For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాయ్ బేబీ పుట్టాలంటే గర్భిణీస్త్రీలో కలిగే ఆహారపు కోరికలు

|

గర్భధారణ సమయంలో ఆహార కోరికలు ఉండటం అనేది సర్వసాధారణం. ఈ ఆహార ఎంపికలు ఒక వ్యక్తి నుండి వేరొక వ్యక్తికి వేర్వేరుగా ఉంటాయి. కొందరు తీపిని,మరికొందరు ఉప్పును ఇష్టపడతారు. అయితే కొందరు పులుపును ఇష్టపడతారు. అలాగే కొందరు చేదుని కూడా ఇష్టపడతారు. కొంత మంది మహిళలకు గర్భధారణ సమయంలో అసాధారణమైన ఆహార కోరికలు ఉంటాయి. అయితే మీ ఆహార కోరికలు మీ శిశువు యొక్క లింగనిర్ధారణ గురించి చెప్పుతుందని మీకు తెలుసా?

మీరు గర్భవతి అని తెలిసిన తరువాత,మీ మనస్సులో కలిగే ఆలోచన లింగనిర్ధారణ గురించి ఉంటుంది. భారతదేశంలో మీ బిడ్డ యొక్క లింగనిర్ధారణను గుర్తించడానికి చట్టబద్ధత లేదు. కనుక మీరు బిడ్డ పుట్టే వరకు వేచి ఉండాలి.

కానీ, మీకు ఒక శుభవార్త. మీరు మీ కోరికల ద్వారా లింగనిర్ధారణను ఊహించవచ్చు. కానీ,వీటికి శాస్త్రీయమైన ఋజువులు లేవని గుర్తుంచుకోవాలి; ఇప్పటికే డెలివరీ అయిన కొంత మంది మహిళల ఆహార కోరిక అనుభవాలను బట్టి తెలుసుకున్నాం.

కొంత మంది మహిళలు గర్భాదారణలో ఈ ఆహార కోరిక అపోహ అని అన్నారు. ఎక్కువ మంది మహిళలు, కనీసం రహస్యంగా,ఉత్సుకతతో దీనిని ప్రయత్నించవచ్చని అన్నారు. దీనిని ప్రయత్నిస్తున్న సమయంలో ఆచరణాత్మకంగా ఉండాలి. ఎందుకంటే భావోద్వేగ సమస్యలు ఉండవచ్చు. ఇక్కడ బాయ్,బేబీకి కొన్ని ఆహార కోరికలు ఉన్నాయి. మీరు ఒక అబ్బాయికి జన్మనిస్తున్నారో లేదో ఊహించడానికి సహాయం చేస్తుంది.

English summary

Pregnancy Cravings When Expecting A Boy

Food cravings are pretty normal during pregnancy. The choices differ from person to person. Some prefer sweet, while others love salt. Some crave sour, while others need bitter.
Story first published: Saturday, August 23, 2014, 13:12 [IST]
Desktop Bottom Promotion