For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలకు కాలీఫ్లవర్ తో అత్యుత్తమ ప్రయోజనాలు

|

గర్భధారణ అనేది ఒక సంతోషకరమైన వాతావరణం ఏర్పడటానికి పునాది వంటిండి. ఒక ప్రాణంను కొత్తగా భూప్రపంచంలోనికి తీసుకురావడంలో తల్లి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటుంది. తల్లికి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం, ఆనందం, అనేక ఇతర పాత్రల గురించి తల్లిలో ఆందోళన ఎన్నో మనస్సులో మెదులుతుంటాయి.

గర్భధారణ ప్రారంభమైన తర్వాత, మహిళ శరీరంలో అనేక మార్పులు, హార్మోనుల అసమతుల్యత వల్ల వేవిళ్ళు, వెన్ను నొప్పి, మూత్రం ఆపుకోలేని మరియు అసౌకర్యం ఇలా అన్ని రకాలుగా మహిళ ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది. అలాగే గర్భంతో ఉన్న మహిళ ఏమీ తినడానికి వీలుకాకపోవడం వల్ల మీరు ఏమి తినవచ్చు మరియు ఏమితినకూడదు అని అనేక సలహాలు, వ్యాయామా చిట్కాలు అనేకం మీకు అంధిస్తుంటారు. వీటిలో ఏమి విన్నా, వినకపోయినా ముఖ్యంగా ఏమి తినవచ్చు, తినకూడదనే విషయం మీద ఎక్కువ ఏకాగ్రతతో వింటారు.

ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీలో చాలా సాధారణమైన సందోహం, ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి?గర్భిణీ స్త్రీలు వారి రెగ్యులర్ డైట్ లో కాలీఫ్లవర్ ను చేర్చుకోవడం చాలా ఒక ఉత్తమ పరిష్కారం. కాలీఫ్లవర్ వల్ల గర్భిణీ స్త్రీలకు చాలా ప్రయోజనాలు కలుగుతాయని అనేక పరిశోధనలు నిరూపించబడ్డాయి.

గర్భధారణ సమయంలో కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు గర్భిణీ స్త్రీకు ఆరోగ్యకరమైనవే అనుకోండి, కానీ గర్భధారణ సమయంలో కాలీఫ్లవర్ ను ఎందుకు విస్మరించకూడదని, తప్పకుండా తీసుకోవడానికి గల కారణాలేంటని ఈ క్రింది విధంగా వివరించడం జరిగింది.

హెల్తీ హార్ట్:

హెల్తీ హార్ట్:

కాలీఫ్లవర్ గుండె ఆరోగ్యానికి, కార్డియో వాస్కులర్ సిస్టమ్ కు చాలా మేలు చేస్తుంది. గర్భధారణ సమయంలో కాలీఫ్లవర్ తీసుకోవడం వల్ల మీ గుండె అదనంగా యూట్రస్ కు రక్తప్రవాహం జరగడానికి సమాయపడుతుంది. అలాగే హార్ట్ బర్న్ ను తగ్గిస్తుంది.

ప్లాసెంటా(మాయ)ఏర్పాటు:

ప్లాసెంటా(మాయ)ఏర్పాటు:

గర్భధారణ సమయంలో కాలీఫ్లవర్ ను ఎక్కువగా చేర్చుకోవడం వల్ల అది మీలో ఫొల్లెట్ అంశంను ఎక్కువగా మీ శరీరానికి అందిస్తుంది. ఈ ఫొల్లెట్ ఆరోగ్యకరమైన మాయ ఏర్పడుటకు మరియు ప్రక్రియకు, పిండకు తగిన పోషణను అందించుటకు సహాయపడుతుంది.

ఐరన్:

ఐరన్:

చాలా వరకూ గర్భిణీ స్త్రీలు ఐరన్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. అందువల్ల ఐరన్ పుష్కలంగా ఉన్న కాలీఫ్లవర్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది శరీరం ఐరన్ గ్రహించి బిడ్డ తక్కువ బరుతుతో పుట్టడాన్ని నివారిస్తుంది.

క్యాల్షియం:

క్యాల్షియం:

కడుపులో పెరిగే పిండం, శిశువుగా మారిన తర్వాత ఎముకలు మరియు దంతా ఏర్పాటుకు మరియు బలోపేతం చేయడానికి క్యాల్షియం చాలా అవసరం అవుతుంది. అందువల్ల క్యాల్షియం అధికంగా ఉన్న కాలీఫ్లవర్ ను గర్భిణీ స్త్రీలు తీసుకోవడం ఉత్తమం.

నియాసిన్:

నియాసిన్:

గర్భిణీ స్త్రీకి కాలీఫ్లవర్ వల్ల మరో ప్రయోజనం. ఇందులో నియాసిన్ అనే పోషకాంశం అధికంగా ఉంటుంది. ఈ న్యూట్రిషియన్ పుట్టబోయే బిడ్డకు చాలా అవసరం. ఇది చర్మం మరియు నాడీ వ్యవస్త మరియు డైజేస్టివ్ సిస్టమ్ ఏర్పడుకు చాలా సహాయపడుతుంది.

సెల్ గ్రోత్:

సెల్ గ్రోత్:

గర్భిణీ స్త్రీలు కాలీఫ్లవర్ ను తన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇందులో అధికంగా విటమిన్ ఎ మిరయు బి అధికంగా ఉంటుంది. ఈ రెండు విటమిన్స్ సెల్ గ్రోత్ కు చాలా అవసరం అవుతాయి. మరియు యూట్రస్ లో ఫీటస్ పెరుగుదలకు చాలా అవసరం అవుతుంది.

విటమిన్ సి:

విటమిన్ సి:

గర్భిణీ స్త్రీలకు తప్పనిసరిగా అవసరం అయ్యే మరో విటమిన్ ఇది. విటమిన్ సి, పుట్టబోయే బిడ్డలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

విటమిన్ కె:

విటమిన్ కె:

గర్భిణీ స్త్రీలకు కాలీఫ్లవర్ వల్ల మరో హెల్త్ బెనిఫిట్ ఇది విటమిన్ కెను పుష్కలంగా అందిస్తుంది . ఈ విటమిన్ ఎముకలు మరియు ఎముకల యొక్క కణాల ఏర్పాటుకు బూస్ట్ వంటిది మరియు ఫీటస్ పెరుగుదలకు చాలా అవసరం.

మినిరల్స్:

మినిరల్స్:

కాలిఫ్లవర్ లో అనేక మినిరల్స్ జింక్, మెగ్నీషియం, సోడియం మరియు ఫాస్పరస్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా గర్భిణీ స్త్రీలకు చాలా అవసరం అవుతాయి . కాబట్టి, గర్భధారణ సమయంలో కాలీఫ్లవర్ ఒక బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

English summary

Benefits Of Cauliflower For Pregnant Women


 Pregnancy is a time of nervous expectations and newfound joys. You are anxiously awaiting the arrival of your bundle of joy, worried about your role as mother and the health of your unborn baby
Story first published: Tuesday, March 4, 2014, 17:15 [IST]
Desktop Bottom Promotion