For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్బధారణతో మీ బంధం మరింత బలపడుతుందనడానికి 7 కారణాలు

By Super
|

మీరు గర్భవతిగా ఉన్నప్పుడు మీ వైవాహిక సంబంధం నిశ్చలమైన సంబంధంగా మారిందని, మీరిద్దరూ కలిసి త్రోపుడు బండి కొనటానికి వెళ్ళవోచ్చని ఆలోచించుకుంటారు, కాని మీ మైండ్-సెట్ చేసుకోవటానికి సమయమని తెలుసుకోవాలి.

ఇక్కడ మీకు ఏది అవసరమో తెలుసుకోగలగాలి మీరు మరియు మీ జీవితభాగస్వామి తరువాతి తొమ్మిది నెలలు సంతోషించాలి.

మీ హార్మోన్లను అత్యధికం

మీ హార్మోన్లను అత్యధికం

స్త్రీలు గర్భం ధరించటం వలన వారిలో వికారం,గుండెలో మంట వస్తాయి, కాని చాలామంది మహిళలలో సెక్స్ పైన ఎక్కువ వాంఛ కలుగుతుంటుంది. ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో లైంగిక మెడిసిన్ జర్నల్ లో దాదాపు 40% కాబోయే తల్లులకు గర్భం ధరించే ముందు కంటే వారు ఇప్పుడు మరింత సెక్స్ కావాలనుకుంటారు - ఈ విషయంపై మీ భాగస్వామితో చాలా తీవ్రంగా ఉండకూడదు.

సరదాగా ఉండటం వల్ల అదనపు రక్త ప్రవాహం

సరదాగా ఉండటం వల్ల అదనపు రక్త ప్రవాహం

గర్భధారణలో అదనపు రక్తం శరీరం మొత్తం పంపింగ్ జరగటంవలన, మీలో మంచి సున్నితత్వం మరియు మంచి ఆర్గానిజమ్స్ ఏర్పడతాయి. దీనికి తోడూ, సెక్స్ హార్మోన్ల పెరుగుదల వలన గర్భనిరోధకత జరుగుతుందని ఆందోళన చెందనవసరంలేదు మరియు మీరు మీ జీవితంలో ఉత్తమంగా మరియు చాలా సంతృప్తికరంగా సెక్స్ అనుభవించవొచ్చు.

గర్భం ధరించటం ఒక పెద్ద మలుపు

గర్భం ధరించటం ఒక పెద్ద మలుపు

గర్భంతోపాటుగా మహిళలో వచ్చే వంపులు మరియు విలాసవంతమైన పిరుదులు, క్రింద మరియు బ్రెస్ట్స్ వంటివి పురుషులకు అత్యంత ఆకర్షణీయంగా కనపడతారు.

తక్కువ సెక్స్ మీరు మరింత కోరిక కలిగిఉండటం అని అర్థం

తక్కువ సెక్స్ మీరు మరింత కోరిక కలిగిఉండటం అని అర్థం

కొంతమంది మహిళలలో గర్భధారణ సమయంలో సెక్స్, ఆకట్టుకోవటం అనేవి ఉండవు. వీరి అజెండాలో సెక్స్ పట్ల ప్రాధాన్యత ఉండదు, కాని ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో ఇండియానా యూనివర్సిటివారు ఎక్కువ శృంగారంలో పాల్గోనేవారికన్నా, ఇలా ఉన్నవారిలో సంబంధాలు స్థిరంగా ఉన్నాయని చెపుతున్నారు.

మీరు మరింత ప్రేమగా ఉండేలా చేస్తుంది

మీరు మరింత ప్రేమగా ఉండేలా చేస్తుంది

ఆక్సిటోసిన్ ప్రేమ హార్మోన్ తప్ప, మరేమి కాదు. ఇది మీలో కాంట్రాక్సన్ ప్రారంభం చేస్తుంది మరియు మీ స్తనాలిని పాలివ్వటానికి రెడీగా ఉంచుతుంది, కాని ఈ స్థితిని శృంగారం మరియు కౌగిలింత సమయంలో కూడా ఉంచుతుంది మరియు మిమ్మలిని ప్రశాంతంగా మరియు తృప్తిగా ఉంచుతుంది.

మీ ఆరోగ్యకరమైన కొత్త దృక్కోణం

మీ ఆరోగ్యకరమైన కొత్త దృక్కోణం

మీరు గర్భవతిగా ఉన్నప్పుడు మీరు మీ ఆరోగ్యంపట్ల చాలా బాధ్యతగా వ్యవహరించాలి మరియు మీరు మంచి ఆహారం తీసుకోవాలి, తక్కువగా మద్యాన్ని త్రాగాలి మరియు మీ పుట్టబోయే శిశువు పట్ల చాలా జాగ్రత్త వ్యవహరించాలి. మీరొక్కరే కాదు, కాబోయే తండ్రులు కూడా ఈ బాధ్యతను తీసుకోవాలి.

ఇటీవల కాలంలో బ్రిటీష్ మరియు నార్వే అధ్యయనంలో స్త్రీలు సంతానం కలిగిఉండటం వలన వారిలో బ్రెస్ట్ కాన్సర్ వొచ్చే అవకాశాలు తక్కువ అని చెప్పారు మరియు గుండెజబ్బులు వొచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయని కూడా చెప్పారు.

ఇప్పుడు మీరు ఒక కుటుంబం

ఇప్పుడు మీరు ఒక కుటుంబం

ఇటీవల గ్లాస్కో యునివర్సిటి జరిపిన ఒక క్విజ్ ప్రోగ్రాంలో 90,000 బ్రిటీష్ మమ్స్ మరియు డాడ్స్ ను ప్రశ్నిస్తే వారు సంతానం కలిగి ఉండటం వలన ఆ జంటకు తృప్తి మరియు చాలా సంతోషాన్ని కలిగిఉన్నారని చెప్పారు.

English summary

7 reasons why pregnancy could improve your relationship with your partner


 You might be thinking that pregnancy means a stagnant spell for your relationship with the only special couple time you'll spend together being shopping for a pram, but it's time to change that mind-set!
Desktop Bottom Promotion