For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శిశువు తెల్లగా పుట్టాలంటే:ఈ బెస్ట్ ఫుడ్స్ తినండి

|

స్త్రీ గర్భం ధరిస్తే, వారిలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. గర్భధారణ సమయంలో వైట్ ఫుడ్ తీసుకోవడానికి ఇది ఒక మంచి ఫలితం. అందువల్ల వారు ఒక ఫేయిర్ బేబీని ప్రసవించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన ఇండియాలో అటువంటి ఫెయిర్ బేబీని కలిగి ఉండటం చాలా ముఖ్యం.

ఆరోగ్యనిపుణుల ప్రకారం, మీరు ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారా అది మీకు పుట్టే బిడ్డ ఫెయిర్ గా ఉన్నారా లేదా అని తెలపదు. అది తల్లి, తండ్రి యొక్క జీన్స్ తో మిళతమైన ఫెయిర్ నెస్ అనేది వస్తుందని చెబుతారు. అందువల్ల మన ఇండియన్స్ లో చాలా మందిలో అనేక అపోహలు కూడా ఉన్నాయి. అలాగే కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా మీకు పుట్టే బిడ్డ కూడా ఫెయిర్ గా ఉంటారని నమ్ముతారు.

ఇటువంటి అపోహలను మీరు స్ట్రాంగ్ గా నమ్మేట్లేైతే, ఈ క్రింది లిస్ట్ లో తెలిపిన కొన్ని ఆహారాలను కూడా గర్భిణీ తీసుకొనే రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు. అయితే, ఈ ఆహారాలను తీసుకోవడం ద్వార మాత్రమే గర్భిణీ పొట్టలో పెరిగే పిండంకు మంచి కలర్ వస్తుందనే గ్యారెంటీ లేదు. అయితే గర్భిణీ కొన్ని వైట్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా పిల్లలు తెల్లగా పుడాతరనే భావన ఉంది.

పిల్లలు తెల్లగా పుట్టడం కోసం ఈ వైట్ ఫుడ్స్ ను మన ఇండియన్ మహిళలు చాలా మంది అనుసరించారు. ఈ అపోహను మీరు కూడా నమ్ముతున్నట్లైతే, మీకు పెట్టబోయే బేబీ ఫెయిర్ గా పుట్టాలంటే ఈ క్రింది ఆహారాలను గర్భిణీ స్త్రీలు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

కుంకుమ పువ్వు పాలు

కుంకుమ పువ్వు పాలు

చాలా మంది గర్భిణీ స్త్రీలు వారికి పుట్టబోయే పిల్లలు చాలా అందంగా, తెల్లగా పుట్టాలని కుంకుమ పువ్వు పాలను త్రాగుతుంటారు. కుంకుమ పువ్వు పుట్టే బేబీ యొక్క కలర్ ను పెంచుతుందని చాలా మంది నమ్ముతారు.

పచ్చికొబ్బరి

పచ్చికొబ్బరి

మీకు ఫెయిర్ బేబీ కావాలనుకుంటుంటే, అప్పుడు మీరు పచ్చికొబ్బరి లేత కొబ్బరిని తినాలంటారు. మన ఇండియన్స్ యొక్క నమ్మకాన్ని బట్టి తెల్లగా ఉండే ఈ లేలేత కొబ్బరిని తీసుకోవడం ద్వారా తెల్లగా ఉండే శిశువను ప్రసవించడానికి సహాయపడుతుంది.

పాలు

పాలు

గర్భిణీ స్త్రీలకు పాలు చాలా అవసరం అవుతాయి. అంతే కాదు కడుపులో ఎదిగే పిండం ఎదుగుదలకు కూడా చాలా డైరీప్రొడక్ట్స్ చాలా అవసరం అవుతాయి.

గుడ్లు

గుడ్లు

గర్భిణీ స్త్రీలు రెండవ త్రైమాసికంలోనికి అడుగు పెట్టగానే, గుడ్డులోని తెల్లని పదార్థంను ఎక్కువగా తీసుకోవాలి. ఇది తల్లి యొక్క ఆరోగ్యం మెరిగుపరచడం మాత్రమే కాదు, తల్లి, ఆరోగ్యంతో పాటు, శిశువు ఆరోగ్యం మరియు శిశువు తెల్లగా పుట్టడానికి సహాయపడుతుంది.

బాదం

బాదం

గర్భిణీ స్త్రీలు నీటిలో నానబెట్టిన బాదంను తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా పుట్టే బిడ్డ తెల్లగా ఉండాలనే కోరిక కలిగిన వారు బాదంను తీసుకోవడం చాలా అవసరం. బాదం మిల్క్ బిడ్డ యొక్క చర్మఛాయను మెరుగుపరుస్తుందని ఎక్కువగా నమ్ముతారు.

నెయ్యి

నెయ్యి

గర్భిణీ స్త్రీలు వారి రెగ్యులర్ డైట్ లో నెయ్యి చేర్చుకోవడం వల్ల ఆమె చాలా తక్కువగా ప్రసవ నొప్పులను కలిగి ఉంటుందని చెబుతుంటారు. శిశువు యొక్క చర్మ ఛాయ కూడా మెరుగుపడుతుందని చెబుతుంటారు. కాబట్టి, నూనెకు బదులుగా, నెయ్యిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

ఆరెంజ్

ఆరెంజ్

స్త్రీ గర్భం ధరించిన తర్వాత ఆరెంజ్ ను తీసుకోవచ్చు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ బేబీ గ్రోత్ కు అద్భుతంగా సహాయపడుతుంది మరియు ఇది స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది.

పైనాపిల్

పైనాపిల్

గర్భిణీ స్త్రీలు పైనాపిల్ తినడకూదని ఒక పురాణగాధ కూడా ఉంది. అయితే పైనాపిల్లో ఉండే విటమిన్ సి తల్లి, బిడ్డకు ఇద్దరికి సురక్షితం మరియు బిడ్డ, తెల్లగా పుట్టాలంటే, ఎక్కువగా తీసుకోకుండా ఒక పీస్ లేదా చాలా తక్కువగా తీసుకోవాలి.

సోంపు

సోంపు

సోంపు నానబెట్టిన నీటిని త్రాగడం వల్ల కడుపులో పెరిగే శిశువు యొక్క చర్మఛాయను మెరుగుపరుస్తుంది. 3ml నీటిని మాత్రమే ఉదయం తీసుకోవాలి.

English summary

Foods To Eat During Pregnancy To Get A Fair Baby!

When you are pregnant, the cravings for food go over hand. There are times when women go to an extent of eating white foods at the time of their pregnancy, so that they deliver a fair baby. Although, majority of our Indian folk are educated, the crave for having a fair baby is very important.
Story first published: Monday, February 24, 2014, 15:40 [IST]
Desktop Bottom Promotion