For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రసవ నొప్పుల నుండి ఉపశమనం కలిగించే 5 టిప్స్

|

సాధారణంగా బిడ్డకు జన్మ నివ్వాలంటే కాబోయే తల్లులు ఎన్నో నొప్పులను అనుభవించాలని భావిస్తూంటారు. అయితే, వైద్య పరంగా ఎంతో అభివృద్ధి చెందిన నేటి రోజుల్లో వైద్యులు నొప్పులు లేని కాన్పులను కూడా అవలంబించటానికి మార్గాలు కనుగొన్నారు. డెలివరీ నొప్పులనుండి సహజంగా ఉపశమనం ఎలా పొందవచ్చో చూద్దాం!

గర్భంలో వున్న బేబీని కిందకు తోసివేసేటపుడు యుటిరస్ చేసే సంకోచ వ్యాకోచాల కారణంగా డెలివరీ నొప్పులు కలుగుతాయి. పొట్ట, జనన భాగాలలో నొప్పి అధికంగా వుంటుంది. కొన్ని కేసులలో రోజుల తరబడి కూడా వుంటుంది. బిడ్డ బయటకు రావాలంటే తల్లి పడే కష్టం అతి కఠినంగా వుంటుంది. అయితే ఈ నొప్పులు వ్యక్తికి వ్యక్తికి మారుతూంటాయి. బేబీ సైజు, పొజిషన్, తల్లి కటి ప్రదేశం, ఆమెకుగల బిగబట్టగలిగిన సామర్ధ్యం, సంకోచ వ్యాకోచాల ఒత్తిడి బట్టి కూడా వుంటాయి. ప్రసవ నొప్పులనుండి ఉపశమనం పొందాలంటే రెండు మార్గాలు. సహజ మార్గాలు -

శారీరక మర్దనలు, వేడినీటి స్నానాలు :

శారీరక మర్దనలు, వేడినీటి స్నానాలు :

శారీరక మర్దనలు, వేడినీటి స్నానాలు : ప్రసవం సమయంలో నొప్పులను నివారించడానికి సున్నితమైన శారీరక మర్ధన లేదా వేడి నీటి స్నానాలు కాస్త ఉపశమనం కలిగిస్తాయి.

శ్వాస మరియు రిలాక్సేషన్ పద్ధతులు :

శ్వాస మరియు రిలాక్సేషన్ పద్ధతులు :

శ్వాస మరియు రిలాక్సేషన్ పద్ధతులు : ప్రసవం సమయంలో నొప్పులను నివారించడానికి శ్వాస పీల్చివదలడం, లేదా విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం.

ఉపశమనమిచ్చే చక్కటి సంగీతం వినటం

ఉపశమనమిచ్చే చక్కటి సంగీతం వినటం

ఉపశమనమిచ్చే చక్కటి సంగీతం వినటం : ప్రసవం సమయంలో నొప్పులను నివారించడానికి చక్కటి సంగీతం వినడం ఒక మంచి మార్గం.

సౌకర్యవంతమైన పొజిషన్ లో వుండటం :

సౌకర్యవంతమైన పొజిషన్ లో వుండటం :

సౌకర్యవంతమైన పొజిషన్ లో వుండటం : గర్బిణీ ప్రసవించే సమయంలో తనకు సౌకర్యంగా ఉండే భంగిమలో కూర్చోవడం లేదా పడుకోవడం చేయాలి.

చక్కగా ప్రేమించేవారు పక్కన వుండటం:

చక్కగా ప్రేమించేవారు పక్కన వుండటం:

చక్కగా ప్రేమించేవారు పక్కన వుండటం: గర్భిణీ స్త్రీ ప్రసవ సమయంలో భర్త లేదా తల్లి లేదా తనకు ఇష్టమైన వారు తన దగ్గర ఉండటం చాలా ఉత్తమం.

English summary

5 Ways to Relieve Labor Pain

Raise your comfort level with these tips to cope with pain and labor. First, decide who and what will be with you. Then learn about what you can do with your body and mind during contractions.
Story first published: Saturday, January 4, 2014, 17:06 [IST]
Desktop Bottom Promotion