For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆటలు ఆడటం అనేది గర్భస్రావంకు కారణమా ?

By Lakshmi Perumalla
|

మన జీవితంలో గర్భం సమయంలో అనేక మార్పులు జరుగుతాయి. మనం మన కుటుంబంలో ఒక కొత్త సభ్యుడు చేరటానికి సిద్ధం కావాలి.

మనం మన దైనందిన జీవితంలో అనేక ఆనందాలను దాటి అలసిపోయే సమయం ఒకటి ఉంటుంది. పుట్టబోయే బిడ్డ కొరకు భద్రత అవసరం. అకస్మాత్తుగా పుట్టబోయే బిడ్డ మా చిన్ని ప్రపంచంలో ఆనందాన్ని నింపుతాడు.

గర్భస్రావం అనేది స్త్రీలు ఎదుర్కొనే ఒక చెత్త అనుభవం అని చెప్పవచ్చు. మీరు అకస్మాత్తుగా జీవితం నుండి బయటకు వచ్చిన భావనలు,ప్రాణము లేనట్లు అనిపిస్తుంది. ప్రారంభ గర్భస్రావాలు మరియు చివరి గర్భస్రావాలు ఉంటాయి.

గర్భస్రావం గురించి ప్రతిపాదిస్తే అనేక సందేహాల మధ్య'క్రీడలు ఆడటం అనేది గర్భస్రావంనకు కారణం' అని ఉంటుంది. మీరు గర్భవతిగా ఉన్నప్పుడు మరొక వ్యక్తి లేదా మరొక వ్యక్తి నుంచి తక్కువ పరిచయం కలిగిన క్రీడలను సురక్షితంగా ఆడవచ్చు.కానీ,ఇప్పుడు ప్రశ్న'క్రీడలు ఆడటం గర్భస్రావంనకు కారణమా' అని వస్తుంది?ఈ సందర్భంలో గర్భస్రావం ప్రమాదం అధికంగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు వారి గర్భం అంతటా పూర్తిగా క్రీడలను నివారించటం మంచిది. ఇక్కడ మేము సాధారణంగా గర్భిణీ స్త్రీలు ఆచరించే కొన్ని స్పోర్ట్స్ గురించి చర్చిస్తున్నాము.


స్విమ్మింగ్
శాంతముగా ఈత చేయాలని అనుకొనే మహిళలకు,సమాధానం క్రీడలు ఆడటం గర్భస్రావంనకు కారణం కాదని చెప్పవచ్చు. ఈ క్రీడ సురక్షితంగా గర్భం అంతటా అనుసరించవచ్చు. కానీ దూరంగా శ్వాస బయటకు పొందడానికి అమలు చేయాలి.

Does Playing Sports Cause A Miscarriage?

బహిరంగ గేమ్స్
బహిరంగ గేమ్స్ గర్భంనకు సంబంధం లేకుండా అనేక మంది స్త్రీలు ఆస్వాదిస్తున్నారు. కానీ,గర్భవతి అయిన మహిళలు సంరక్షణ తప్పనిసరిగా తీసుకోవాలి. మొతం ఆట ప్రేమికులకు సమాదానం క్రీడలు ఆడటం అనేది గర్భస్రావం నకు కారణం కాదని చెప్పవచ్చు.

జాగింగ్
జాగింగ్ గర్భధారణ సమయంలో మంచిదిగా భావిస్తారు. ఏటువంటి వైద్య పరిస్థితులు లేకపోతే మీరు చేయవచ్చు. ఆ సమయంలో పరిమితంగా చేయాలి. ఇక్కడ కూడా ఏటువంటి ఇబ్బంది ఉండదు. మీరు సురక్షితంగా క్రీడలు ఆడటం అనేది గర్భస్రావంనకు కారణం కాదని సమాధానం చెప్పవచ్చు.

రాకెట్ క్రీడలు
టెన్నిస్, బాడ్మింటన్ వంటి రాకెట్ క్రీడలు తక్కువ పరిచయం గల క్రీడలు ఆ సమయంలో బాగా ఆడవచ్చు. వారికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. క్రీడలు ఆడటం అనేది గర్భస్రావంనకు కారణం కాదని సమాధానం చెప్పవచ్చు.

పరిచయ స్పోర్ట్స్
క్రీడలు ఆడటం అనేది గర్భస్రావంనకు కారణమా అంటే సమాధానం ఖచ్చితమైన అవును అని చెప్పవచ్చు. ఎందుకంటే మీరు గర్భవతిగా ఉన్నప్పుడు సాకర్,బాస్కెట్ బాల్ వంటివి ప్రమాదకరమని భావిస్తారు. ఇలాంటి ఇతర పరిచయ క్రీడల నుండి సెలవు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పవచ్చు.

లిఫ్టింగ్ మరియు ప్రయాస
వెయిట్ ట్రైనింగ్ గర్భవతులకు పరిమితి ఉన్న మరొక క్రీడ. క్రీడలు ఆడటం అనేది గర్భస్రావంనకు కారణమా అంటే సమాధానం అవును అని చెప్పవచ్చు. ఎందుకంటే భారీ వస్తువులు ట్రైనింగ్ మరియు ప్రయాస ఉంటుంది.

సాహస క్రీడలు
సాహస క్రీడలు ఆడటం అనేది గర్భస్రావంనకు కారణమా అంటే సమాధానం అవును అని చెప్పవచ్చు. ఎందుకంటే వీటిలో వాటర్ స్కీయింగ్,పార చూట్,స్కూబా డైవింగ్ మరియు యుద్ధ కళలు వంటి క్రీడలు ఉంటాయి. ఈ క్రీడలను గర్భం సమయంలో తప్పనిసరిగా మానివేయాలి.

ఎవరూ గర్భం వచ్చినప్పుడు ప్రమాదం రావాలని కోరుకోరు. కానీ మీరు ఇలాంటి ప్రమాదకర క్రీడలను ప్రయత్నించటానికి ముందు వైద్యపరంగా ఫిట్ అని నిర్ధారించుకోండి.

Story first published: Tuesday, February 25, 2014, 12:19 [IST]
Desktop Bottom Promotion