For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భాధరణ సమయంలో సంభవించే 10 సాధారణ సమస్యలు

By Super
|

మహిళ బిడ్డకు జన్మనివ్వడం అనేది ఒక కష్టమైన మరియు సంతోషకరమైన వరం.అయినప్పటికీ గర్భధారణ గురించి ఉన్నఅన్ని రకాల వాస్తవాలు అంత సులువైనవి కావు. ఎందుకంటే, గర్భధారణ సమయంలో అనేక మంది మహిళలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు, అయితే గర్భాధారణ సమస్యలు చాలా వరెస్ట్ గా మరియు విచారకరంగా విషయం వీటి గురించి మనం తెలుసుకోవల్సి ఉంది. గర్భధారణ సమయంల కొన్ని విషయాలు చాలా తీవ్రంగా మరియు సంక్లిష్టమైన పరిస్థితి. గర్భధారణ సమయంలో లేదా ప్రసవ సమయంలో మరికొందరి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. గర్భిణీ మహిళలు ఎదుర్కొనే అత్యంత సాధారణ సమస్యలు మీరు తెలుసుకోవాడానికి కొన్ని....

ఎర్లి ప్రెగ్నెన్సీ బ్లీడింగ్

ఎర్లి ప్రెగ్నెన్సీ బ్లీడింగ్

ఈ లక్షణాలు ఎప్పటీకి మంచిది కాదు, అయితే కొంత మంది మహిళలకు అంత హానికరం కాదు. ప్రొజెస్టెరాన్ తక్కువగా ఉండగటమే ఈ సమస్యకు ప్రధాణ కారణం. ఈ సమస్యకు సరైన మందులు మరియు టెస్టులు చేయించుకోడం వల్ల ఈ సమస్యను నివారించుకోవచ్చు . కానీ ఏదోవిధంగా కొంత మంది మహిళల్లో గర్భస్రావం జరుగుతుంది. గర్భం నిర్ధారణ అయిన తర్వాత మీరు 3నెలలలోపు రక్తస్రావం అవుతున్నట్లు గుర్తిస్తే మరియు ఫీటస్ యొక్క హార్ట్ బీట్ ను గుర్గించినట్లైతే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

గర్భస్రావం

గర్భస్రావం

ఇది ఒక అత్యంత సాధారణ సమస్య కలిగిన గర్భం. మొదటి మూడు నెలలు చాలా క్లిష్టమైనవి మరియు ఈ సమయంలోనే ఎక్కువగా గర్భస్రావం జరుగుతుంది.కాబట్టి, ఈ పరిస్థి చాలా క్లిష్టంగా భావించాలి. గర్భిణీస్త్రీలో పిండం సరిగా డెవలప్ కాకుంటే , పిండం నేచురల్ గానే గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది. అటువంటి సమయంలో గర్భిణీలో క్రాంప్స్ మరియు ఎక్కువ బ్లీడింగ్ లక్షణాలు కనబడుతాయి.

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ

గర్భాశయంకు అవతలి వైపు అండం ఫలధీకరణ అయినప్పుడు ఏర్పడే సమస్య. ఇది చాలా తీవ్రమైన పరిస్థితి. అయితే చాలా ప్రమాధకరమైన పరిస్థితి. సరైన సమయానికి ఈ సమస్యను కనుగొని సరైన చికిత్సను అందివ్వకపోతే. తల్లి మరియు బిడ్డకు చాలా ప్రమాదకరం. గర్భధారణ సమయంలో తల్లి చాలా నొప్పిత బాధపడుతుంది మరియు చాలా సులభంగా గుర్తించవచ్చు.

గర్భాశయం ఖాలీగా ఉండటం

గర్భాశయం ఖాలీగా ఉండటం

గర్భాశయం గోడులు పల్చగా ఉన్నట్లైతే , మిమ్మల్ని బెడ్ రెస్ట్ తీసుకోవాలని సలహా

ఇస్తారు. గర్భధారణ సమయంలో పూర్తిగా విశ్రాంతి తీసుకోమని సలహాలిస్తుంటారు. అలా జరగకుంటే ప్రీమెచ్యుర్ డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువ. ఈ ప్రమాధకరమైన పరిస్థితిని తేలికగా తీసుకోకూడదు. ఈ సమస్యకు డాక్టర్ సహాయపడుతారు. బేబీకి మీరు రక్షణగా ఉండేందుకు సహాయపడుతారు.

డయాబెటిస్ !

డయాబెటిస్ !

గర్భం పొందిన మహిళకు డయాబెటిస్ ఉన్నట్లైతే, అదితల్లికి మరియు బేబీ కూడా చాలా ప్రమాదకరం.గర్భదారణ సమయంల లోబ్లడ్ ప్రెజర్ వివిధ రకాల సమస్యలకు దారితీస్తుంది. పొట్టలో పెరిగే బేబీల కూడా లో బ్లడ్ ప్రెజర్, శాశ్వత నరాల సమస్యలు మరియు ప్రసవం తర్వాత కామెర్లు సమస్య కూడా అభివృద్ధి చెందవచ్చు. అయితే, తల్లిలో హైబ్లడ్ ప్రెజ్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, అధికబరువున్న బేబీని ప్రసవించడం మరియు ప్రీమెచ్యుర్ ప్రసవం వంటి సమస్యలు అభివృద్ధి చెందవచ్చు.

