For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంతోషంగా గర్భం పొందడానికి ఆరోగ్యకరమైన చిట్కాలు

By Super
|

ప్రతి స్త్రీ ఆనందకర, ఆరోగ్యకరమైన గర్భాన్ని కోరుకుంటుంది. వీటిని ప్రారంభిస్తే మీరు ఉత్తమంగా ఉండడానికి సహాయపదతాయని భావిస్తున్నాము!

గర్భ సమయంలో ప్రాధాన్యతలు

మీకు, మీ పెరిగే బేబీకి ఏవి సహాయపడతాయో పరీక్షించండి. మీరు ఏం చేయడం అవసరమో, మీరు ఏమి నిర్ణయించు కోవలో చేయండి, మిగిలింది వదిలేయండి.

మీ గర్భం విషయంలో ఇతరులను కలుపుకోండి

మీరు మీ గర్భం విషయంలో మీ స్నేహితులను, ఇతర కుటుంబ సభ్యులను, మీ భాగస్వామిని కలుపుకున్నట్లయితే, వారు మిమ్మల్ని అర్ధం చేసుకుని సహాయకారిగా ఉంటారు.

10 tips to a happy pregnancy

ఇతరులను గౌరవించండి, ప్రేమించండి

మీరు కష్ట సమయంలో ఉన్నపుడు, ప్రత్యేకంగా గర్భం ప్రారంభంలో. మీకు వేవిళ్ళు ఉన్నపుడు. వాంతులతో విసుగు పుట్టి కష్టంగా ఉంటుంది. మీ బాధను వాళ్ళకు తెలియచేస్తే వాళ్ళు మిమ్మల్ని అర్ధం చేసుకుంటారు. వారి ఆందోళనకు ప్రేమ, గౌరవం చూపించండి. ప్రేమతో, దయతో చూస్తె, వారూ దయగా ఉంటారు.

జ్ఞాపకాలను తయారుచేసుకోండి

దీనికి కొంత ప్రణాళిక అవసరం, కానీ ఇది ఖచ్చితంగా చాలా విలువైనది. మీరు గర్భవతిగా ఉన్నపుడు, ఇది ఎప్పటికీ ఉండేట్లు కనిపిస్తుంది. అయితే, ఇది అనుభవాలను చెప్పుకోవడానికి, త్వరగా గడిచి పోయిన వాటిని గుర్తుచేసుకోనడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మీ జీవితంలో అవసరమైన అనేక మార్పులను గుర్తించడానికి కొన్ని అడుగులు వేయండి. వీటన్నిటిలో మీ భాగస్వామిని కలుపుకోండి. ఆడ లేదా మగ వారి భావాలను రాసి ఉంచుకోండి. పాప లేదా బాబు చిత్రాలను కూడా తీయండి! మీరు వెనక్కు తిరిగి చూసుకొని, హెచ్చు తగ్గులను కలిసి పంచుకోవచ్చు. కొన్ని సంవత్సరాల తరువాత, మీరు మీ పిల్లలు మీరు చేసిన పనికి ఎంతో సంతోషిస్తారు.

మీరు విశ్రాంతిగా ఉన్నపుడు

ఇప్పుడు మీరు ఒత్తిడికి దూరంగా ఉండడం మీ జీవితానికి చాలా అవసర౦. మీరు విశ్రాంతిగా ఉండడానికి సహాయపడే పనులు చేయండి, ఇప్పుడు మీ జీవనానికి ఏది ముఖ్యమో దానిపై శ్రద్ధ పెట్టండి.

ఈ సమయంలో ఏర్పాట్లను ఆనందించండి

అతిత్వరలో మీరు గర్భం వీడి ఒక తల్లిగా, ఒక భాగస్వామిగా అన్ని బాధ్యతలతో కూడిన కొత్త తల్లి ఔతారు. మీరు మీ వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలో కూడా ఇతర బాధ్యతలను కలిగి ఉంటారు. మీ వైవాహిక జీవితంపై శ్రద్ధ పెట్టడానికి ఇదే సమయం, రాబోయే రోజుల్లో అనేక మార్పులను ఎదుర్కొంటారు.

సానుకూలతా ద్రుక్పధంపై శ్రద్ధ పెట్టండి

మీరు భయపెట్టే పుట్టుక కధలు, లేదా బాధతో కూడిన కదల వంటివి మీ స్నేహితులు లేదా మీ కుటుంబ సభ్యుల నుండి నెగెటివ్ విషయాలను వింటారు. వాటిని మర్చిపోండి. గర్భాలు ఎక్కువ భాగం బాగుంటాయి.

సహాయం అడగడానికి భయపడకండి

మీ గర్భం ఇతరులకు కూడా ముఖ్యమే. మీరు మీ స్నేహితులను, కుటుంబ సభ్యులను సహాయం అడిగితే వారికీ గొప్పగా ఉంటుంది.

తెలియచేయండి

కిడ్ స్పాట్, మీరు గర్భందాల్చిన మొదటి రోజు నుండి మీకు అవసరమైన ఆనందానికి వసతిని కల్పిస్తుంది, అంతేకాకుండా, కిడ్ స్పాట్ ఇతర కాబోయే తల్లులను, కొత్త అమ్మలను పాతవారి సంఘానికి మిమ్మల్ని కలుపుతుంది.

నవ్వండి

మీకు మీ భాగస్వామికి జరిగిన చాలా ప్రత్యేకమైన విషయంలో మీరూ ఒక భాగం, అందువల్ల విశ్రాంతిగా ఉండడానికి, ఈ ప్రయాణాన్ని ఆనందించడానికి ప్రయత్నించండి!

ఈ ఆర్టికిల్ ఆస్ట్రేలియా వారు నడిపించే గర్భిణుల వసతికి ఏర్పాటుచేయబడిన కిడ్స్ స్పాట్ కోసం రూపొందించ బడింది.

English summary

10 tips to a happy pregnancy

Every woman wants to have a happy, healthy pregnancy. Start now to help ensure that yours will be the best it can be!
Desktop Bottom Promotion