కాలం చాలా సురక్షితంగా ఉంటుంది.

మరి సేఫ్ అండ్ హెల్తీ ప్రెగ్నెన్సీ కోసం అనుసరించాల్సిన 14 చిట్కాలు:

1. ఆహారాన్ని డబుల్ చేయాలి:

1. ఆహారాన్ని డబుల్ చేయాలి:

అవును, ఎందుకంటే మీరు ఇద్దరికోసం ఆహారాన్ని తీసుకుంటుంటారు, అయితే, మీరు తీసుకొనే ఆహారం ఆరోగ్యకరమైనది, మరియు అధిక పోషకాలు కలిగినవై ఉండాలి. లేదంటే మీరు గర్బాధారణ సమయంలో అమాంతంగా బరువు పెరిగే అవకాశం ఉంది.

2. డైట్ చాలా మంచిది:

2. డైట్ చాలా మంచిది:

గర్బిణీ స్త్రీ మాంసాహారాన్ని దూరంగా ఉంచి, ఎక్కువగా వెజిటేరియన్ ఫుడ్స్ ను తినమని కొందరు చెబుతుంటారు. అయితే, నిపుణులు మాత్రం గర్భిణీ స్త్రీలు లీన్ మీట్ ను తీసుకోవడం వల్ల వారికి, వారి శిశువుకు అవసరం అయ్యే ప్రోటీనులను పొందవచ్చు అంటారు.

3. వ్యాయామం :

3. వ్యాయామం :

గర్భిణీ స్త్రీలు రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా మరియు ఫిట్ గా ఉంటారు . నిపుణుల ప్రకారం, గర్భిణీ స్త్రీలు వ్యాయం చేయడం ద్వారా ఆమె అలసటకు గురి అవ్వదు. అలసట అనేది గర్భిణీ స్త్రీలో చాలా సాధారణ సమస్య.

 4. ఓరల్ హెల్త్:

4. ఓరల్ హెల్త్:

గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీ అనేక ఓరల్ సమస్యలను ఎదుర్కొంటారని చెబుతుంటారు . కాబట్టి, మీరు గర్భం ధరించకముందే, మరియు గర్భధారణ సమయంలో మీరు రెగ్యులర్ గా డెంటల్ చెకప్ చేయించుకోవడం మంచిది.

5. మెడికేషన్:

5. మెడికేషన్:

మీ డాక్టర్ ప్రిస్ర్కైబ్ చేయనివి ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు . కొన్ని రకాల మందులు, కడుపులో పెరిగే పిండం మీద ప్రభావం చూపెడుతుంది.

 6. హెర్బల్ ట్రీట్మెంట్స్:

6. హెర్బల్ ట్రీట్మెంట్స్:

చాలా మంది మహిళలు గర్భధారణ సమయంలో హెర్బ్స్ చాలా మంచివి, సురక్షితం అని, గర్భం పొందిన తర్వాత హెర్బ్స్ కు చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు . అయితే, కొన్ని ప్రత్యేమైన హెర్బ్స్ గర్భస్రావానికి కారణం అవుతాయి. కాబట్టి, హెర్బ్స్ ను మీరు తీసుకొనే ముందు మీ డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

7. సాన్నిహిత్యం:

7. సాన్నిహిత్యం:

గర్భధారణ సమయంలో కొన్ని ఇంటర్ కోర్స్ లో కొన్ని సేఫ్ ప్రెగ్నెన్సీ పద్దతులను పాటించడం ద్వారా గర్భిణీ సౌకర్యంగా భావిస్తుంది . ఇంటర్ కోర్స్ లో మీరు ఎటువంటి బాధ లేదా బ్లీడింగ్ లేదా ఫ్లూయిడ్స్ లీకేజ్ వంటి వాటికి కారణం కాకూడదు. ఇది ప్రమాదకరంగా సూచిస్తుంది.