జరాయువు ప్రసవానికి లేదా జరాయువు మనోవికారం!

జరాయువు ప్రసవానికి లేదా జరాయువు మనోవికారం!

జరాయువు మనోవికారం మీ శిశువు ఉన్న గర్భాశయంను కవర్ చేస్తుంది. ఆ ప్రదేశంలో సన్నని భారీ రక్తస్రావం కలిగి ఉంటుంది. ఈ మావి ముందుగానే బయటకు వచ్చేయడం వల్ల బిడ్డ ప్రసావానికి గర్భం యొక్క లైనింగ్ నుంచి ఊడటం ద్వారా ఎక్కువ రక్తస్రావం కలగడం వల్ల సిజేరియన్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది.

అధిక రక్తపోటు!

అధిక రక్తపోటు!

చాలా వరకూ గర్భిణీ స్త్రీలో అధిక రక్తపోటు సమస్యలను ఎదుర్కొంటుంటారు. గర్భధారణ సమయంలో ఇటువంటి రక్తపోటును టాక్సామియా లేదా ప్రీక్లామ్ సీయా అని పిలుస్తారు. ఇది తల్లితో పాటు, పొట్టలో పెరిగే బేబీకి కూడా చాలా ప్రమాధకరం.అటువంటి సమయంలో మీరు సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఎవరికైతే డయాబెటిస్, అధికబరువు లేదా వయస్సైన మహిళలు గర్భం ధరించి ఉంటారో అలాంటి వారిలో అధిక రక్తపోటు అధిక ప్రమాధం ఎక్కువగా ఉంటుంది.

ఇచ్చిన గడువు కంటే ముందుగా ప్రసవించడం

ఇచ్చిన గడువు కంటే ముందుగా ప్రసవించడం

సాధారణంగా, బేబీ 37వారాల తర్వాత పుడుతారు. కానీ, బేబీ ఈ సమయం కంటే ముందుగా ప్రసవించినట్లైతే దాన్ని ప్రీమెచ్చ్యుర్ గా పిలుస్తారు. అటువంటి బిడ్డకు కొంత సమయం స్పెషల్ కేర్ తీసుకోవడం చాలా అవసరం. కానీ హెచ్చరిక సంకేతాలను గమనించి సమస్యను ముందుగానే నివారించవ్చు.

ఆర్ హెచ్ డిసీజ్

ఆర్ హెచ్ డిసీజ్

గర్భాధారణ సమయంలో, తల్లికి రక్తపరీక్షలు చేస్తుంటారు . బ్లడ్ టెస్ట్ లో ఆర్ హెచ్ లెవల్స్ తెలుపుతుంది మరియు బేబీ యొక్క బ్లడ్ రకాన్ని కూడా తెలుసుకుంటారు . తల్లిలో ఆర్ హెచ్ నెగటివ్ గా ఉంటే, భర్త ఆర్ హెచ్ పాజిటివ్ అయితే, బిడ్డ వంశపార్యంపర్యంగా తండ్రి యొక్క పాజిటివ్ బ్లడ్ ను పొందితే, అప్పుడే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. తల్లియొక్క వ్యాధినిరోధకత బిడ్డ యొక్క పాజిటివ్ బ్లడ్ ను తెలియజేస్తుంది మరియు ఇది బిడ్డ శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే, ఈ సమస్యకు ఒక స్పెషల్ ఇంజక్షన్ ఇచ్చి నివారించవచ్చు.

గ్రూప్ బి స్ట్రెప్!

గ్రూప్ బి స్ట్రెప్!

మహిళలు గర్భధారణ సమయంలో కొంత మంది గర్భిస్త్రీలలోని, పొట్టలోని శిశువు జిబిఎస్ ఇన్ఫెక్షన్ కు గురి అవుతుంటారు. ఖచ్చితంగా ఇది తల్లి నుండి బిడ్డకు సహజంగా సంక్రమించే ఇన్ఫెక్షన్, దీన్ని నివారించడానికి జిబిఎస్ బ్యాక్టీరియా టెస్ట్ ను చేయించుకోవాలి. ఈ టేస్ట్ ను తల్లి గర్భధారణ సమయంలో 35 లేదా 37వ వారంలోచేయించడం ఉత్తమ మార్గం. ఇటువంటి పరిస్థితిలో ఒక మంచి హెల్త్ కేర్ సెంటర్ కు వెళ్ళడం వల్ల మీకు సరైన గైడెన్స్ అందిస్తారు.

English summary

10 Most Common Pregnancy Problems

Giving birth to a child is a terrible gift, a woman is happiest at this time of her life. However, the facts are that all the pregnancies are not easy. Although there are many women problems, but pregnancy problems are the worst and the sad thing is that you cannot do much about it at all.
Desktop Bottom Promotion