For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భం పొందడానికి సరైన సమయం గుర్తించడం ఎలా

|

ప్రస్తుత రోజుల్లో చాలా మంది జంటల్లో ఇన్ ఫెర్టిలిటి (సంతాన ప్రాప్తి) లేకుండా గడుపుతున్నారు. సంతానం కలగకపోవడానికి, అనేక కారణాలున్నాయి. అందులో మహిళల్లో అనేక కారణాలున్నాయి. హార్మోనుల లోపం, పిసిఓడిలు, రుత్రక్రమ లోపాలు, ఓవొలేషన్(అండం ఉత్పత్తి). ప్రతి నెలా ఓవెరీస్ ఒక మెచ్యుర్ అయిన అండంను విడుదల చేస్తాయి. మీ ఓవెలేషన్ లో క్రమరహితంగా ఉంటే, అప్పుడు మీరు గర్భం పొందడానికి చాలా కష్టం అవుతుంది . ఈ ఓవొలేషన్ సమస్యలను నివారించడాకి కొన్ని రకాల ఆహారాలు అద్భుతంగా సహాయపడుతాయి.

ఈ ఓవొలేషన్ ఫుడ్స్ లో న్యూట్రీషియన్స్ వివిధ రకాలుగా ఉపయోగపడుతాయి. అన్ని రకాల ఫెర్టిలిటీ ఫుడ్స్, రెగ్యులర్ గా ఓవొలేషన్ జరగడానికి సహాయపడవు. ముందుగా రుతుస్రావం రెగ్యులర్ గా జరగడానికి సరైన ఆహారాలను తీసుకోవాలి. ఓవెరీస్ నుండి అండం విడుదల అవ్వడానికి ముందుగా ఆ విడదలయ్యే అండం ఆరోగ్యంగా మంచి నాణ్యత కలిగినదై ఉండాలి. ఇక్కడ ఇచ్చిన కొన్ని ఆహారాలు అండం యొక్క డిఎన్ఎ కు రక్షణ కల్పిస్తుంది మరియు మరింత ఎక్కువగా ఫెర్టిలిటీని కలిగించి మరింత తర్వగా కన్సీవ్(గర్భం పొందడానికి)అయ్యేందుకు సహాయపడుతుంది.

అండోత్సర్గము అనేది ఒక జీవప్రక్రియ, అండాశయంలోని ఫోలిసెల్స్ రుతుచక్రంలో ఒక రుతచక్రంకు ఒక్క అండము విడుదల అవుతుంది. ఒక మహిళ నుండి మరో మహిళలకు అండోత్సరంగో వ్యత్యాసం ఉంటుంద. సాధారణంగా 28 రోజుల రుతుచక్రం రెగ్యులర్ గా పీరియడ్స్ అయ్యే వారిలో నెలసరి అయిన మొదటి రోజు నుండి 14వ రోజున అండం విడుదల అవుతుంది. కానీ, కొన్ని సందర్భాల్లో పది నుండి 19 తేది మద్య ఎప్పుడైనా కూడా సంభవించవచ్చు . అండము ఫలదీకరణ ఫలితంగా , స్పెర్మ్ విలీనమైంది . గర్భం పొందడానికి అండోత్సర్గము సమయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలా తెలుసుకోవాలంటే, అండం విడుదలయ్యే సమయంలో మనం కొన్ని లక్షణాలను గుర్తించవచ్చు. ఈ లక్షణాల ద్వారా అండోత్సర్గం జరిగిందని నిర్ధారించుకోవచ్చు. ఆ టైమ్ లో కనుకు పాట్నర్స్ ఇద్దరు కలిసినట్లైతే గర్భం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి...

మరి ఓవొలేషన్ లక్షణాలేంటో ఒక సారి చూద్దాం...

సర్వికల్ పొజిషన్ మారుతుంది

సర్వికల్ పొజిషన్ మారుతుంది

మీరు ఎక్కువ ఫెర్టిలిటి చెందే సమయంలో స్కర్విక్స్ పెద్దగా, సాఫ్ట్ గా మరింత సున్నితం తెరుచుకోవడం జరుగుతుంది. ఓవొలేషన్ జరిగిందనడానికి ఇది ఒక లక్షణం.

సెక్సువల్ డిజైర్

సెక్సువల్ డిజైర్

ఫెర్టిలిటి కోసం అండం విడుదలయ్యే సమయంలో మహిళల్లో సెక్స్ మీద మరింత ఎక్కువగా కోరికలుంటాయి. ఓవొలేషన్ జరగడానికి ముందు స్త్రీలలో కామేచ్చ పెరుగుతుంది. గర్భం పొందడానికి ఇది సరైన సమయం అని గుర్తించి, పాట్నర్స్ ఇద్దరు కలవాల్సి ఉంటుంది.

బాడీ టెంపరేచర్

బాడీ టెంపరేచర్

బాడీ బాసల్ టెంపరేచరే, మీ బాడీ టెంపరేచర్. ఇది ఓవొలేషన్ కు ఒక చిహ్నం. ఎప్పుడైతే శరీరంలో ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుందో అప్పుడు ఓవొలేషన్ జరుగుతున్నట్లు గుర్తించాలి. అప్పుడు పాట్నర్స్ ఇద్దరు కలవాల్సి ఉంటుంది. ఇంకా ఓవొలేషన్ జరిగినత తర్వాత కూడా కలవడం వల్ల ఫలితం మరింత బెటర్ గా ఉంటుంది.

రొమ్ముల్లో సలుపు

రొమ్ముల్లో సలుపు

ఓవొలేషన్ జరిగే సమయంలో మరియు ఓవొలేషన్ జరిగిన తర్వాత కొంత మంది మహిళల్లో రొమ్ముల్లో సలుపు లక్షణాలు కనబడుతాయి. అది కేవలం హార్మోను మార్పుల వల్ల అలా జరుగుతుంది.

ఎక్కవుగా వైట్ డిస్చార్జ్

ఎక్కవుగా వైట్ డిస్చార్జ్

ఓవొలేషన్ సమయంలో ఎక్కువ డిస్చార్జ్ అవుతుంది. అంతే కాదు, మ్యూకస్ ఎక్కువగా విడుదలవుతుంది.

English summary

5 Obvious Signs Of Ovulation


 The ability to know when you are ovulating is essential in order to become pregnant. To have a healthy baby, getting pregnant at the time of ovulation is the best. There are five genuine signs of ovulation which is normal for every woman to go through every month before her menstrual cycle.
Story first published: Saturday, September 20, 2014, 15:46 [IST]
Desktop Bottom Promotion