For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అబార్షన్ కు కారణం అయ్యే 9 రకాల వెజిటేబుల్స్

|

సాధారణంగా మహిళలు గర్భం ధరించగానే, చాలా మంది డాక్టర్స్ కొన్ని రకాలా ఆహారాలకు దూరంగా ఉండమని సలహాలిస్తుంటారు. ముఖ్యంగా, మొదటి మూడు నెలల్లో గర్భాశయంలో పిండం ఏర్పడుతుంది కాబట్టి, మొదటి మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా జీవనశైలిలో మార్పులు చాలా అవసరం అని చెబుతుంటారు. గర్భిణీ స్త్రీలు తినకూడని, శరీరానికి వేడికలిగించే ఆహారా పదార్థాలకు, కొన్ని రకాల పండ్లకు దూరంగా ఉండమని సూచిస్తుంటారు. కానీ ఆహారాల్లో వీటితో పాటు కొన్ని రకాల కూరగాయలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. కొన్ని రకాల కూరగాయల వల్ల కూడ గర్భిణీలో అబార్షన్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. గర్భం ధరించిన మహిళలు ఈ కూరగాయలకు తప్పకుండా దూరంగా ఉండాలి. అయితే ఈ క్రింద ఇచ్చిన ఏదైనా కూరగాలో కూడా మీకు తినలాని ఎక్కువగా కోరిక కలిగినప్పుడు ఏ చిన్న మోతాదు తీసుకొన్నా చాలా ప్రమాధకరం.

గర్భం ధరించిన ఫస్ట్ సెమిస్ట్రర్(మొదటి మూడు నెలలు) సమయంలో, గర్భంలో పెరిగే పిండం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఈ త్రైమాసం కూడా చాలా సున్నితంగా బావిస్తారు. ఏ ఆహారమైనా లేదా ఏ పదార్థం అయినా రియాక్షన్ కలిగించవచ్చు. కాబట్టి వీటిని మీ రెగ్యులర్ డైట్ నుండి తప్పించడం మంచిది. వీటిలో, ఏవైనా సరే, అధికంగా తీసుకోవడం వల్ల శరీరానికి మంచిది కాదు, అందువల్ల, ఈ కూరగాయలను తినడం పూర్తిగా మానేయడం లేదా చాలా తక్కువ మేరకు మాత్రమే తీసుకోవడం వలల మీరు సురక్షితంగా ఉండవచ్చు. నిపుణుల ప్రకారం ఈ ఆహారాల్లో అధికంగా విటిమన్స్ ఉంటాయి. ఈ విటమిన్లు, పిండం పెరుగుదల మీద ప్రభావం చూపుతుంది. అధిక విటమిన్ల వల్ల మొదటి త్రైమాసికంలో రక్తస్రావానికి గురిచేస్తుంది. మరియు అనియంత్రిత ఒక బలమైన తిమ్మిరులను కలుగుజేస్తుంది.

గర్భిణీ స్త్రీల కొరకు కొన్ని తినకూడని కూరగాయల లిస్ట్ ను ఇక్కడ మేము అందిస్తున్నాం, గర్భధారణ సమయంలో వీటికి ఖచ్చితంగా దూరంగా ఉండండి. సురక్షితమైన గర్భం పొందడానికి, వీటిని పూర్తిగా నివారించడం ఉత్తమం.

అబార్షన్ కు గురిచేసే 9 రకాల వెజిటేబుల్స్

అబార్షన్ కు గురిచేసే 9 రకాల వెజిటేబుల్స్

బ్రింజాల్: ఇది ఐరన్ ఫుష్కలంగా ఉండే ఒక మంచి వెజిటేబులే అయినా, నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది గర్భస్రావం జరగడానికి ఎక్కువ అవకాశాలున్నట్లు భావిస్తున్నారు.

అబార్షన్ కు గురిచేసే 9 రకాల వెజిటేబుల్స్

అబార్షన్ కు గురిచేసే 9 రకాల వెజిటేబుల్స్

మెంతాకు: గర్భధారణ సమయంలో చాలా ప్రమాధకరమైన ఆహారం మెంతి ఆకుకూర. గర్భాధారణ సమయంలో గర్భిణీ మెంతికూరను తీసుకోవడం ద్వారా, కడుపులో పెరిగే బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్ మెంట్ మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీ దీన్ని ఖచ్చితంగా నివారించాలి. ముఖ్యంగా తన మొదటి త్రైమాసికంలో ఈ మెంతికూరకు పూర్తిగా దూరంగా ఉండాలి.

