For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ పీరియడ్ లో గర్భిణీ తినకూడని10 ఫాస్ట్ ఫుడ్స్

|

సాదారణంగా ఎక్కువ మంది గర్భిణీ స్త్రీలకు అనారోగ్యకరమైన ఫాస్ట్ ఫుడ్స్ తినాలని కోరిక ఉంటుందని చెప్పవచ్చు. చాలా మంది గర్భిణీ స్త్రీలు వేయించిన నూడుల్స్ మరియు జూసీ హాంబర్గర్లు వారి గర్భస్థ శిశువు ఆహారం కొరకు తినాలని సాధారణ మరియు సహజమైన కోరికను కలిగి ఉంటారు.ఇవి మెదడు యొక్క అభివృద్ధిని దెబ్బతీయవచ్చు. అయితే ఈ రకమైన ఫాస్ట్ ఫుడ్స్ పెరుగుతున్న గర్భస్థ శిశువు కోసం మంచిది కాదు. గర్భధారణ సమయంలో ఎక్కువ మంది మహిళలు ఒక అనారోగ్యకరమైన ఆహారం చార్ట్ లో మునిగిపోతూ ఉంటారు. నిజానికి మీ గర్భంలో పెరుగుతున్న పిల్లల కోసం మంచిది కాదు.

గర్భిణీ స్త్రీలు కొన్ని రకాల ఫాస్ట్ ఫుడ్స్ దూరంగా ఉండాలి. క్రింద ఇవ్వబడిన ఈ ఫాస్ట్ ఫుడ్స్ పెరుగుతున్న శిశువు కోసం మంచిది కాదు.

గర్భిణీ స్త్రీలు దూరంగా ఉంచవలసిన ఫాస్ట్ ఫుడ్స్ ను గమనించండి. మీరు గర్భధారణ సమయంలో ఈ జాబితాలో ఉన్న ఆహారాల వైపు కోరిక కలిగిన్నప్పటికీ మీరు పూర్తిగా నివారించేందుకు ప్రయత్నించండి. ఈ ఫాస్ట్ ఫుడ్స్ అధిక మొత్తంలో కేలరీలను కలిగి ఉంటాయి. ఇది మీ గర్భం సమయంలో బరువు పెరుగుటకు కారణం అవుతుంది. మీరు గర్భం సమయంలో బరువు ఎక్కువగా ఉంటె డెలివరీ కష్టమవుతుంది. గర్భిణీ స్త్రీలు వారి గర్భస్థ శిశువుకు నిల్వపదార్థాలు మరియు ఫాస్ట్ ఫుడ్ లో ఉండే ఇతర తీపికారకాలను ఆహారంగా ఇవ్వకూడదు. కాబట్టి ఈ ఫాస్ట్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.

గర్భధారణ సమయంలో ఫాస్ట్ ఫుడ్స్ ను నివారించేందుకు దీనిని పరిశీలించండి:

డౌనట్లు

డౌనట్లు

ప్రతి మహిళకు ఫాస్ట్ ఫుడ్ జాబితాలో ఇష్టమైనవి చాలా ఉన్నాయి. కృత్రిమంగా నిల్వ ఉంచే డౌనట్లు గర్భిణీ స్త్రీల కొరకు మంచిది కాదు. గర్భధారణ సమయంలో మీకు డోనట్స్ తినాలని కోరిక కలిగితే దానికి బదులుగా మీరు జెల్లీ బన్ తినవచ్చు.

వేయించిన నూడిల్స్

వేయించిన నూడిల్స్

ఒక ప్లేట్ వేయించిన నూడిల్స్ లో అధిక మొత్తంలో కేలరీలు ఉంటాయి. అంతేకాక బరువు పెరుగుటకు కారణం అవుతుంది. గర్భధారణ సమయంలో మహిళలు వారి బరువు పట్ల శ్రద్ద మరియు సాధారణ బరువు ఉండటం చాలా అవసరం.

పాస్తా

పాస్తా

గర్భధారణ కోరికల విషయానికి వస్తే చాలా మంది గర్భిణీ స్త్రీలకు రుచికరమైన పాస్తా వైపు ఒక తీవ్రమైన కోరిక కలుగుతుంది. అయితే పాస్తా ఒక ఫాస్ట్ ఫుడ్ కాదు. అయిన గర్భధారణ సమయంలో దూరం చేయడం మంచిది.

