For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతి గర్భవతికి అవసరమైన 7 అత్యుత్తమ ఆహారాలు

By Super
|

గర్భధారణ సమయంలో ఎటువంటి అపరాధం లేకుండా మీ ప్లేట్ లో ఆహారంను సంపూర్ణంగా తీసుకోవాలి. నియంత్రణ లేని స్వేచ్ఛను పక్కన పెట్టి,మీరు మీ ఆహారం ప్రణాళికను సరైన విధంలో నిర్వహించటం ముఖ్యం. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. ఇక్కడ మీకు ఒక మార్గం లేదా తినటానికి అవసరమైన ఆహారాల జాబితా ఉంది.

పండ్లు

పండ్లు

పండ్లు అనేక రంగులు మరియు అనేక రకాలు ఉంటాయి. ఆదర్శవంతంగా ఒక గర్భధారణ సమయంలో ప్రతి రోజు పండ్లు ఐదు భాగాలు ఉండాలి. కస్తూరి పుచ్చకాయలు,స్ట్రాబెర్రీలు,ద్రాక్ష వంటి వాటిలో యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. విటమిన్ సి సమృద్ధిగా ఉన్న నారింజ ఇనుము శోషణకు సహాయం చేస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉన్న ఆపిల్ మలబద్ధకం నుండి ఉపశమనానికి సహాయపడుతుంది.

కాల్షియం

కాల్షియం

మీకు కాల్షియం ఎముక మరియు దంతాల అభివృద్ధికి సహాయపడుతుందని మీ పాఠశాల పాఠ్య పుస్తకాల నుండి నేర్చుకున్నారు. మీ గర్భధారణ సమయంలో కాల్షియం ఎక్కువ అవసరం ఉందని తెలుసుకోండి. మీ శిశువు యొక్క కాల్షియం అవసరాలకు మరియు మొత్తం ఎముకల అభివృద్ధి కోసం అవసరం. కాబట్టి ఒక గ్లాస్ పాలు,చీజ్,పెరుగు,పనీర్ వంటి పాల ఉత్పత్తులను తీసుకోండి. మీ గర్భధారణ సమయంలో లాక్టోజ్ పడకపోతే మీకు అసహనం అభివృద్ధి చెందుతుంది. అప్పుడు మీరు కాల్షియం సహజ వనరులను కోల్పోతే మాత్రల మీద ఆధారపడవచ్చు.

ఫోలిక్ ఆమ్లం

ఫోలిక్ ఆమ్లం

ఫోలిక్ ఆమ్లం పిండ సంబంధమైన మెదడు మరియు వెన్నెముక అభివృద్ధి కోసం అవసరం. వైద్యులు ఆహారంలో తగినంత ఫోలిక్ ఆమ్లం లేకపోతె పిండం శ్రేయస్సు దెబ్బతీస్తుందని నమ్మకంతో తరచూ మహిళలకు ఈ మాత్రలను సూచిస్తారని దీప్షిక చెప్పారు. మీరు ఈ మాత్రలను వేసుకోకపోతే,అప్పుడు మీరు టోఫు లేదా సోయా,పనీర్,పాలకూర,మెంతులు,ముదురు ఆకుపచ్చ వెజ్జీస్, సొరకాయ,కస్తూరి పుచ్చకాయ, వేరుశెనగ మరియు వేరుశెనగ వెన్న ద్వారా భర్తీ చేయవచ్చు.చాలామంది మహిళలకు అలెర్జీ లేదా గర్భధారణ సమయంలో వేరుశనగ అలెర్జీ అభివృద్ధి ఉండవచ్చు. దాని కారణంగా మీకు ఏదైనా ప్రతిచర్యను గమనిస్తే,మీ ఆహార జాబితా నుండి దానిని వెంటనే తీసివేయాలి.ఇతర ఆహార వస్తువులను తగినంతగా తీసుకుంటే,ఇప్పటికీ మీకు తగినంత ఫోలిక్ ఆమ్లంను ఇస్తాయని దీప్షిక చెప్పారు.గర్భధారణ సమయంలో ఫోలిక్ ఆమ్లం ముఖ్యం ఎందుకు అని తెలుసుకోండి.

ఐరన్

ఐరన్

ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచటానికి సహాయపడుతుంది. అలాగే మీ శిశువు యొక్క ఆర్గాన్ మరియు సెల్ అభివృద్ధిలో సహాయపడుతుంది.మీ బిడ్డ యొక్క ఆరోగ్యం మరియు అభివృద్ధిలో బాధ్యత వహిస్తాయి. ఇనుము స్థాయిలు బాగా అవసరం అని గుర్తుంచుకోవలని దీప్శిఖా చెప్పారు.ఐరన్ పాలకూర,మెంతులు, బ్రోకలీ,డేట్స్,ఎండుద్రాక్ష,అత్తి పండ్లు,బీట్రూట్స్,ఆపిల్,ముదురు ఆకుపచ్చ వెజ్జీస్ వంటి వాటిలో పుష్కలంగా ఉంటుంది. ఇనుము మరియు కాల్షియం కలిసి అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోకకూడదని దీప్శిఖా హెచ్చరించాడు. ఉదాహరణకు ఒక పాలకూర శైలిలో పెరుగు లేదా పాలతో బ్రోకలీ సలాడ్ ను నివారించాలి.

 ప్రోటీన్

ప్రోటీన్

గర్భధారణ సమయంలో ప్రతి రోజు 10 గ్రా ప్రోటీన్ అవసరం. ప్రోటీన్ మిమ్మల్ని మరియు మీ శిశువు యొక్క సెల్ మరియు కండరాల అభివృద్ధిలో సహాయపడుతుంది.గుడ్లు మరియు చికెన్ లో ప్రోటీన్ సమృద్దిగా ఉంటుంది. మీరు శాఖాహారి అయితే మీ ప్లేట్ లో అవసరమైన మొత్తం ప్రోటీన్ పొందడానికి అన్ని రకాల పప్పులు,సోయా మరియు మొలకలు ఉండాలి.

విటమిన్ బి 12

విటమిన్ బి 12

దీనిని నిర్లక్ష్యం చేయకూడదు. విటమిన్ బి 12 తల్లి మరియు బిడ్డ ఇద్దరికి సరైన మెదడు పనితీరుకు అవసరమవుతుంది. ఈ విటమిన్ కాలేయం మరియు మాంసంలలో సమృద్దిగా ఉంటుంది. అలాగే మొలకెత్తిన బీన్స్ లో కూడా సమృద్దిగా ఉంటుంది.

నీరు

నీరు

మీరు గర్భధారణ సమయంలో నీరు అవసరం అనే దానికి ఏటువంటి వివరణ అవసరం లేదు. ఎందుకంటే ఇది మీ శరీరంలో అంతర్గత టాక్సిక్ వదిలించుకోవటం కొరకు సహాయం చేస్తుంది. అంతేకాకుండా గర్భధారణ సమయంలో సాధారణంగా ఉండే మూత్ర మార్గ అంటువ్యాధుల నుండి మిమ్మల్ని సేవ్ చేస్తుంది.

English summary

7 essentials every pregnant woman’s diet should have

The best thing about pregnancy is that you can pile up your plate with food without any guilt. The unrestricted freedom aside, it is important that you include the right things in your diet plan and eat healthy always. Here is a list of essentials that you should eat one way or the other.
Story first published: Sunday, February 16, 2014, 10:47 [IST]
Desktop Bottom Promotion