For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిక్ ఉన్న గర్భిణీ: పుట్టే శిశువు మీద ప్రభావం

|

మహిళలు గర్భం పొందిన తర్వాత, వారి శరీరంలో హార్మోనుల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అందులో ఒకటి, గర్భిణీలు హై బ్లడ్ షుగర్ లెవల్స్ లో అకస్మాత్తుగా పెరగడంతో వారి శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి.

అయితే, కొన్నిసందర్భాల్లో గర్భిణీ లో తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వదు, మరియు బ్లడ్ షుగర్ లెవల్స్ ను నియంత్రించడానికి సాధ్యం కాదు. ఇది గర్భధారణ సమయంలో డయాబెటిస్ లేదా జస్టేషనల్ డయాబెటిస్ కలిగిన వారిలో ఉంటుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో వారి కుటుంబం సభ్యుల్లో మధుమేహం లేకున్నా ఈ ఫలితాలు కనిపిస్తుంటాయి.

మరి గర్భిణీకి డయాబెటిస్ ఉన్నట్లైతే బేబీ మీద ఏవిధంగా ప్రభావం చూపుతుంది.?ఇది ఖచ్చితంగా కడుపులో పెరిగే శిశువు మీద హానికరమైన ప్రభావం చూపుతుంది. బేబి పుట్టిన తర్వత కూడా ఆ ప్రభావం ఉండవచ్చు. ఇలా పుట్టిన పిల్లల్లో నియంత్రణ కాకుండా నిరూపించబడ్డ పిల్లలకూడా ఉన్నారు. గర్భిణీలో డయాబెటిస్ ఉన్నప్పుడు ఎదురయ్యే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి.

Effects Of Diabetes On Baby During Pregnancy

సాధారణంగా గర్భిణీల్లో 24వారాలు గడిచిన తర్వాత డయాబెటిస్ లెవల్స్ ను గుర్తించడం జరుగుతుంది. అప్పటి వరకూ తల్లి నార్మల్ లేదా లైట్ గానే ఉంటుంది. 24వారాల తర్వాత చేసే టెస్టుల ద్వారా తల్లిలో డయాబెటిస్ లెవల్స్ బయటపడుతాయి. అదృష్టవశాత్తు, కొంత మందిలో బిడ్డ పుట్టిన తర్వాత టై2 డయాబెటిస్ బయటపడుతుంది. కాబట్టి, తర్వాత తర్వాత టైప్ 2 డయాబెటిస్ ప్రమాదంలో పడబచ్చు . గర్భధారణ సమయంలో డైయట్ మరియు ఆమె ఫిట్ గా ఉండాలని డాక్టర్లు కొన్ని సూచనలు చేస్తుంటారు.

మరి గర్భిణీ స్త్రీకి డయాబెటిస్ ఉన్నప్పుడు అది శిశువు మీద ఎలా ప్రభావం చూపుతుంది?

ఆరోగ్య సమస్యలు: గర్భధారణ సమయంలో డయాబెటిక్ బేబీ మీద ఏవిధంగా ప్రభావం చూపుతుందంటే, చాలా తక్కవగా హాని తలపెడుతుంది. ఇది బేబీలో అవయవాల పెరుగుదల మీద ప్రభావం చూపుతుంది. అందువల్ల, గర్భిణీ యొక్క రెండవ త్రైమాసికంలో డయాబెటిస్ లక్షణాలు బయటపడుతాయి కాబట్టి, ఆ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

బర్త్ వెయిట్ పెరుగుతుంది: గర్భధారణ సమయంలో మరో ప్రధానమైన ప్రభావం మైక్రోసోయా వల్ల యూట్రస్ లోనే బేబీ అధిక బరువు పెరగడం వేగవంతంగా జరుగుతుంది. వారం వారం బేబీ బరువులో వేగంగా మార్పు పెరగడం వల్ల ప్రసవం కష్టం అవుతుంది. సహజంగా ప్రసవం కాక, తల్లి, బిడ్డకు హాని జరుగవచ్చు.

నెలలు నిండకుండా ప్రసవించడం: డయాబెటిస్ ఉన్న గర్భిణీలో నెలలు నిండకముందే ప్రసవించే అవకాలు ఎక్కువ. యూట్రస్ లో అధిక బరువు పెరగడం వల్ల ఇలా జరగవచ్చు.

సిజేరియన్: జెస్టేషనల్ డయాబెటిన్ దీర్ఘకాలంది కాబట్టి, గర్భిల్లో ఒత్తిడి పెరిగి అధనపు బ్లీడింగ్ జరగడం లేదా ప్రసవం కష్టం అయ్యి సిజేరియన్ చేయాల్సి రావచ్చు

లో బ్లడ్ షుగర్ బర్త్: డయాబెటిస్ గర్భిణీలో భయపడాల్సిన మరో సమస్య, కాబట్టి, ప్రసవించడానికి ముందు బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. బ్లడ్ షుగర్స్ అధికంగా ఉండటం వల్ల శిశువులో బ్రెయిన్ డ్యామేజ్ వంటి కాంప్లికేషన్స్ ఉండవచ్చు. అందుకు తల్లి, మనస్సును ప్రశాతంగా ఉంచుకోవాలి. లేదంటే శిశువులో గ్లూకోజ్ లోపం ఏర్పడుతుంది.

ఇతర ఆరోగ్య సమస్యలు: కొన్ని ప్రమాధకర సందర్భాల్లో, డయాబెటిక్ గర్భిణీ మహిళ్లో శిశువు శ్వాససంబంధిత సమస్యలో , చాల తక్కువ మినిరల్స్ కలిగి ఉండటం , కొత్తగా పుట్టే బిడ్డలో జాండిస్ వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది .

English summary

Effects Of Diabetes On Baby During Pregnancy

When women become pregnant, their body undergoes many hormonal changes. For instance, pregnant women have higher blood sugar levels, which their bodies regulate by increasing insulin.
Story first published: Wednesday, August 6, 2014, 17:27 [IST]
Desktop Bottom Promotion