8. ట్రావెలింగ్:

8. ట్రావెలింగ్:

గర్బధారణ సమయంలో చాలా సురక్షితంగా ప్రయాణం చేయడం ముఖ్యం. ఎక్కువ దూర ప్రయాణాలు అంత సురక్షితం కాదు, అది గర్భినీ కాళ్ళు వాపులకు దారితీస్తుంది. గర్భస్రావానికి గురిచేస్తుంది. మరియు ఎటువంటి ట్రాన్స్ పోర్ట్ లో ప్రయాణం చేస్తున్నారన్నదాని మీద ఆధారపడుతుంది.

9. వాతావరణం:

9. వాతావరణం:

వాతావరణం ఒక ప్రధాణ పాత్రపోషిస్తుంది. కాబట్టి, కొన్ని ప్రమాధకరమైన, హానికరమైన, కాలుష్య వాతావరణానికి దూరంగా జీవించడానికి ప్రయత్నించండి.

10. చెడు అలవాట్లు:

10. చెడు అలవాట్లు:

మీరు సేఫ్ అండ్ హెల్తీ ప్రెగ్నెన్సీ పొందాలంటే, మీరు ఖచ్ఛితంగా చెడు అలవాట్ల నుండి దూరంగా ఉండాలి. గర్భిణీ స్త్రీలకు ధూమపానం అనేది చాలా చెడు అలవాటు. కాబట్టి, పార్ట్నర్స్ ఇద్దరూ స్మోక్ చేయడం మానేయాలి.

11. కొన్ని పదార్థాల దుర్వినియోగం మానేయాలి:

11. కొన్ని పదార్థాల దుర్వినియోగం మానేయాలి:

కొన్ని మత్తు పదార్థాలు గర్భస్రావానికి కారణం అవుతుంది. గర్భధారణ సమయంలో డ్రగ్స్ మరియు మరికొన్ని ఇతర మెడికేషన్స్ సురక్షితం కాదు . కాబట్టి, మీరు సురక్షితమైన ప్రెగ్నెన్సీని కోరుకున్నప్పుడు ఏవిధంగానైనానా ఇటువంటి అలవాట్లను పూర్తిగా మానుకోవాలి.

12. సంబంధంలో సమస్యలు:

12. సంబంధంలో సమస్యలు:

గర్భధారణ స్త్రీ చాలా సురక్షితంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా జీవితాన్ని గడపాలి. ఈ సమయంలో మహిళ శరీరంలో అనేక హార్మోనుల మార్పులు చోటు చేసుకుంటాయి. భర్త వెన్నంటి ఉండి, ఆమెను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాలి.

13. ఇన్ -లా సమస్యలు:

13. ఇన్ -లా సమస్యలు:

ఇన్ లాస్ (అత్తగారు లేదా మరదలు)ఖచ్చితంగా గర్భిణీ స్త్రీకి సపోర్ట్ గా ఉండి వారి సమస్యలను అర్ధం చేసుకోవాలి. గర్భణీ అటువంటప్పుు మాత్రమే సేఫ్ అండ్ హెల్తీ ప్రెగ్నెన్సీని పొందగలదు.

14. డాక్టర్ హెల్ప్:

14. డాక్టర్ హెల్ప్:

మీరు గర్భిణీగా ఉన్నప్పుడు, మీరు రెగ్యులర్ గా డాక్టర్ చెకప్స్ చేయించుకుంటుండాలి. అది గర్భిణీ స్త్రీ సురక్షిత గర్భాధారణకు , ఆమె, మరియు కడుపులో బిడ్డ ఆరోగ్యానికి చాలా మంచిది.

English summary

14 Tips To Have A Safe N Healthy Pregnancy

When you are pregnant, one of the main things that your doctor would advice you is to stay safe at any cost in order to have a healthy pregnancy. In the first two trimesters of pregnancy, it is believed that a pregnant woman should do everything in her will to stay on alert when it comes to eating certain types of food and doing such activities.
Story first published: Wednesday, December 4, 2013, 17:16 [IST]
Desktop Bottom Promotion