For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిపి ఉన్న గర్భవతులు పాటించాల్సిన నియమాలు

By Lakshmi Perumalla
|

ప్రతి మహిళ యొక్క జీవితంలో గర్భం అనేది ఒక ప్రత్యేక దశ అని చెప్పవచ్చు. కొత్త సభ్యుడిని ఇంటిలోకి స్వాగతం పలకటానికి ఆమె సిద్ధంగా ఉండాలి. గర్భధారణ సమయంలో తగినంత రక్షణ కోరుకుంటుంది.ఆ సమయంలో తనకు మరియు పిండంనకు ఆమె కుటుంబం సంరక్షణను తీసుకోవాలి. మీరు రెండవ గర్భధారణలో ఉంటే అప్పడు విషయాలు కొంత దారుణంగా ఉండవచ్చు. అలాగే మీరు మీ మొదటి బాలుడుని నిర్వహించవలసి ఉంటుంది. గర్భధారణలో కూడా వివిధ రోగాల అభివృద్ధి ఉండవచ్చు. మీరు మధుమేహం మరియు రక్తపోటు వంటి అనారోగ్యాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా గర్భధారణ మహిళల్లో మధుమేహం ఉంటుంది. తద్వారా బిపి కూడా వస్తుంది.

బిపితో బాధపడుతున్న గర్భవతులలో డెలివరి తొందరగా కావచ్చు. అయినప్పటికీ మహిళలకు అభివృద్ధి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ అభివృద్ధి సమస్యలు తల్లి మరియు పిండం మీద ప్రభావం చూపి ప్రాణహాని జరగవచ్చు. బిపి ప్రభావం మహిళలపై ఉండుట వలన పిండం తేలికపాటి నుండి తీవ్రంగా మారవచ్చు. గర్భవతికి ఈ ఇబ్బందులు రాకముందే చికిత్స చేయడం అవసరం. మహిళలు అనుసరించవలసిన అనేక గర్భధారణ చిట్కాలు ఉన్నాయి. గర్భధారణ సమయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. బిపి ఉన్న గర్భవతులకు కొన్ని నియమాలు ఉన్నాయి.

Pregnancy Rules For Women With BP

గర్భం సమయంలో అధిక రక్తపోటుకు దారి తీయవచ్చు. ఈ పరిస్థితికి సాధ్యమైనవరకు కారణాలను గుర్తించాలి.

1. రక్త నాళాలకు హాని
2. అనారోగ్యకరమైన ఆహారం
3. గర్భాశయంనకు సరైన రక్త ప్రవాహం లేకపోవడం
4. రోగనిరోధక వ్యవస్థ పేలవమైన పనితీరు

బిపితో బాధపడుతున్న గర్భవతి మహిళలకు సంభవించే వివిధ రకాల బిపి సమస్యలు ఈ విధంగా ఉన్నాయి.

1. గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు

గర్భవతి మహిళలు బాధపడే సమస్యలలో అధిక రక్తపోటు అనేది ఒకటిగా చెప్పవచ్చు. గర్భధారణ సమయంలో అధిక రక్తపోటుతో ఉన్న చాలా మంది మహిళలను గుర్తించవచ్చు. మూత్రము ద్వారా ప్రోటీన్ బయటకు పోతుంది. అంతేకాక పిండం అభివృద్ధి సమస్య కూడా ఉంటుంది.

2. 20 వారాల సమయంలో బిపి

కొంతమంది మహిళలలో గర్భం యొక్క 20 వారాల తర్వాత అధిక రక్తపోటు అభివృద్ధి చెందుతుంది. దీనిని దీర్ఘకాలిక రక్తపోటు అని అంటారు. ఈ తరహా రక్తపోటు డెలివరీ తర్వాత కూడా కొనసాగుతుందని గుర్తించారు. సాదారణంగా ఈ కాలం డెలివరీ సమయం నుండి 12 వారాల వరకు ఉంటుంది.

