For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సులభంగా అండోత్సర్గం జరగడానికి ఉత్తమ ఆహారాలు

|

ప్రస్తుత రోజుల్లో చాలా మంది జంటల్లో ఇన్ ఫెర్టిలిటి (సంతాన ప్రాప్తి) లేకుండా గడుపుతున్నారు. సంతానం కలగకపోవడానికి, అనేక కారణాలున్నాయి. అందులో మహిళల్లో అనేక కారణాలున్నాయి. హార్మోనుల లోపం, పిసిఓడిలు, రుత్రక్రమ లోపాలు, ఓవొలేషన్(అండం ఉత్పత్తి). ప్రతి నెలా ఓవెరీస్ ఒక మెచ్యుర్ అయిన అండంను విడుదల చేస్తాయి. మీ ఓవెలేషన్ లో క్రమరహితంగా ఉంటే, అప్పుడు మీరు గర్భం పొందడానికి చాలా కష్టం అవుతుంది . ఈ ఓవొలేషన్ సమస్యలను నివారించడాకి కొన్ని రకాల ఆహారాలు అద్భుతంగా సహాయపడుతాయి.

ఈ ఓవొలేషన్ ఫుడ్స్ లో న్యూట్రీషియన్స్ వివిధ రకాలుగా ఉపయోగపడుతాయి. అన్ని రకాల ఫెర్టిలిటీ ఫుడ్స్, రెగ్యులర్ గా ఓవొలేషన్ జరగడానికి సహాయపడవు. ముందుగా రుతుస్రావం రెగ్యులర్ గా జరగడానికి సరైన ఆహారాలను తీసుకోవాలి. ఓవెరీస్ నుండి అండం విడుదల అవ్వడానికి ముందుగా ఆ విడదలయ్యే అండం ఆరోగ్యంగా మంచి నాణ్యత కలిగినదై ఉండాలి. ఇక్కడ ఇచ్చిన కొన్ని ఆహారాలు అండం యొక్క డిఎన్ఎ కు రక్షణ కల్పిస్తుంది మరియు మరింత ఎక్కువగా ఫెర్టిలిటీని కలిగించి మరింత తర్వగా కన్సీవ్(గర్భం పొందడానికి)అయ్యేందుకు సహాయపడుతుంది.

రెగ్యులర్ గా ఓవొలేషన్ జరగడానికి సహాయపడే కొన్ని ఆహారాలు:

గుడ్డు:

గుడ్డు:

విటమిన్ డి లోపంను నివారించడంలో గుడ్డు బాగా సహాయపడుతుంది మరియు పిసిఓడిలను నివారిస్తుంది. అందుకు సరిపడా విటమిన్ డిని గుడ్డు పుష్కలంగా అంధిస్తుంది. అలాగే రెగ్యులర్ గా అండం విడుదలకు సహాయపడుతుంది.

ఆస్పరాగస్ (ఫ్లోలిక్ యాసిడ్):

ఆస్పరాగస్ (ఫ్లోలిక్ యాసిడ్):

ఓవొలేషన్ జరగడానికి ఆస్పరాగస్ చాలా అవసరం అవుతుంది. శరీరంలో ఫోలిక్ యాసిడ్ తగ్గినప్పుడు, అధి ఓవొలేషన్ మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి, ఆస్పరాగస్ తీసుకోవడం వల్ల తగినంత ఫోలిక్ యాసిడ్ ను పొందవచ్చు.

షెల్ ఫిష్ -విటమిన్ బి12:

షెల్ ఫిష్ -విటమిన్ బి12:

షెల్ ఫిష్ లైంగిక శక్తిని పెంచడంతో పాటు, మరియు ఎక్కువగా బి12ను అంధిస్తుంది. ఈ బి12 విటమిన్ పిండంను బలోఫేంత చేయడానికి యూట్రస్ వాల్స్ ను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

దానిమ్మ:

దానిమ్మ:

మహిళలు ఐరన్ ను తక్కువగా ఉండటం వల్ల ఓవొలేషన్ జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మరియు అండం చాలా తక్కువ క్వాలిటీ కలిగి ఉంటుంది. అందువల్ల ఈ ఐరన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల గర్భం పొందడానికి ఒక మంచి ఉపాయం.

బాదం -విటమిన్ ఇ:

బాదం -విటమిన్ ఇ:

అడంలో ఉన్న డిఎన్ఎ కు రక్షణ కల్పించడానికి విటమిన్ ఇ చాలా అవసరం అవుతుంది. కాబట్టి, ఓవొలేషన్ కు మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన అండం విడుదల అవ్వడానికి బాదం అద్భుతంగా సహాయపడుతాయి.

అరటిపండ్లు-విటమిన్ బి6:

అరటిపండ్లు-విటమిన్ బి6:

విటమిన్ బి6 హార్మోను ఉత్పత్తికి అద్భుతంగా సహాయపడుతుంది మరియు అండం విడదులను రెగ్యులేట్ చేస్తుంది. అరటిపండ్లు రెగ్యులర్ గా తీసుకుంటే, రెగ్యులర్ గా రుతుక్రమాలు వస్తాయి.

బరువు నియంత్రణకు వెజిటేరియన్ ప్రోటీనులు:

బరువు నియంత్రణకు వెజిటేరియన్ ప్రోటీనులు:

ఎవరైతే అధిక బరువు కలిగి ఉన్నారో వారు ఒవొలేషన్ సమస్యలను కలిగి ఉంటారు. కాబట్టి అనిమల్ ప్రోటీనులకు బదులుగా సోయా మరియు చికుళ్ళు మరియు చిరుధాన్యాలు తీసుకోవడం ఉత్తమం.

నట్స్-సెలీనియం:

నట్స్-సెలీనియం:

సెలీనియం ఒక అద్భుతమైన పోషకం. ఒవొరీలోని అండం డ్యామేజ్ చేసి ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది. వాల్ నట్స్ మరియు బ్రాజిల్ నట్స్ లో అత్యధికంగా సెలీనియం కలిగి ఉంటుంది.

హై ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్:

హై ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్:

కొన్ని పరిశోధనల ప్రాకరం లోఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ ఒవొలేషన్ కు సహాయపడుతాయి.

English summary

Foods For Ovulation Stimulation

Most women who have infertility problems are unable to conceive due to irregular ovulation. The process by which your ovaries release one mature egg every month is very important. If your ovulation is irregular, you will have a tough time getting pregnant. Some food for ovulation may help solve your problem.
Story first published: Thursday, February 27, 2014, 18:27 [IST]
Desktop Bottom Promotion