For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరగా గర్బం పొందడానికి సహాపడే టాప్ 6 ఫుడ్స్

|

మీరు గర్భిణీగా ఉన్నప్పుడు మీరు తీసుకోవల్సిన ఆహార పదార్థాలు చాలా ఉన్నాయి. కానీ, మీరు గర్భం పొందడానికి ఎటువంటి ఆహారాలు తీసుకోవాలని మీకు తెలుసా? త్వరగా గర్భం పొందడానికి కొన్ని ఖచ్చితమైన ఆహారాలున్నాయి. వాటిగురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఈ ఆహారాలు పట్టిక త్వరగా గర్భం దాల్చడానికి మరియు ఆరోగ్యంగా ఉండాటానికి కూడా చాలా అవసరం.

సాధారణ విషయమేంటంటే, ఓవొలేషన్, ఓవొలేషన్ సైకిల్ మరియు మరికొన్ని ఇతర ముఖ్య విషయాలు కూడా గర్భం పొందడానికి సహాయపడుతాయి. కానీ, గర్భం పొందడానికి వీటితో పాటు హెల్తీ డైట్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. కొన్ని బెవరేజస్(పానియాలు)మరియు ఆహారాలు, ఆల్కహాల్, కెఫిన్ మరియు సింథటిక్ ఫుడ్ ఐటమ్స్ వంటివి ఖచ్చితంగా నివారించినట్లైతే ఖచ్చితంగా గర్భం పొందే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే, ఇవి కడుపులో పెరిగే బేబీ మరియు తల్లికి ఇద్దరీకి హానిచేస్తాయి.

కాబట్టి, మీరు ఆరోగ్యకరంగా గర్భం పొందడానికి సహాయపడే కొన్ని ఆహారాలు ఇక్కడ ఇస్తున్నాం..

బీన్స్:

బీన్స్:

గర్భం పొందడానికి బీన్స్ ఒక బెస్ట్ ఫుడ్. బీన్స్ లో ఉండే ప్రోటీను కంటెంట్, గర్భం పొందడానికి సహాయపడేందుకు ఒక బూస్ట్ వంటింది. పునరుత్పత్తిని పెంచడంతో పాటు గర్భం పొందడానికి చాలా బాగా సహాయపడుతాయి.

ధాన్యాలు:

ధాన్యాలు:

చిరు ధాన్యాల్లో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్ మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజూ 6ఔన్స్ తీసుకుంటే చాలా త్వరగా మరియు సులభంగా తీసుకోవచ్చు.

చేపలు:

చేపలు:

సాల్మన్, క్యాట్ ఫిష్, రొయ్యలు మరియు క్యాన్డ్ తున వంటివి మీ ఫెర్టిలిటి లెవల్స్ ను పెంచుతుంది. ముఖ్యంగా వీటిలో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ ఫీటల్ డెవలప్ మెంట్ కు చాలా బాగా సహాయపడుతాయి.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్:

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్:

ఆకుకూరలు, లెట్యూస్, బ్రొకోలి వంటివాటిలో ఫొల్లెట్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఓవొలేషన్ మరియు స్పెర్మ్ కౌంట్ పెంచడానికి చాలా బాగా సహాయపడుతుంది.

గోధుమలతో తయారు చేసిన బ్రెడ్:

గోధుమలతో తయారు చేసిన బ్రెడ్:

గోధుమలతో తయారుచేసి బ్రెడ్ శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ను స్థిరంగా ఉంచుతుంది. మరియు ఇన్సులిన్ లెవల్స్ ను పెరిగి, రిప్రోడక్టివ్ హార్మోనుల ఉత్పత్తికి బాగా సహాయపడుతుంది. కాబట్టి, ఎల్లప్పుడు బ్రౌన్ బ్రెడ్ ను ఎంపిక చేసుకోవడం ఉత్తమం.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్లో మోనో సాచురేటెడ్ ఇన్సులిన్ సెస్సివిటిని పెంచుతుంది మరియు శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. ఇన్ఫ్లమేషన్ ఓవెలేషన్ తో మిళితమై ఉంటుంది. కాబట్టి మీరు త్వరగా కన్వీస్ అవ్వాలంటే మీకు ఖచ్చితంగా ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవాలి.

English summary

Top Foods That Help You Conceive

There is usually a long list of foods to eat when you are pregnant. But do you know what you should eat while you are trying to conceive? We are quite sure that most of you do not know about the foods you should eat in order to conceive fast. These foods which have been listed below will help you to conceive in a quicker and healthier manner.
Story first published: Monday, October 21, 2013, 17:44 [IST]
Desktop Bottom Promotion