3. ఒక ఆధ్యారోపణ

మహిళలు ఆధ్యారోపణకు గురై తద్వారా ప్రీఎక్లంప్సియా మరియు దీర్ఘకాలిక రక్తపోటు కలుగుతుంది. సాదారణంగా గర్భధారణ మహిళల్లో బిపి ఉంటుంది. అంతేకాక స్త్రీ యొక్క మూత్రము ద్వారా ప్రోటీన్ బయటకు పోవటం గుర్తించవచ్చు.

ఈ విషయాలను పరిశీలించండి

1. బిపి తో బాధపడుతున్న గర్భవతి మహిళలు కొన్ని జీవనశైలి పరిస్థితులను అనుసరించాలి. మహిళలు అనుసరించవలసిన గర్భం చిట్కాలలో ఫిజికల్ కార్యకలాపాలు ఒకటిగా ఉన్నది. బిపితో బాధపడుతున్న గర్భవతి మహిళలు తప్పనిసరిగా తేలికపాటి ఫిజికల్ కార్యకలాపాలు చేయటం ముఖ్యం. మీకు వాకింగ్ ఎంపిక అనేది ఎక్కువగా సిఫార్సు చేయడమైంది. మీ భాగస్వామితో అలా కొంచెం వాకింగ్ కు బయటకు వెళ్ళితే ఖచ్చితంగా మీరు ప్రశాంతంగా ఉంటారు.

2. బిపి తో బాధపడుతున్న గర్భవతి మహిళలు తప్పనిసరిగా సమతులాహారంను అనుసరించాలి. ఏ కారణం వలన కూడా మీరు ఆహారంను తినటం మానకూడదు. మీరు మీ ప్రసూతి వైద్యుని యొక్క సలహాను అనుసరించండి. ఆమె మీకు తినడానికి ఏమి మార్గనిర్దేశం చేస్తే వాటిని తిని మీరు ఆరోగ్యముగా ఉండవచ్చు.

3. మందులు వాడటం అనేది మహిళలు అనుసరించవలసిన గర్భం చిట్కాలు ఒకటి. బిపితో బాధపడుతున్న గర్భవతి మహిళల ఆహారంలో వెల్లుల్లిని చేర్చటం వలన బిపి స్థాయిలను గణనీయంగా తగ్గించవచ్చు.

4. బిపితో బాధపడుతున్న గర్భవతి మహిళలు రెగ్యులర్ చేకప్ చేయించుకోవటం చాలా ఉత్తమం. క్రమ విరామాలలో మీ బిపి స్థాయిలను చెక్ చేయించుకోండి. మీ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోని తప్పనిసరిగా వైద్యుడుని సందర్శించండి. అతను/ఆమె ఎలా పరిష్కరించాలో మీకు చెప్పవచ్చు.

5. గర్భధారణ సమయంలో ప్రశాంతత మరియు సంతోషంగా ఉండాలి. మహిళలకు సాధన అనేది అవసరం అయిన కీలక గర్భం చిట్కాలలో ఒకటి. ప్రశాంతమైన మనస్సు స్వయంచాలకంగా ఉండి ఒత్తిడి మరియు ఇతర వ్యాధులు నుండి మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. అంతేకాక మీరు ఇంకా మంచి ఫలితాలు కోసం ధ్యానంను సాధన చేయవచ్చు. ప్రతి రోజు 15 నుంచి 20 నిముషాలు ధ్యానం చేస్తే ఆ తేడా మీకే తెలుస్తుంది. గర్భధారణ రక్షించటానికి ఒక సమయం ఉంటుంది! ప్రతి క్షణంను ఆస్వాదించండి!

English summary

Pregnancy Rules For Women With BP

Pregnancy is a special phase of a woman's life. it is a time when she prepares herself to bear one more person in her and also gets ready to welcome the new member home. Pregnancy is also a time that demands adequate care.
Story first published: Friday, December 6, 2013, 21:42 [IST]
Desktop Bottom Promotion