అబార్షన్ కు గురిచేసే 9 రకాల వెజిటేబుల్స్

అబార్షన్ కు గురిచేసే 9 రకాల వెజిటేబుల్స్

ఆకుకూర: ఈ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్లో విటమిన్ కె మరియు ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఆకు కూరలను గర్భధారణ సమయంలో రెగ్యులర్ గా తిన్నట్లైతే, గర్భస్రావం జరిగే ప్రమాధం ఎక్కువగా ఉంది. గర్భిణీ స్త్రీ గ్రీన్ లీఫ్ తినాలనుకుంటే నెలకొకసారి తినవచ్చు లేదా పూర్తిగా నివారించండి.

అబార్షన్ కు గురిచేసే 9 రకాల వెజిటేబుల్స్

అబార్షన్ కు గురిచేసే 9 రకాల వెజిటేబుల్స్

బ్రొకోలీ: గర్భం పొందిన మహిళ, మొదటి త్రైమాసికంలో ఈ బిట్టర్ వెజిటేబుల్ ను డైలీ డైట్ లో తీసుకుంటే గర్భస్రావానికి దారితీస్తుంది. బ్రొకోలీలో విటమిన్ సి అధికంగా ఉండి, గర్భధారణ సమయంలో ప్రమాధాన్ని తీసుకొస్తుంది. అందుకు కారణం గర్భిణీ మహిళలకు విటమిన్ సి అంత మంచిది.

అబార్షన్ కు గురిచేసే 9 రకాల వెజిటేబుల్స్

అబార్షన్ కు గురిచేసే 9 రకాల వెజిటేబుల్స్

కాలీఫ్లవర్: గర్భధారణ సమయంలో ఈ వెజిటేబుల్ మంచిదని కొంత మంది చెబుతారు. కానీ, మీరు అవేం పట్టించుకోకుండా మీ రెగ్యులర్ మీల్స్ లో చేర్చుకుంటే మాత్రం మీ గర్భధారణను ప్రమాదంలోకి నెట్టుతున్నట్లే అవుతుంది.

అబార్షన్ కు గురిచేసే 9 రకాల వెజిటేబుల్స్

అబార్షన్ కు గురిచేసే 9 రకాల వెజిటేబుల్స్

బీట్స్ : దుంపల్లో విటమిన్ కె మరియు ఐరన్ ఎక్కువగా ఉంటుంది . కాబట్టి గర్భధారణ సమయంలో వీటిని తీసుకోవడం అంత మంచిది కాదు. దుంపలు శరీరంలో వేడిని పుట్టించి, రక్తస్రావానికి గురిచేస్తుంది. కాబట్టి రక్త స్రావానికి దారితీసే ఈ వెజిటేబుల్ కు దూరంగా ఉండటమే మంచిది.

అబార్షన్ కు గురిచేసే 9 రకాల వెజిటేబుల్స్

అబార్షన్ కు గురిచేసే 9 రకాల వెజిటేబుల్స్

క్యాప్సికమ్: మనలో చాలా మంది క్యాప్సికమ్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. రెగ్యులర్ గా తీసుకోవడం కంటే ఎప్పుడో ఒకసారి తీసుకోవడం ఒకరకంగా మంచిదే అయినా, దీన్ని కామన్ వెజిటేబుల్ గా చేసుకుంటే మాత్రం గర్భధారణ సమయంలో ప్రమాధానికి గురికావల్సిందే.

అబార్షన్ కు గురిచేసే 9 రకాల వెజిటేబుల్స్

అబార్షన్ కు గురిచేసే 9 రకాల వెజిటేబుల్స్

కాలే: ఈ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్ రుతుక్రమ సమయంలో తీసుకోవడం మంచిదే అయినా, గర్భధారణ సమయంలో గర్భిణీకి అంత మంచిది కాదు, ఒక వేళ గర్భిణీ స్త్రీకి తినాలనే కోరిక ఎక్కువగా ఉన్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ కు మించి ఎక్కువగా తీసుకోకూడదు.

అబార్షన్ కు గురిచేసే 9 రకాల వెజిటేబుల్స్

అబార్షన్ కు గురిచేసే 9 రకాల వెజిటేబుల్స్

చిల్లీస్: గర్భధారణ సమయంలో కొద్దిగా స్పైసీగా మరియు వేడి వేడి టేస్టీ ఫుడ్స్ ను తినాలనే కోరికలుండవచ్చు. అయితే స్పైసీ ఫుడ్స్ గర్భం ధరించిన స్పైసీ ఫుడ్స్ కు పూర్తిగా దూరంగా ఉండటం ఉత్తమం. గర్భధారణ సమయంలో స్పైసీ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల త్వరగా డెలివరీ అయ్యే లక్షణాలు మరియు గర్భస్రావం అయ్యే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఈ విషయాన్ని గర్భిణీ స్త్రీలు తప్పకు గుర్తుంచుకోవాలి.

English summary

Vegetables That Cause Miscarriage

One of the main things doctors will tell you when you are pregnant is to avoid certain types of foods which is not good for the foetus. There are a list of vegetables that can cause miscarriage during your pregnancy term.
Desktop Bottom Promotion