ఫ్రెంచ్ ఫ్రైస్

ఫ్రెంచ్ ఫ్రైస్

గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీలకు బాగా వేయించిన పదార్దాలు మంచివి కాదు. ఫ్రెంచ్ ఫ్రైస్ లో నూనె చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన అవి మితిమీరిన అసహ్యంనకు కారణం అవుతుంది. వీటిని గర్భధారణ సమయంలో తప్పించవలసిన ఫాస్ట్ ఫుడ్ గా చెప్పవచ్చు.

బర్గర్స్

బర్గర్స్

గర్భధారణ సమయంలో నివారించవలసిన మరొక ఫాస్ట్ గా ఫుడ్ బర్గర్లు అని చెప్పవచ్చు. అవును జూసీ హాంబర్గర్లు మాకు ఉత్సాహంను ఇస్తాయి. అంతేకాక వాటికీ ఎదురులేదని తెలుసు. అయినప్పటికీ ఈ ఫాస్ట్ ఫుడ్ గర్భధారణ సమయంలో పూర్తిగా నివారించాలి.

బంగాళాదుంప

బంగాళాదుంప

ప్రతి సర్వింగ్ లో సుమారు 280 కేలరీలను కలిగి ఉంటుంది. ఈ కేలరీలు గర్భధారణ సమయంలో బరువు పెరుగుట కారణం అవుతుంది. అందువలన డెలివరీ కష్టమవుతుంది. అందువలన గర్భధారణ సమయంలో ఈ ఫాస్ట్ ఫుడ్ ను నివారించడం ఉత్తమమైంది.

కాల్చిన మాంసపు రోల్

కాల్చిన మాంసపు రోల్

కాల్చిన మాంసపు రోల్ అనే ఈ ఫాస్ట్ ఫుడ్ ను గర్భధారణ సమయంలో తినాలనే తీవ్రమైన కోరిక మరియు ప్రత్యేకమైన ఉత్సాహం ఉంటుంది. ఈ ఆహారం పెరుగుతున్న గర్భస్థ శిశువు కొరకు మంచిది కాదు. దీని ఫలితం బిడ్డ బరువు మీద ఉంటుంది.

పిజ్జా

పిజ్జా

పిజ్జా టాపింగ్స్ లో చెత్త పదార్ధాలు ఉండుట వలన పెరుగుతున్న గర్భస్థ శిశువు కొరకు మంచిది కాదని చెప్పవచ్చు. కొన్ని పిజ్జా టాపింగ్స్ లో ఎలర్జీలు బయటకు రావచ్చు. అందువల్ల అవి పిండంను ప్రభావితం చేస్తాయి.

అప్పాలు

అప్పాలు

గర్భధారణ సమయంలో నివారించవలసిన ఫాస్ట్ ఫుడ్స్ లో ఒకటిగా అప్పాలను చెప్పవచ్చు. ఇది గర్భిణీ స్త్రీలలో తినాలనే కోరికను ఆపుకోలేని విధంగా ఆకర్షణీయంగా మరియు రుచిగా ఉంటాయి. ఎక్కువగా తింటే ప్రమాదకరం అని చెప్పవచ్చు.

జున్ను

జున్ను

గర్భధారణ సమయంలో చీజ్ కు దూరంగా ఉండాలి. చెత్త ఫాస్ట్ ఫుడ్ లలో ఒకటిగా ఉంది. బాగా వేయించిన చీజ్ లో అధిక సంఖ్యలో కేలరీలు ఉన్నాయి. అందువలన గర్భవతిగా ఉన్నప్పుడు మీకు ఉబ్బు చేస్తుందని చెప్పవచ్చు.

జున్ను

జున్ను

గర్భధారణ సమయంలో చీజ్ కు దూరంగా ఉండాలి. చెత్త ఫాస్ట్ ఫుడ్ లలో ఒకటిగా ఉంది. బాగా వేయించిన చీజ్ లో అధిక సంఖ్యలో కేలరీలు ఉన్నాయి. అందువలన గర్భవతిగా ఉన్నప్పుడు మీకు ఉబ్బు చేస్తుందని చెప్పవచ్చు.

English summary

Fast Foods To Avoid During Pregnancy

One of the most common craves of a pregnant woman is the urge to consume unhealthy fast food. It is a common and natural urge that most pregnant women love to feed their foetus with fried noodles and juicy hamburgers.
Desktop Bottom Promotion