For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో నివారించవలసిన 6 బ్యూటీ ఉత్పత్తులు

By Super
|

ఈ ఉత్పత్తులు ప్రారంభ గర్భస్థ పిండం మీద భిన్నమైన ప్రభావంను కలిగిస్తాయి. ఇది ఒక ఆరోగ్యకరమైన ప్రక్రియ మాత్రం కాదు. దశాబ్దాల క్రితం,పరిశోధకులు కొత్త ఆవిష్కరణలను కనుకొనే సమయంలో వారు అనేక విధాలుగా ఒక తల్లి గర్భంను ప్రభావితం చేసే వివిధ రకాల రసాయనాలను గుర్తించారు. ఒక బిడ్డకు జన్మ ఇచ్చినప్పుడు అనుభవాలను మరింత అందముగా చేయడానికి భావనలను అర్థం చేసుకోవాలి. గర్భధారణను ఒక సురక్షితమైన సంఘటనగా చేయడానికి క్రింద వివరించిన బ్యూటీ ఉత్పత్తులను నివారించాలి.

లగ్జరీ ఉత్పత్తులు

లగ్జరీ ఉత్పత్తులు

వావ్! పురుషులందరికి ఒక శుభవార్త. పరిశోధకులు గర్భధారణ సమయంలో ఆర్గానిక్ ఉత్పత్తులను ఉపయోగించవద్దని సూచించారు. ఇవి అలెర్జీకి కారణం మరియు చర్మంనకు రిస్క్ కలిగించవచ్చు. గర్భిణీ స్త్రీలు పిల్లలకు రూపొందించిన ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలనీ సూచించారు. అప్పుడు డబ్బు ఆదా అవటమే కాకుండా దుష్ప్రభావాలు కూడా తగ్గుతాయి.

టానింగ్ పద్ధతులు

టానింగ్ పద్ధతులు

టానింగ్ కొరకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించిన డిహెచ్ఏ(డీ హైడ్రోక్సి స్టన్)రసాయనాలను ఉపయోగించాలి. మేము గర్భం గురించి మాట్లాడినప్పుడు వారి కార్యకలాపాలను వాచ్ చేయటం ముఖ్యం అని చెప్పుతాము. సన్ టానింగ్ అనేది చర్మ క్యాన్సర్ కారణం కావచ్చు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో శరీరంనకు అనారోగ్యంను ఆకర్షించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టాన్స్ స్ప్రే గర్భస్థ శిశువులలో సమస్యలకు కారణం కావచ్చు. అందువలన మీరు ఈ విధమైన చికిత్సలకు దూరంగా ఉండాలి.

తెల్లపరిచే స్కిన్ ఉత్పత్తులు

తెల్లపరిచే స్కిన్ ఉత్పత్తులు

ఈ చర్మ సౌందర్య ఉత్పత్తులలో మీ చర్మం ముదురుగా మారటానికి ఎంజయిమేటిక్ ప్రభావితం కలిగిన అధిక రసాయనాలు ఉంటాయి. గర్భవతిగా ఉన్నప్పుడు బిడ్డకు జన్మనిచ్చేవరకు ఈ ఉత్పత్తులను వాడకుండా ఉండాలి. బిడ్డకు జన్మనిచ్చిన తరువాత సౌందర్య ఉత్పత్తులను లేదా చర్మ ట్రీట్మెంట్స్ కు వెళ్ళవచ్చు.

హెయిర్ రిమూవల్

హెయిర్ రిమూవల్

హెయిర్ రిమూవల్ ఉత్పత్తులలో తై గ్ల్యకాలిక్ ఆమ్లం ఉంటుంది. అంతేకాక ఈ రసాయనం గర్భధారణ సమయంలో సురక్షితం కాదు. ఈ హానికరమైన రసాయనాలను ఉపయోగించటానికి బదులుగా మీ శరీరం నుండి అనవసరమైన జుట్టును షేవింగ్ ద్వారా తొలగించటానికి మీ భాగస్వామి యొక్క సహాయం అడగండి. ఈ విధంగా చేయుట వలన మీ భాగస్వామితో అందమైన అనుభూతులను ఆస్వాదించవచ్చు.

భారీ పరిమళాలు

భారీ పరిమళాలు

కొన్ని సమయాల్లో,మేము మహిళల యొక్క సొంత పరిధిలో వివిధ రకాల లేడీస్ పరిమళాల మీద వారు ప్రేమను కలిగి ఉండటం కనుగొన్నాము. అయితే,మేము గర్భం గురించి మాట్లాడినప్పుడు,ఇవి గర్భస్థ శిశువు మీద ప్రభావితం చేయవచ్చు. ఎందుకంటే ఇది పుట్టని బిడ్డ యొక్క హార్మోన్ల పెరుగుదలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. వారి చుట్టూ పరిమళ ద్రవ్యాలు,రూం ఫ్రెషనర్స్,డియోడరెంట్స్ వంటి ఎక్కువ వాసన వచ్చే వాటిని నివారించాలని సలహా ఇవ్వడం జరుగుతుంది.

పచ్చబొట్లు

పచ్చబొట్లు

మీరు పచ్చబొట్టు ప్రేమికుడు అయితే పెద్ద విషయం కాదు. కానీ మీకు పిల్లల భావన ఉంటే మాత్రం పచ్చబొట్టు పొందడానికి సరైన సమయం కాదని గుర్తుంచుకోవాలి. మీరు ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చే వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గర్భవతిగా ఉన్న సమయంలో పచ్చబొట్లు వలన మీ శరీరానికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ మరియు వివిధ వ్యాధుల బదిలీకి కారణం కావచ్చు. అందువలన పచ్చబొట్లు అనేది తెలివైన నిర్ణయం కాదు.

మీరు మొత్తం ఈ నియమాలను అనుసరిస్తే,అద్భుతాలతో నిండిన ఈ తొమ్మిది నెలలు ఆనందిస్తారని భావిస్తున్నాము. అప్పుడు ఒక సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన జీవితం కలిగి ఉంటారు.

English summary

6 Beauty Products to Avoid During Pregnancy

There is a saying, ‘early pregnancy can cause diverse effect on the embryo’, if it’s not going through a healthy process. Decades ago, when researchers were churning the new discoveries, they found out the various chemicals, which could affect a mother’s womb in many ways.
Story first published: Sunday, April 13, 2014, 14:31 [IST]
Desktop Bottom Promotion